"బద్వేలు" కూర్పుల మధ్య తేడాలు

 
==వ్యవసాయం==
ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి [[వ్యవసాయము]]. [[వరి]], [[కాయగూరలు]] ఎక్కువగా పండిస్తారు. ఊరి వెలుపల గల పెద్ద చెరువు ప్రధాన నీటి వనరు. దీని సాయంతో సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. పెద్దచెరువు [[బ్రహ్మంసాగర్]] కు అనుసంధానమై ఉండటం వలన దాదాపు సంవత్సరం పొడవునా నీటి లభ్యత ఉంటుంది.
 
==రవాణా సౌకర్యాలు==
పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉన్నది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.
1,89,147

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1972826" నుండి వెలికితీశారు