అమెరికా సంయుక్త రాష్ట్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తిర → స్థిర using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (10), ప్రచ్చన్న → ప్రచ్ఛన్న, స్తిర → స్థి using AWB
పంక్తి 79:
రిపబ్లిక్ కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఐక్యం అయింది. స్పానిష్ అమెరికన్ యుద్ధానంతరం జరిగిన ఒప్పందం ప్యూర్టో రికో మరియు గ్యూం ఒదులు కోవడంతీఓ ముగిసింది. 19వ శతాబ్ధపు చివరికి అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ ఆదాయం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది.
 
స్పానిష్ అమెరికన్ యుద్ధం మరియు మొదటి ప్రపంచ యుద్ధం దేశ ఆర్ధికఆర్థిక శక్తి మరియు అంతర్జాతీగా సైనిక శక్తిని వెలుగులోకి తీసుకు వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవతరించాయి. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం మరియు అణుశక్తిని కలిగి ఉన్న మొదటి దేశంగా గుర్తింపును పొందింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా అవతరించడానికి [[సోవియట్ యూనియన్]]తో జరిగిన అస్పష్టమైన యుద్ధంలో చివరకు సోవియట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఏకైక శక్తివంతమైన దేశంగా అంగీకరిస్తూ పోటీ నుండి వైదొలగింది. సుమారు $15.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల '''జిడిపి''' అభివృద్ధితోతో యు.ఎస్ ఆర్ధికఆర్థిక సంపద ప్రపంచంలో బృహత్తర జాతీయ సంపదగా గుర్తింపు పొందింది. దేశం అంతర్జాతీయ జిడిపి మరియు కొనుగోలు శక్తిలో 19% కలిగి ఉంది. తలసరి ఆదాయంలో అంతర్జాతీయంగా 6% స్థానంలో ఉంది. దేశాదాయంలో 41% తన అంతర్జాతీయ సైనిక ఖర్చు పెడుతుంది. అమెరికన్ సైనిక శక్తి ఆర్ధికపరంగాఆర్థికపరంగా, రాజకీయంగాపరంగా మరియు సంస్కృతిక్ పరంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉంది.
 
19వ మరియు 20వ శతాబ్దములలో అమెరికా యొక్క సైనిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ ప్రాభవము క్రమక్రమముగా పెరిగినది. ప్రచ్చన్నప్రచ్ఛన్న యుద్ధం చివర [[సోవియట్ సమాఖ్య]] పతనముతో అమెరికా నేటి ప్రపంచములో ఏకైక అగ్రరాజ్యముగా అవతరించినది. నేడు ప్రపంచ వ్యవహారాలలో అమెరికా ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.
 
== నామకరణం ==
పంక్తి 117:
స్వతంత్ర రాష్ట్రాలు మరియు బానిసల మధ్య ఉన్న ఉద్రిక్తతలు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఫెడరల్ ప్రభుత్వం మధ్య సంబంధాలు వివాదాలను శిఖరాగ్రానికి చేర్చింది. 1860 నాటికి రిపబ్లికన్ పార్టీ సభ్యుడూ తీవ్ర బానిసత్వ వ్యతిరేకి అయిన అబ్రహాం లింకన్ ప్రెసిడేంట్ గా ఎన్నుకొనబడ్డాడు. ఆయన పదవీ స్వీకరం చేసే లోపల ఏడు బానిసత్వ ఆదరణ రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక కార్యక్రమానను వ్యతిరేకిస్తూ వేర్పాటు తీర్మానం అలాగే కాంఫిడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూపుదిద్దే తీర్మానం చేసాయి. ఫోర్ట్ సంటర్ మీద కాంఫిడరేట్ దాడితో అంతర్యుద్ధం ఆరంభం అయింది. అంతే కాక మరి నాలుగు రాష్ట్రాలు కాంఫిడరసీతో చేతులు కలిపాయి. 1863 లో కాంఫిడరసీ లోని బానిసలకు విముక్తి చేస్తూ ఇస్తూ లింకన్ ప్రకటన జారీ చేసాడు. 1865 లో యూనియన్ విజయం తరువాత యు.ఎస్ రాజ్యాంగం మూడు సవరణలను చేసి బానిసలుగా ఉన్న సుమారు నాలుగు మిలియన్లు ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లకు విడుల ఇవ్వడానికి నిశ్చయించుకుని వారిని పౌరులుగా చేసి వారికి ఓటు హక్కును ఇచ్చింది. యుద్ధం మరియు దాని స్పష్టత ఫెడరల్ ను తగినంత శక్తివంతం చేసింది. అమెరికన్ చరిత్రలో ఈ యుద్ధ ఫలితంగా 620,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం వలన ఈ యుద్ధం మరణాత్మమైన సంఘర్షణగా మిగిలి పోయింది.
 
