అక్కిరాజు రమాపతిరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Robot-assisted disambiguation: వేమవరం
పంక్తి 1:
'''అక్కిరాజు రమాపతిరావు''' (మంజుశ్రీ) (Akkiraju Ramapathirao) మొదట్లో సృజనాత్మక రచనలు కొన్ని చేసినా, క్రమేపీ పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ మొదలైన ప్రక్రియలలో - దరిదాపుగా 60 పుస్తకాలవరకూ రచించేరు.
 
జననం: 1936, పుట్టిన ఊరు: [[గుంటూరు]] జిల్లా, [[పలనాడు|పల్నాటి]] తాలూకా, [[మాచవరం (గుంటూరు జిల్లా మండలం)|మాచవరం]] మండలం లోని [[వేమవరం (మాచవరం మండలం)|వేమవరం]]. తల్లిదండ్రులు: అన్నపూర్ణమ్మ, రామయ్య
 
[[వర్గం:తెలుగు రచయితలు]]