అచ్చమ్మకుంటతండా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తితులు → స్థితులు, , → , (4) using AWB
చి →‎గ్రామ విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, విద్యార్ధు → విద్యా using AWB
పంక్తి 110:
==గ్రామ విశేషాలు==
* ఈ కృష్ణా నదీతీరంలోని నల్లమల తండాలో, మొదట మద్యానికి బానిసలైన గ్రామస్తులను చూసిన ఈ గ్రామయువకులు కొందరు, పట్టుదలతో మద్యంపై పోరుకు స్వీకారం చుట్టి మద్యనిషేధం అమలు చేశారు. పోలీసులు గూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని, గ్రామాన్ని మద్యరహిత గ్రామంగా చేశారు. గురజాలకు చెందిన డా.చల్లగుండ్ల శ్రీనివాస్ తన ఫౌండేషన్ క్రింద చేయూతనిస్తున్నారు. [2]
*కృష్ణా నదీతీరాన ఉండే ఈ తండాకు రెండేళ్ళ క్రిందటివరకూ రాకపోకలు సాగించేటందుకు సరైన బాట లేదు. తండావాసులలో అక్షరాస్యత గూడా అంతంతే. రెక్కడితేగానీ డొక్కడని పరిస్థితులు. ఇంతటి దయనీయమైన పరిస్తితులలో, ఈ తండాకు చెందిన 5గురు విద్యార్ధులువిద్యార్థులు, ప్రభుత్వ బడులలో విద్య నభ్యసించి, వసతి గృహాలలో భోజనం చేసి, ఆర్ధికఆర్థిక ఇబ్బందులనధిగమించి, వైద్యవిద్యలో పట్టభద్రులైనారు. [3]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అచ్చమ్మకుంటతండా" నుండి వెలికితీశారు