చిలకమర్తి లక్ష్మీనరసింహం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ఆంద్ర → ఆంధ్ర, ( → ( (2) using AWB
పంక్తి 1:
'''చిలకమర్తి లక్ష్మీనరసింహం''' ( [[సెప్టెంబరు 26]], [[1867]] - [[జూన్ 17]], [[1946]]) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో [[తెలుగు సాహిత్యం]] అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన [[గయోపాఖ్యానం]] అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో [[టంగుటూరి ప్రకాశం]] పంతులు అర్జునుడి వేషం వేసేవాడు.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = చిలకమర్తి లక్ష్మీనరసింహం
పంక్తి 18:
==విద్య, బోధన==
[[File:Chilakamarthi laxminarasimham.jpg|right|thumb|రాజమండ్రి [[కోటిపల్లి]] బస్టాండు దగ్గరలో స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో చిలకమర్తి లక్ష్మీనరసింహం]]
ఆయన ప్రాథమిక విద్య [[వీరవాసరం]], [[నరసాపురం]] పట్టణాలలో సాగింది. [[1889]] లో [[రాజమండ్రి]] హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు. 1889 లో రాజమండ్రి '''ఆర్య పాఠశాల'''లో [[తెలుగు]] ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ''ఇన్నీసు పేట'' స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం ''సరస్వతి'' పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో '''హిందూ లోయర్ సెకండరీ స్కూల్''' స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల '''వీరేశలింగం ఉన్నత పాఠశాల''' గా మార్చబడింది.
 
30వ ఏటనుండి [[రేచీకటి]] వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించాడు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. [[1943]] లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ఆయనను [[కళాప్రపూర్ణ]] పురస్కారంతో సత్కరించింది.
 
[[1946]], [[జూన్ 17]]<ref name="ReferenceA"/> న లక్ష్మీనరసింహం మరణించారు
పంక్తి 34:
 
==సంస్కరణ కార్యక్రమాలు==
లక్ష్మీ నరసింహం మొదటి తరం సంఘ సంస్కర్త. 1909 లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకోసం ఒక పాఠశాల (రామమోహన పాఠశాల) స్థాపించారు. నిమ్నజాతుల వారి గురించి ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించిన ఘనత ఆంద్రదేశంలోఆంధ్రదేశంలో చిలకమర్తి వారికి దక్కుతుంది. ఎందుకంటే అంతకు మునుపు ప్రభుత్వంచే నడుపబడుతున్న ఒకటి రెండు పాఠశాలలు తప్ప దళితుల కోసం ప్రత్యేకమైన పాఠశాలలను ఎవరూ స్థాపించలేదు. కేవలం తన పుస్తకాలనుండి వచ్చిన రాబడితోనే, తన స్వంత ధనంతో ఆ రామమోహన పాఠశాలను 13 సంవత్సరాలు నడిపి హైయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ గా చేసారు. అంథుడైనప్పటికి చిలకమర్తి వారి దళిత జనులకు చేసిన సేవలను అప్పటి మద్రాస్ [[గవర్నర్]] లార్డ్ పెంట్ లాండ్ ఎంతగానో ప్రశంసించారు. [[బ్రహ్మసమాజం]], [[హితకారిణీ సమాజం]] వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నారు. [[దేశమాత]] అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశారు.
 
==విశేషాలు==
* ఆయన మొదటి నాటకం ''కీచక వధ'' 1889 [[జూన్ 15]] రాత్రి ప్రదర్శింపబడింది.
* [[కలకత్తా]] [[బ్రహ్మసమాజం]] నాయకుడు [[పండిత శివానంద శాస్త్రి]] '''లోకల్ షేక్స్‌పియర్''' అని లక్ష్మీనరసింహాన్ని ప్రశంసించాడు.
* అనేక మార్లు ప్రదర్శింపబడిన ''గయోపాఖ్యానం'' నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఇది రికార్డు <sup> (సరి చూడాలి)</sup>
* 1894లో ఆయన వ్రాసిన ''రామచంద్రవిజయం'' అనే సాంఘిక నవల [[న్యాపతి సుబ్బారావు]] నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు.
* కొద్దికాలం ఆయన [[అవధానము (సాహిత్యం)|అష్టావధానాలు]] చేశాడు.