యుద్ధానంతరం అబ్రహాం లింకన్ కాల్పులకు గురి అయిన తరువాత దక్షిణ రాష్ట్రాలను తిరిగి సమైక్యం లక్ష్యంగా కొత్తగా విముక్తి పొందిన బానిసల హక్కులకు హామీ ఇస్తూ రిపబ్లికన్ విధానాల పునర్నిర్మాణానికి పూనుకుంది. 1876 అధ్యక్ష ఎన్నిక తరువాత తలెత్తిన వివాదాలకు 1877 నాటి రాజీతో తరువాత ఆఫ్రికన్ అమెరికన్ల కొరకు '''జిం క్రో లాస్''' పునర్నిర్మాణం చేయడంతో ముగింపుకు వచ్చింది. ఉత్తర భూములు నగరాలుగా రూపుదిద్దుకోవడంతో దక్షిణ ప్రాంతాల నుండి క్రమపచ లేని సరికొత్త వలసల ప్రవాహానికి దారి తీసింది. తూర్పున ఉన్న ఐరోపా దేశాన్ని పారిశ్రామికీకరణ చేయడాన్ని వేగవంతం చేసింది. 1929 వరకు కూలీలను అందిస్తూ అమెరికన్ సంస్కృతిని మారుస్తూ వలసదారుల అల కొనసాగింది. వేగవంతమైన ఆర్ధికాభివృద్ధిఆర్థికాభివృద్ధి ప్రజోపయోగ నిర్మాణాల (ఇంఫ్రాస్టక్చర్) అభివృద్ధికి దారి తీసింది. 1867 లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేయడంతో దేశ విస్తరణ పూర్తి అయింది. 1890 లో జరిగిన '''ది వూండెడ్ నీ మాస్‍క్రీ''' నరమేధం ఇండియన్లతో జరిగిన ప్రధాన సైనిక యుద్ధంగా మిగిలిపోయింది. పసిఫిక్ రాజ్యం హవాయి దేశీయమైన రాజరికం 1893 లో అమెరికన్ వాసుల నాయకత్వంలో జరిగిన ఆకస్మిక తిరుగుబాటుతో త్రోసివేయబడింది. 1998 లో యునైటెడ్ స్టేట్స్ తమ పక్కన ఉన్న సముద్ర ద్వీపాలను (ఆర్చియోపిలాగో) ను తమతో ఐఖ్యం చేసుకుంది. స్పానిష్ -అమెరికన్ యుద్ధ విజయం అదే సంవత్సరంలో సంయుక్త రాష్ట్రాల శక్తిని ప్రపంచానికి తెలియజేయడమే కాక ప్యూర్టో రికో, గ్వాం మరియు ఫిలిప్పైన్ అనుసంధానానికి దారి తీసింది. తరువాత 50 సంవత్సరాలకు ఫిలిప్పైన్స్ స్వతంత్రం పొందింది. ప్యూర్టో రికో, గ్వాం మాత్రం అమెరికన్ యూనియన్ ప్రదేశంగా మిగిలి పోయింది.
 
