అచ్యుత దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యుద్దము → యుద్ధము, , → , using AWB
పంక్తి 13:
 
==యుద్ధాలు==
అచ్యుతరాయలు రాజ్యము చేపట్టేనాటికి వారసత్వ పోరు కారణంగా విజయనగర రాజధానిలోని కల్లోల పరిస్థితులను ఆసరాగా తీసుకొని సామ్రాజ్యంపై [[ప్రతాపరుద్ర గజపతి]] దండెత్తినాడు. అయితే రాయలు గజపతిని తిప్పికొట్టాడు. 1530లో [[గోల్కొండ]] సుల్తాను [[కులీ కుత్బుల్ ముల్క్]] దండెత్తి [[కొండవీడు]]ను ముట్టడించగా [[వెలుగోటి గని తిమ్మనాయుడు]] అతన్ని ఓడించి సుల్తాను అశ్వదళానికి అపార నష్టం కలిగించి దండయాత్రను తిప్పికొట్టాడు. ఇతను అనేక యుద్దములందుయుద్ధములందు విజయం సాధించాడు.
 
శత్రు దండయాత్రల ప్రమాదాన్ని గుర్తించిన అచ్యుతరాయలు, రామరాయలుతో సంధి చేసుకున్నాడు. కానీ సాళువ నరసింగనాయకునికి (సెల్లప్ప) అది నచ్చక [[ఉమ్మత్తూరు]] మొదలైన దుర్గాధిపతులతో కలిసి తిరుగుబాటు చేశాడు. అయితే అచ్యుతరాయల బావమరుదులైన [[సలకం పెద తిరుమలరాజు]], [[సలకం చిన తిరుమరాజు]]లు తిరుగుబాటును అణచివేసి శాంతిని నెలకొల్పారు.
పంక్తి 69:
==బయటి లింకులు==
{{commonscat|Achyuta Deva Raya}}
*[http://www.vijayanagaracoins.com/htm/achuta.htm అచ్యుత రాయలు జారీ చేసిన నాణేలు], [http://prabhu.50g.com/vijayngr/vij_cat2.html ఇంకా కొన్ని]
*[http://www.hampionline.com/photogallery/show.php?gallery=achyutaraya_temple అచ్యుతరాయ ఆలయము చిత్రాలు]
*[http://www.hampionline.com/attractions/ అచ్యుతరాయ ఆలయము గురించి మరింత సమాచారము]
"https://te.wikipedia.org/wiki/అచ్యుత_దేవ_రాయలు" నుండి వెలికితీశారు