"గోధుమ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జంను → జాన్ని , లొ → లో (3), రొజు → రోజు (3), ఆహరం → ఆహారం (2), యూ using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), లు → లు (2), → (2), , → , (3), , → , (11) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జంను → జాన్ని , లొ → లో (3), రొజు → రోజు (3), ఆహరం → ఆహారం (2), యూ using AWB)
<small>References:<br />&nbsp;&nbsp;[http://www.itis.usda.gov/servlet/SingleRpt/SingleRpt?search_topic=TSN&search_value=42236 ITIS 42236] 2002-09-22</small>
}}
'''గోధుమ''' (Wheat) ఒక ప్రధానమైన ధాన్యము. గోధుమ [[భారతదేశం]]లో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. గోధుమ పిండిని ప్రపంచ వ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండించడమే కాకుండా, గోధుమ పిండితో చేసిన రొట్టెలు (చపాతీలు) వారి ప్రధాన ఆహరంఆహారం. గోధుమలను పులియబెట్టడం ద్వారా బీరు, వోడ్కా, ఆల్కహాలు మొదలైన వాటిని తయారు చేయవచ్చు. అలాగే గోధుమ గడ్డిని పశుగ్రాసంగా వాడవచ్చు. ఆవాసాలకు పైకప్పుగా ఉపయోగించవచ్చు.
గోధుమ (Wheat) ఒక ప్రధానమైన ధాన్యము. గోధుమ భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. గోధుమ పిండిని ప్రపంచ వ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండించడమే కాకుండా, గోధుమ పిండితో చేసిన రొట్టెలు (చపాతీలు) వారి ప్రధాన ఆహరంఆహారం. గోధుమలను పులియబెట్టడం ద్వారా బీరు, వోడ్కా, ఆల్కహాలు మొదలైన వాటిని తయారు చేయవచ్చు. అలాగే గోధుమ గడ్డిని పశుగ్రాసంగా వాడవచ్చు. ఆవాసాలకు పైకప్పుగా ఉపయోగించవచ్చు.
 
==ఆహారధాన్యంగా గోధుమ==
ప్రపంచ ఆహార విపణిలో గోధుమది అగ్రస్ధానం. ప్రపంచంలో వరి తరువాత ఎక్కువగా వాడబడుతున్న ఆహారధాన్యం గోధుమలే. 550 మి.టన్నుల పై చిలుకు గోధుమలు సాలీన వాడకం ఉంది. ఇందులో 2/3 వంతు ఆహారానికి, 1/6 వంతు పశువుల దాణాగాను మిగిలినవి విత్తనాలు తదితరాలకి వాడబడుతున్నాయి. 1949-1978 మధ్య కాలంలో ప్రపంచ గోధుమ సాగు 3.3% పెరిగింది. 1960 కాలం నాటి హరిత విప్లవం, పెరిగిన సాగు విస్తీర్ణం, కొత్త అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, పురుగుమందుల వాడకం అధికమవడం దీనికి దోహదబడ్డాయి. గోధుమ నేడు 80 దేశాలలో 232 మి.హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సరాసరి ఉత్పత్తి 1664 కి.గ్రా / హె. సాధించగలిగాము. ఉష్టమండలాలలోని మధ్య అక్షాంశ గడ్డి మైదానాలలో ముఖ్యంగా పండిస్తారు. ముఖ్యంగా పండించే ప్రాంతాలు--పూర్వ సోవియట్ రష్యా, అమెరికా, కెనడా, చైనా, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, యూరప్ఐరోపా .
 
 
[[File:WheatGrass01.JPG|thumb|]]
[[File:WheatGrass02.JPG|thumb|ఇంటిలొఇంటిలో పెంచిన 4-5 రొజులగోధుమరోజులగోధుమ గడ్డి]]
[[File:Wheatgrass.jpg|thumb|275px| ఇంటిలొఇంటిలో పెంచిన 8-10 రొజులరోజుల గోధుమ గడ్డి.]]
[[File:WheatGrass02.JPG|thumb|ఇంటిలొఇంటిలో పెంచిన 8-10 రొజులరోజుల గోధుమ గడ్డి]]
[[File:WheatgrassManualJuicingMachine..JPG|thumb|గోధుమ గడ్డి రసం తీయు పరికరం]]
[[File:WheatGrassJuice 02.JPG|thumb|గోధుమ గడ్డి రసం]]
# రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు గోధుమ గడ్డి రసం తాగడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుటపడుతుంది. 5. శక్తి ప్రదాయిని:
# నూతనోత్తేజం కలిగిస్తుంది:
# బరువును పెంచుతుంది: గోధుమ గడ్డి పెంపకం ఖర్చుతో కూడిన పని కాదు. బరువు పెరిగినవారికి ఇది శరీరంలోని మెటబాలిజంనుమెటబాలిజాన్ని సరిచేస్తుంది.
# క్యాన్సర్‌ నివారిణి: గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైటో న్యూట్రియంట్స్‌, బేటా కరోటిన్‌, బయో ఫ్లావో నాయిడ్‌, బి, సి, ఇ విటమిన్ల కారణాన క్యా న్సర్‌ కణాలను నశింపచేస్తుంది. రోగ నివారణా శక్తిని పెంచి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
# చర్మ రక్షణ: ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది. కన్నుల కింద నల్లటి వల యాలూ, మచ్చలూ రాకుండా నిరోధిస్తుంది. నేడు కాస్మటిక పరిశ్రమ గోధుమగడ్డి రసాన్ని వారిఉత్పత్తులలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి టానికగాే పని చేస్తుందిపనిచేస్తుంది. రోజూ ఆహారంలో గోధుమ గడ్డి రసాన్ని ఒక పోషక పదార్థంగా ఉపయోగించవచ్చు: ఈ రసాన్ని ఆరెంజ్‌, యాపిల్‌, ఫైనాఫిల్‌, లెమన్‌ తది తర జ్యూస్‌లతో కలిపి తాగవచ్చు. గోధుమ గడ్డి పొడిని కూడా పోషక పదార్థంగా వాడవచ్చును. నేడు గోధుమ గడ్డి టాబ్‌లెట్లు ఆహారానికి ప్రత్యా మ్నాయాంగా మార్కెట్‌లో విక్రయం చేస్తున్నారు.
 
===గోధుమ గడ్డి రసం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు:===
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1972838" నుండి వెలికితీశారు