== మొదటి ప్రపంచ యుద్ధం అణిచివేత మరియు రెండవ ప్రపంచ యుద్ధం ==
1914 లో మొదటి ప్రపంచ యుద్ధం తలెత్తిన తరువాత సంయుక్తరాష్ట్రాలు తటస్తంగా మిగిలి పోయింది. బ్రిటిష్ మరియు ఫ్రెంచి వారి పట్ల అనేక మంది అమెరికన్లు సానుభూతి వ్యక్తం చేసారు. అయినప్పటికీ అనేక మంది మధ్యలో తలదూర్చడాన్ని వ్యతిరేకించారు. 1917 నాటికి
సంయుక్తరాష్ట్రాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. అమెరికన్ విదేశీ సైన్యాలు కేంద్ర శక్తికి వ్యతిరేకంగా తిరగడానికి సహకరించాయి. యుద్ధానంతరం సెనేట్ ఐఖ్య రాజ్య సమితిని స్థాపించిన '''ర్సైల్లెస్ ఒడంబడికని''' దృవీకరించ లేదు. దేశం ఏకపక్ష విధానాలను, ఒంటరి పరిమితులను అనుసరించారు. 1920లో స్త్రీల హక్కుల ఉద్యమం విజయం సాధించి స్త్రీల ఓటు హక్కును ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణలకు దారితీసింది. గొప్ప వత్తిడికి కారణమైన'''రోరింగ్ ట్వెంటీస్''' గర్జన 1929 వాల్ స్ట్రీట్ కుప్పకూలడంతో ముగింపుకు వచ్చింది.
1932లో '''ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్''' ప్రెసిడెంట్‍గా ఎన్నిక అయిన తరువాత సంఘ రక్షణ విధానంతో కూడిన ఆర్ధికఆర్థిక రంగంలో ప్రభుత్వం జోక్యం చేయడానికి అవసరమైన వరుస విధానాలకు సంబంధించిన కొత్త ప్రతిపాదనకు స్పందించాడు. మధ్య భూములలో రేగిన దుమ్ము కారణంగా 1930 నాటికి అనేక వ్యవసాయ సమూహాలను పేదరికంలో ముంచెత్తి అలాగే పదమటి వైపు వలసల అల లేవడానికి ప్రోత్సాహాన్ని అందించాడు.
 
1939 సెప్టెంబర్ లో జర్మనీ పోలెండ్ మీద దండెత్తే వరకు సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో తటస్తంగానే ఉండి పోయింది.
పంక్తి 134:
 
1961లో సోవియట్ మొదటి మానవ చోదిత వ్యోమనౌకను రోదసీకి పంపిన తరువాత అధ్యక్షుడు ఫె.ఎఫ్. కెనడీ పిలుపుతో ప్రేరింపబడిన
సంయుక్త రాష్ట్రాలు 1969 నాటికి మానవుడిని మొట్టమొదటి సారిగా చంద్రమండలం మీద నిలబెట్టారు. క్యూబాలో సోవియట్ సైన్యాల మీద అణుబాంబు విషయంలో కెనడీ కూడా వత్తిడిని ఎదుర్కొన్నాడు. రోసా పార్క్, మార్టిన్ లూథర్ కింగ్, ఆఫ్రికన్ అమెరికన్ల పౌర హక్కుల కొరకు చేపట్టిన అహింసా యుద్ధం వృద్ధి చెందింది. తరువాత 1963లో కెనడీ కాల్చి చంపబడ్డాడు. అలాగే 1964 లో పౌర హక్కుల చట్టం, 1965లో ఓటు హక్కు ప్రెసిడెంట్ లిండన్.బి. జాన్‍సన్ ఆధ్వర్యంలో జారీచేయబడ్డాయి. వైద్యరక్షణ మరియు వైద్యసహాయం చట్టం మీద కూడా ఆయన సంతకం చేసాడు. జాన్‍సన్ ఆయన తరుత అధ్యక్షుడైన నిక్సన్ ఆగ్నేయాసియా లోని విజయవంతం కాని వియత్నాం యుద్ధానికి ప్రాతినిధ్యం వహించారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సాంస్కృతిక వ్యతిరేక కారులు, నల్ల జాతీయులు మరియు స్త్రీ విమోచనోద్యమ కారుల సహకారంతో చెలరేగిన ఉద్యమం తీవ్ర రూపందాల్చింది. రాజకీయ, సాంఘిక మరియు ఆర్ధికఆర్థిక హక్కులను కోరుతూ బెట్టీ ఫ్రైడెన్, గ్లోరియా స్టెనెం మరియు ఇతరుల నాయకత్వంలో స్త్రీ విమోచనోద్యమం కొనసాగింది.
 
