చిలకపాడు (సంతనూతలపాడు): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మoల → మంల, చినారు → చారు (3) using AWB
పంక్తి 102:
===సమీప పట్టణాలు===
[[సంతనూతలపాడు]] 7 కి.మీ, [[కొండేపి]] 7.7 కి.మీ, [[చీమకుర్తి]] 12.5 కి.మీ, [[ఒంగోలు]] 16.3 కి.మీ.
గ్రామoలోగ్రామంలో వాటర్ షెడ్ పథకం ద్వారా నిధులు సమకూరడంతో గ్రామంలో, 2014,మే-21 నాడు, 25 సౌర విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపాలను 'నెడ్ క్యాప్" అను సంస్థతో ఏర్పాటు చేయించినారుచేయించారు. [3]
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 111:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08592/254363.
===విద్యుత్తు===
ఈ గ్రామములో రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఒక 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని 2016,సెప్టెంబరు-26న ప్రారంభించినారుప్రారంభించారు. ఇకనుండి ఈ కేంద్రం పరిధిలో ఉన్న చిలకపాడు, మద్దులూరు, ఎం.వేములపాడు, గొర్లమిట్ట, పి.తక్కెళ్ళపాడు మొదలగు 11 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయంగా సరఫరా అగును. [6]
 
==గ్రామములో మౌలిక వసతులు==
పంక్తి 121:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం===
ఈ ఆలయాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసారు. దాత శ్రీ ముప్పనేని శేషగిరిబాబు, సుశీల దంపతులు, తమ స్వంత నిధులతో, ఇపుడు ఈ ఆలయానికి రు. 10 లక్షల వ్యయంతో ముఖద్వారం ఏర్పటు చేసారు. ముఖద్వారం నుండి దేవాలయానికి ప్రత్యేకంగా రహదారి నిర్మాణం చేయగా, ముఖద్వారం ప్రవేశంలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసారు. ఈ ముఖద్వారాన్నీ, ఆంజనేయస్వామివారి విగ్రహాన్నీ, 2014,డిసెంబరు-13వ తేదీ, మార్గశిర బహుళ సప్తమి శనివారంనాడు ప్రారంభించినారుప్రారంభించారు. [4]&[5]
==గ్రామములోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కూరగాయలు