అగ్నికులక్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మాత్రమె → మాత్రమే, , → , (4), ( → ( using AWB
చి →‎అపోహ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక using AWB
పంక్తి 4:
===అపోహ===
భారతదేశంలో కులాల విభజనకు, కులవృత్తులను స్థిరపరచడానికి మూలగ్రంథమైన మనుస్మృతి 10అ.48శ్లోకంలో "మత్స్యఘాతో నిషాదానాం.... చేపలుపట్టే వృత్తి నిషాదులది” అని ఉంది. అగ్నికులక్షత్రియులు (పల్లవులు) నిషాదులని చరిత్రలో ఎక్కడా లేదు. సముద్రంలో చేపలుపట్టి అమ్ముకోవడం వీరి ప్రధానవృత్తి అని, అగ్నికులక్షత్రియులు అన్నా పల్లీలు, జాలరి, బెస్త, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, పల్లికాపు, పల్లెరెడ్డి, నెయ్యల, పట్టపు అన్నా ఒకటేనని చెప్పటానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. కనీసము పై కులాలు అగ్నికులక్షత్రియ కులానికి ఉపకులాలు కూడా కావు.<br>
అగ్నికులక్షత్రియ (పల్లవ) కులాన్ని సమాజం ఎందుకు చిన్నచూపు చూస్తుందో, ఎందుకు హేళన చేస్తుందో, ఎందుకు అణచివేస్తుందో విజ్ఞులు, మేధావులు, నిజాయితీగల చారిత్రక పరిశోధకులు నిగ్గుతేల్చవలసిఉంది.అగ్నికుల క్షత్రియులు బ్రాహ్మణ సనాతన ధర్మాలున్న సుక్షత్రియులు యజ్నోపవిత్రం ఆలయ అర్చకత్వం మరియు రాజ్యపాలన వీరి నైజం అంతేకాని ఈ మధ్యలో వచ్చిన సాధారణ జాలరులతో వీరిని చేర్చి అవమానపరచటమే అవుతుంది .సాక్షాత్తు శ్రీరామచంద్రుని గోత్రమున్న ఏకైక క్షత్రియుడు అగ్నికులక్షత్రియుడు మాత్రమే ...కాలానుగుణంగా మారిన ఆర్ధికఆర్థిక పరిస్తితుల దృష్ట్యా రాచరికాన్ని కుడా తస్కరించి వీరిని వీరి కులచరిత్రను కుడా కొన్ని కులాల వారు ఉపయోగించుకొవటం శోచనీయం
 
===గోత్రాలు, గృహనామాలు===