'''వాటర్ గేట్''' కుంభ కోణం ఫలితంగా మహాభియోగంలో భాగం కావడం న్యానిర్ణేతల న్యాయనిర్ణయాన్ని అడ్డగించడాన్ని మరియు అధికారాన్ని దుర్వినియోగ పరచడం వంటి వాటిని తప్పించడానికి 1974లో నిక్సన్ తిరిగి అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేసాడు. రెండవ సారి పదవీ ప్రమాణం చేసిన అధ్యక్షులలో ఈయన ప్రథముడు. జిమ్మీ కార్టర్ నిర్వహణలో 1970 చివరలో దేశం ద్రవ్యోల్బణం మరియు ఇరాన్ ఆశ్రితుల గండాలను ఎదుర్కొన్నది. 1980లో రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేయబడిన సమయంలో అమెరికన్ రాజకీయలలో కారణంగా పన్ను విదింపులో మరియు ముఖ్యమైన వాటికి ఖర్చు చేయడం వంటి విషయాలలో మార్పుల వచ్చాయి. ఆయన రెండవ సారి
పంక్తి 140:
 
== సమకాలీన శకం ==
[[ఐక్య రాజ్య సమితి]] ఆమొదంతో జరిగిన అరేబియన్ గల్ఫ్ (అరేబియన్ అఖాతం) అధ్యక్షుడు యుద్ధంలో జార్జ్ బుష్ నాయకత్వంలో సంయుక్తరాష్ట్రాలు ప్రధానపాత్ర వహించింది. 1991 నుండి 2001 వరకు యు.ఎస్ చరిత్రలో సుదీర్ఘ ఆర్ధికఆర్థిక విస్తరణ జరిగింది. 1998లో బిల్ క్లింటన్ ప్రభుత్వ నిర్వహణలో ఆయన ఎదుర్కొన్న సివిల్ కేసు మరియు అక్రమసంబంధ కేసు క్లింటన్ మోసం అనే అపవాదుకు గురి చేసింది. అయినప్పట్కీ అతడు పదవిలో కొనసాగాడు. 2000 అమెరికా చరిత్రలోనే మొదటి సారిగా అధ్యక్షఎన్నికలలో తలెత్తిన సమస్యను ఉన్నత యు.ఎస్ న్యాయస్థానం తీర్పు ద్వారా పరిష్కరించబడింది. జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ తనయుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడు అయ్యాడు.
 
2001, సెప్టెంబర్ 11 న [[అల్ ఖైదా]] తీవ్రవాదులు [[న్యూయార్క్]] వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య కేంద్రం) మరియు [[వాషింగ్టన్, డి.సి.]] సమీపంలో ఉన్న పెంటగన్, డి.సి నరమేధంలో సుమారు 3000 మంది ప్రజలు మరణించారు. ఫలితంగా బుష్ ప్రభుత్వం భీతితో అంతర్జాతీయ యుద్ధం ఆరంభించి [[ఆఫ్ఘనిస్తాన్]] మీద దండెత్తి [[తాలిబాన్]] ప్రభుత్వాన్ని గద్దె దించి అల్ఖైదా శిక్షణా శిబిరాలను వైదొలగించింది. [[తాలిబాన్]] తిరుగుబాటుదారులు గొరిల్లా యుద్ధం కొనసాగించారు. 2020లో బుష్ ప్రభుత్వం [[ఇరాక్]] రాజ్యాంగ మార్పులను తీసుకురావచ్చిన వత్తిడి వివాదాలకు దారి తీసింది. 2003లో యు.ఎస్ నడిపించిన సైన్యాలు [[ఇరాక్]] మీద దాడి చేసి సదాం హుస్సేనును తరిమి కొట్టింది. 2005 కేథరినా సుడిగాలి మెక్సికన్ అఖాతంలో కఠినమైన వినాశనాన్ని సృష్టించి న్యూ ఆర్లాండ్‍ను తీవ్రంగా నాశనం చేసి అమెరికన్ చరిత్రలో గుర్తించతగిన విషాదంగా మిగిలి పోయింది. 2008లో అంతర్జాతీయ ఆర్ధికఆర్థిక తిరోగమనం మధ్య మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షుడైన [[బరాక్ ఒబామా]] అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు. రెండు సంవత్సరాల అనంతరం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్ధికఆర్థిక విధానాల సంస్కరణ అమలులోకి వచ్చాయి. 2011 లో అమెరికన్ త్రిదళ సేన (నేవీ సీల్స్) [[పాకిస్థాన్]] మీద దాడి చేసి అల్ఖైదా నాయకుడు [[ఒసామా బిన్ లాదెన్]]ను హతమార్చింది. 2011 డిసెంబర్ తేదీన మిగిలిన యు.ఎస్ దళాలను వెనుకకు మరలించడంతో [[ఇరాక్]] యుద్ధం ముగింపుకు వచ్చింది.
 
