అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విల్డ్ లైఫ్ → వన్యప్రాణి (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అధారం → ఆధారం (2), ఆర్ధిక → ఆర్థిక (3), అభ్యర్ధి → అభ్యర్థి using AWB
పంక్తి 7:
అలాస్కాకు యురేపియన్ల ప్రవేశం కంటే వేల కొలది సంసవత్సరాల ముందే అలాస్కా అనేక స్థానిక ప్రజల చేత ఆక్రమించబడి ఉంది. '''త్లింగిట్''' ప్రజలు మాతృస్వామ్యక సంఘాన్ని అభివృద్ధి చేసారు. ఇప్పుడది ఆగ్నేయ అలాస్కాలో బ్రిటిష్ కొలంబియా మరియు యూకాన్ లో మనుగడ సాగిస్తుంది. అలాగే ఆగ్నేయ అలాస్కాలోని హైడాలో నివసిస్తున్న ఈ ప్రజలు తమ సమైక్య కళలకు ప్రసిద్ధి చెంది ఉన్నారు. అలాగే 1860 లో అమ్మవారు అనే అంటువ్యాధి సోకి క్షీణించిన '''త్శింషీయన్''' ఒకప్పుడు ఇక్కడ నివసించారు. అల్యూటియన్ ద్వీపాలలో ఇప్పటికీ అల్యూట్ ప్రజలు నివస్తున్నారు. అల్యూటియన్లు రష్యన్ పీడన సహించ లేక ఇక్కడకు వసలస వచ్చినట్లు గాను వారే అలాస్కా మొదటి స్థానిక ప్రజలుగాను భావిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య అలాస్కాలో నివసిస్తున్న అల్యూటిక్యూ దాయాదులు అని భావించబడుతున్న '''యూప్ కి''' ప్రజలు పడమర మరియు ఆగ్నేయ అలాస్కాలో నివసిస్తున్నారు. ఉత్తరాంతర్గత అలాస్కాలో నివసిస్తున్న '''గ్విచ్ ఇన్''' ప్రజలు ఆర్కిటిక్ నేషనల్ వన్యప్రాణి రెఫ్యూజీ (ఆర్కిటిక్ జాతీయ అభయారణ్యం ) లోని '''కరిబ్యూ''' అనే ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ఒక జింక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉత్తర ఏటవాలు భూములలో ఉన్న '''లిటిల్ డియోమేడ్''' ద్వీపాలలో '''ఇన్యుట్''' ప్రజలు విస్తరించి ఉన్నారు.
=== వలసరాజ్య స్థాపన ===
పరిశోధకులు కొందరు అలాస్కాలో మొదటి ఒప్పంద పూర్వక నివాసాలు 17వ శతాబ్దంలో ఆరంభం అయ్యాయని భావిస్తున్నారు. 1648లో '''సెమియోన్ డిజ్నియో''' సాహసయాత్ర లోని వంట వారు కొందరు తుఫాను మూలంగా ఇక్కడకు చేరుకుని ఈ ప్రదేశాన్ని కని పెట్టిన తరువాత వలసలు ప్రారంభం అయ్యాయని భావించబడుతుంది. 1764-1765 లలో అలాస్కాకు విజయం చేసిన '''చుక్చి''' భౌగోళిక శాస్త్రజ్నుడు '''నికోలాయ్ డౌకిన్''' సందేశం ఈ పరిశోధనలకు అధారంఆధారం అయింది. ఆ సందేశంలో ఆయన క్యువరెన్ నదీ తీరంలో ఉన్న ఒక గ్రామంలో విగ్రహారాధకులైన గడ్డపు మనుషులు నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని ఆధునిక పరిశోధనలు క్యువరెన్ నది కోయుక్ నదితో సంబంధం కలిగి ఉన్నాయి.
 
అలాస్కాకు మొదటి సారిగా చేరిన యురేపియన్ నౌక '''ఎం ఎస్ గ్వోజ్ దెవ్''' మరియు సహాయనావికుడు ఐ.ఫ్యోడ్రోవ్ ఆధ్వర్యంలో 1723 ఆగస్ట్ 21 న సెయింట్ గాబ్రియల్ వద్దకు చేరుకున్నదని భావిస్తున్నారు. ఈ నౌక సైబీరియన్ సాహసయాత్రికుడు 729-1735 వరకు సాగించిన సాహసయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకుంది.
పంక్తి 109:
1795లో అలాఆస్కాలో మొట్టమొదటి రష్యన్ ఆర్ధడాక్స్ చర్చ్ నిర్మించబడింది. అలాస్కా స్థానికులతో రష్యన్లు వివాహసంబంధాలు ఏర్పరచుకోవడం కారణంగా రష్యన్ వలస ప్రజలు ఇక్కడి సమాజంలో ఐక్యం కావడానికి సహకరించింది. ఫలితంగా అలాస్కాలో రష్యన్ ఆర్ధడాక్స్ చర్చ్ ల సంఖ్య క్రమంగా అభివృద్ధి అయింది. అలాస్కాలో క్వాక్ర్ ప్రజల సంఖ్య మిగిలిన రాష్ట్రాల కంటే అధికంగా ఉంది. 2009లో అలాస్కాలో 6, 000 మంది యూదులు ఉన్నారు. అలాస్కన్ ముస్లిముల సంఖ్య 2, 000-5000. 2010 నాటికి ప్రాంతీయ ముస్లిములు మొదటి మసీదును నిర్మించారు. అలాస్కన్ హిందువులు తరచుగా సిక్కులు మరియు జైనులతో కలసి మతపరమైన ఉత్సవాలను, సమావేశాలను నిర్వహిస్తుంటారు.
== ఆర్ధికరంగం ==
2007 అలాస్కా రాష్ట్ర ఖచ్చితమైన ఆదాయం 44.9 బిలియన్ అమెరికన్ డాలర్లు. అమెరికా జాతీయ ఆదాయంలో అలాస్కా 45వ స్థానంలో ఉంది. 2007 సరాసరి తలసరి ఆదాయం 40, 042 అమెరికన్ డాలర్లు. దేశంలో ఇది 15వ స్థానంలో ఉంది. అలాస్కా ఆర్ధికరంగంఆర్థికరంగం 80% పై సహజవాయువు మరియు చమురు (గ్యాస్ అండ్ ఆయిల్) ఆధిక్యత కలిగి ఉంది. రాష్ట్ర అదాయంలో అధిక భాగం పెట్రోలియం ఉత్పత్తి వలన లభిస్తుంది. ఆయిల్ మరియు గ్యాస్ కాకుండా సముద్ర ఆధారిత ఆహారం, సాల్మన్ చేప, కాడ్, పొల్లాక్ మరియు సముద్రపు పీత వీటిలో ప్రధానమైనవి. అలాస్కన్ ఆదాయంలో వ్యవసాయ ఆదాయం ఒక భాగం మాత్రమే. వ్యవసాయం ద్వారా రాష్ట్ర అవసరాలకు కావలసిన పెంపుడు జంతువులు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, జంతువుల ఆహారం మొదలైనవి లభ్యంఔతున్నాయి. వస్తువుల తయారీ పరిమితమైంది. అధిక ఆహారసంబంధిత ఉత్పత్తులను వెలుపలి నుండి దిగుమతి చేసుకుంటారు.
 
