అరబిందో: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , గ్రంధం → గ్రంథం (2), ఉన్నది. → ఉ using AWB
1926 నవంబరు 24న శ్రీ అరవిందుల వారు తన వద్ద నున్న శిష్యులతొ నిన్నటి దినమున కృష్ణ చైతన్యము భూమి మీద త
పంక్తి 104:
అరవిందుల దర్శనంలో మాయా ప్రమేయమే లేదు. అద్వైతవాదంలో బ్రహ్మపై జగత్తు అధ్యాసితమై వివర్తంగా భాసిస్తుంది. అరవిందులు అద్వైతులు ప్రతిపాదించే నిర్గుణ పరబ్రహ్మ అధ్యాత్మికాన్వేషకుని సాధనలో ఒకమెట్టు మాత్రమే అనీ, దీనికి పైన అతిమానసిక భూమికలు క్రమక్రమంగా అనేకం ఉన్నాయని, అన్నింటికి పైన విజ్ఞాన భూమిక (Supra mental Plane) ఉన్నదనీ చెబుతున్నారు. ఆ భూమికల కన్నింటికీ దిగువ సకోఅనాలిసిస్ చెప్పే (Sub conscious) అవ్యక్త మనస్సు కూడా ఉన్నదని అంగీకరిస్తారు. ఈ రెండు భూమికలకు మధ్యన ఇంకా అనేకమైన భూమికలున్నవని ప్రతిపాదించి అరవిందులు ఆయన భూమికల గురించి సవిస్తరంగా వ్యాఖ్యానించారు. అయితే ఈ భూమికలన్నిటిలోను దివ్య చైతన్యం అంతర్గతమై ఉన్నదని, క్రమంగా ఊర్ధ్వంగా అధిరోహించినకొలది ఈ చైతన్యం స్వయంప్రకాశమాన మవుతున్నదని అరవిందుల అభిప్రాయము.
 
అరవిందులఅరవ తాత్వికనవంబరు దృక్పధంలో24 గమనించవలసిన అతితన వద్దనున్నశిష్యులతొనిన్నటి దినముకృష్ణ ోచైతన్యము భూమి మీద అవతరించినదని ింతెలియ జేసిఅప్పటి నుండిఆ యన ిమరణమువచువరకుమౌన వ్రతమును పాటించారుఇక్కడఇంకొ ముఖ్యమైన విషయం ఉంది. ఇంతవరకు ప్రపంచంలో పదార్ధము (Matter), ప్రాణశక్తి (Vital Force), మనస్సులు (Mind) మాత్రమే ఆవర్భవించాయని వీటితో ఆధ్యాత్మిక పరిణామం నిలిచిపోలేదని క్రమంగా మనస్సుకు పైబడిన ఉన్నత భూమికలు కూడా పృధ్వి పై అవతరించగలవని ఇదే ఆధ్యాత్మిక పరిణామంలో అంతర్ధానమని అరవిందులు ప్రవచించారు.
 
అరవిందులు తమ సిద్ధాంతాలన్నీ '''దివ్యజీవనము''' (Life Divine) అనే తాత్విక గ్రంథంలో వివరించారు.వీరురచించిన గీతవ్యాసాలు (Essays on Gita) కూడా పలుప్రాచుర్యం పొందిన గ్రంథము. వీరు వ్రాసిన కవితలు Mystic Poetry, Love and Death, Six Poems Savitri చదవవలసినవి మరియు పేరుగాంచినవి.
"https://te.wikipedia.org/wiki/అరబిందో" నుండి వెలికితీశారు