== భౌగోళికం మరియు పర్యావరణం ==
[[దస్త్రం:USATopographicalMap.jpg|left|thumb|అమెరికా భౌగోళిక పటం]]
[[దస్త్రం:Climatemapusa2.PNG|thumb|left|అమెరికాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం]]
అమెరికా సంయుక్త రాష్ట్రాలు దాదాపు పశ్చిమార్ధగోళం మొత్తం విస్తరించి ఉన్నాయి. [[అలాస్కా]] తప్ప మిగతా అమెరికా భూభాగం పడమట [[పసిఫిక్ మహాసముద్రం]], తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]], ఆగ్నేయాన [[మెక్సికో]] అగాధం, ఉత్తరాన [[కెనడా]] మరియు దక్షిణాన [[మెక్సికో]] దేశాల నడుమ విస్తిరించివిస్థిరించి ఉంది. భౌగోళికంగా అలాస్కా అమెరికాలోని అన్ని రాష్ట్రాలలోనూ పెద్దది. కెనడా దేశం ఈ రాష్ట్రాన్ని మిగతా అమెరికా భూభాగంనుండి విడదీస్తుంది. అలాస్కా అమెరికాకి నైరుతి దిశగా ఆవల ఉంది. దీనికి ఉత్తరాన [[ఆర్కిటిక్ మహాసముద్రం]], దక్షిణాన [[పసిఫిక్ మహాసముద్రం]] ఉన్నాయి. భూవైశాల్యం పరంగా అమెరికా ప్రపంచంలో మూడవ పెద్ద దేశం (మొదటి రెండూ: [[రష్యా]], [[చైనా]]). పసిఫిక్ మహా సముద్రం లోని కొన్ని చిన్న చిన్న ద్వీప సముదాయాలు కూడా అమెరికా కిందకు వస్తాయి (ఉదా: ప్యూర్టో రికో, గువామ్)
 
అట్లాంటిక్ తీరప్రాంతం ఆకులు రాల్చే చెట్లతో నిండిన దట్టమైన అడవులు గల పైడ్ మాంట్ పర్వత శ్రేణులతో నిండి ఉంటుంది. అపలచియాన్ పర్వతాలు తూర్పు తీరాన్ని ఘనమైన సరస్సులు, విస్తారమైన గడ్డిభూములతో నిండిన మధ్య పడమటి ప్రాంతం నుండి విడదీస్తుంది. మిసిసిపి-మిస్సోరి నది అమెరికా దేశానికి సరిగా మధ్యలో ఉత్తరం నుండి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. ఇది ప్రపంచంలోని నాలుగవ అతి పెద్ద నదీ పరీవాహక ప్రాంతం. రాకీ పర్వత శ్రేణులు ఉత్తర దక్షిణ దిశల్లో విస్తరించి ఉంటాయి. వీటికి తూర్పుగా ఉన్న సారవంతమైన స్టెప్పీ భూములు పడమటి వైపుకు వ్యాపించి ఉంటాయి. రాకీ పర్వతాలకు పడమటి దిశలో మొహావే ఎడారి ఉంటుంది. సియెరా నెవెడా పర్వత శ్రేణి రాకీ పర్వతాలకు సమాంతరంగా, పసిఫిక్ మహా సముద్రానికి సమీపంలో విస్తరించి ఉంటుంది.
పంక్తి 263:
|-
|ది ఎకనోమిస్ట్
|ప్రపంచ ఆర్ధికఆర్థిక వ్యవస్థ
|'''48'''లో[[1]] వ స్థానం<ref>
{{cite web |url=http://www.economist.com/markets/rankings/pocketworldinfigures/displaystory.cfm?story_id=11318624|title=Biggest economies|accessdate=2008-07-10}}
పంక్తి 378:
{{జి-8 దేశాలు}}
 
<!--InterwikiOther languages-->
 
[[వర్గం:అమెరికా]]
పంక్తి 384:
[[వర్గం:ఉత్తర అమెరికా దేశాలు]]
 
<!--Other languagesInterwiki-->