"చిలుకూరి వీరభద్రరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2) using AWB)
| birth_name =
| birth_date = 17 అక్టోబర్ 1872
| birth_place =[[రేలంగి_రేలంగి (ఇరగవరం_మండలంఇరగవరం మండలం)|రేలంగి]], పశ్చిమ గోదావరి జిల్లా
| native_place =
| death_date =1939
| weight =
}}
'''చిలుకూరి వీరభద్రరావు''' పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[రేలంగి_రేలంగి (ఇరగవరం_మండలంఇరగవరం మండలం)|రేలంగి]] గ్రామంలో 1872 లోఒక పేద కుటుంబంలో జన్మించారు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, ఆంధ్రకేసరి, సత్యవాది లాంటి పలు పత్రికలకు పనిచేశారు. 1909-1912 మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల [[ఆంధ్రుల చరిత్రము|ఆంధ్రుల చరిత్ర]] రచించారు. ఆంధ్ర మహాసభ ఆయనకు చరిత్రచతురానన అనే బిరుదముతో గౌరవించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధక రచన కావడంతో విమర్శలకు గురిఅయింది. దీనికి విమర్శగా పుస్తకాలు ప్రచురింపబడినవి.<ref>[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july12/vanmayacharitralo.html వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 7 - రావిపాటి త్రిపురాంతకుని కృతులు : కొన్ని కొత్త వెలుగులు (రెండవ భాగం) పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు, సుజనరంజని జులై 2012] </ref> దీనివలన న్యాయవివాదాలను ఎదుర్కోవలసివచ్చింది. <ref>[http://www.indiankanoon.org/doc/694946/?type=print Chilukuri Veerabhadra Rao vs Srupada Krishnamurthy Sastri on 3 November, 1939]</ref> ఆయన 1939 లో మరణించాడు.
<ref>[http://www.vedah.net/manasanskriti/durgi.html#Veerabhadrarao_Chilukuri_1872-1939, నా వాజ్మయ మిత్రులు - కామేశ్వరరావు టేకుమల్ల నుండి ] </ref>
== రచనా వ్యాసంగం ==
ఫెరిస్తా అనే విదేశీ యాత్రికుడు, చరిత్రకారుడు అళియ రామరాయలు పూర్వం గోల్కొండ నవాబైన కుతుబ్‌షా వద్ద పనిచేసెననీ, మరొక సుల్తాను ఆయన కోటపై పడి దాడిచేస్తే ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోగా గోల్కొండ కుతుబ్‌షా తరిమేసెననీ, అప్పుడు కృష్ణదేవరాయల వద్ద ఉద్యోగం సంపాదించాడనీ వ్రాశారు. అదికూడా ఎవరో అనామకుడైన చరిత్రకారుడు చెప్పగా విశ్వసిస్తూ వ్రాశారు. అళియ రామరాయల ప్రవర్తన, వ్యక్తిత్వం, తళ్ళికోట యుద్ధంలో వీరత్వంతో పోరాడి మరణించిన విధానం చూడగా అది సరికాదని నమ్మిన వీరభద్రరావు లోతైన పరిశోధన చేసి ఈ పుస్తకం రాశారు.<ref>అళియ రామరాయలు:చిలుకూరి వీరభద్రరావు:పేజీ.4</ref>
 
<ref name="అళియ రామరాయలు">{{cite book|last1=వీరభద్రరావు|first1=చిలుకూరి|title=అళియ రామరాయలు|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=al%27iya%20raama%20raayalu&author1=&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1945%20&language1=Telugu&pages=106&barcode=2030020029688&author2=&identifier1=&publisher1=chilukuuri%20virabhadra%20raavu&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=&numberedpages1=94&unnumberedpages1=15&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0191/545}}</ref>
==రచనలు==
* రాజమహేంద్రపుర చరిత్రము
*హస్య తరంగిణి
*సుమిత్ర
*[[అళియ రామరాయలు(పుస్తకం)|ఆళియరామరాయలు]]<ref name="అళియ రామరాయలు"/>
*[[అళియ రామరాయలు(పుస్తకం)|ఆళియరామరాయలు]]<ref>{{cite book|last1=వీరభద్రరావు|first1=చిలుకూరి|title=అళియ రామరాయలు|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=al%27iya%20raama%20raayalu&author1=&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1945%20&language1=Telugu&pages=106&barcode=2030020029688&author2=&identifier1=&publisher1=chilukuuri%20virabhadra%20raavu&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=&numberedpages1=94&unnumberedpages1=15&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0191/545}}</ref>
*నాయకురాలి దర్పము
*అశ్వత్థామ అచ్చి<ref>{{cite book|last1=వీరభద్రరావు|first1=చిలుకులూరి|title=అశ్వత్థామ అచ్చి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=an%27kitamu&author1=sharma%20raal%27l%27apalli%20anan%27takrxshhnd-a&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=139&barcode=2030020025065&author2=&identifier1=&publisher1=raal%27l%27apalli%20anan%27takrxshhnd-a%20sharma%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/066}}</ref>
==వనరులు==
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:చరిత్రకారులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1972786" నుండి వెలికితీశారు