సహజ వనరుల వెలికితీత, నౌకారంగం మరియు రవాణా వంటి సంస్థలు మరియు ప్రభుత్వ రంగంలో ప్రధానంగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఫెయిర్ బ్యాంక్స్ మరియు ఆంకరేజ్ వద్ద ఉన్న సైక శిబిరాలు ఆదాయంలో గుర్తించ తగిన భాగం వహిస్తుంది. రాష్ట్ర ఆర్ధికరంగంలోఆర్థికరంగంలో ఫెడరల్ ప్రభుత్వ రాయితీలు ప్రధాన పాత్ర వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పన్నులు తక్కువగా ఉండడానికి దోహదం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తులు క్రూడ్ పెట్రోలియం, సహజవాయువు, బొగ్గు, బంగారం, విలువైన లోహాలైన జింక్ మరియు ఇతర గనులు, సముద్ర ఆహార తయారీ, కలప మరియు కలప ఉత్పత్తులు. ప్రాంతీయ వసతిగృహాలను ఉపయోగించడం ద్వారా పర్యాటకులు కొంట ఆదాయాన్ని కలిగిస్తున్నారు.
== ఇంధనం ==
అలాస్కాలో విస్తారమైన సహజ వనరులు ఉన్నాయి. అలాస్కా ఉత్తర ఏటవాలు భూములు మరియు కుక్ ఇన్లెట్ బేసిన్స్ లో ప్రధాన చమురు మరియు సహజవాయువులు కనిపెట్టబడ్డాయి.
పంక్తి 155:
అలాస్కాలోప్రజాదరణ పొందిన ఉత్సవాలలో ఫైర్ బాంక్స్ నుండి నోమ్ వరకు నడుపబడుతున్న " ఇడిటరాడ్ ట్రైల్ స్లెడ్ డాగ్ రేస్ ", ఫైర్ బాఅంక్స్ లో జరుపబడుతున్న వరల్డ్ ఐస్ ఆర్ట్ చాఇయన్ స్హిప్స్, కెట్చికాన్ వద్ద నిర్వహించబడుతున్న హమ్మింగ్ బర్డ్ ఫెస్టివల్, ది సిట్కా వేల్ ఈస్ట్ మరియు రేంజెల్ వద్ద మిర్వహించబడుతున్న ది స్ట్రైకింగ్ రివర్ గార్మెంట్ ఫెస్ట్ ప్రధానమైనవి.
 
ది అలాస్కా నేటివ్ హెరిటెజ్ సెంటర్ అలాస్కా 11 సాంస్కృతిక సమూహాల ఉన్నత అలాస్కా స్థానిక సాంప్రదాయాల అధారంగాఆధారంగా ఉత్సవాలను నిర్వహిస్తుంది. వరి సంస్కృతిని వరే గౌరవిసూ మొత్తం ప్రజల మధ్య జరుగుతున్న పరస్పర సాంస్ఖృఇతిక మార్పులు ఈ ఉత్సవాలకు ప్రాతిపదికా ఉన్నాయి. అన్ని మతాలలు చెందిన స్థానిక కళాఖాండాలను ది అలాస్కా నేటివ్ ఆర్ట్స్ ఫౌండెస్హన్స్ అంతర్జాలం మరియు ఆంక్రోచ్ లోని 500 వెస్ట్ సిక్సర్ అవెన్యూ మరియు న్యూయార్క్ లోని 109 మెర్సర్ స్ట్రీట్ ఇన్ సోహో గ్యాలరీల ద్వారా విక్రయ సదుపాయాన్ని కలిగిస్తుంది.
 
=== సంగీతం ===
పంక్తి 178:
== చట్టం మరియు ప్రభుత్వం ==
=== రాష్ట్ర ప్రభుత్వం ===
అన్ని సంయుక్త రాష్ట్రాల మాదిరిగా అలాస్కాకుడా రిపబ్లిక్ ఫలనా వ్యవస్థను సాగిస్తుంది. ఈ పాలనా వ్యవత్షలో మూడుశాఖలు ఊన్నాయి. గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహణా వ్యవస్థ, స్వచ్చంధంగాస్వచ్ఛందంగా ఎన్నుకొనబడిన నియోజక సభ్యులు, అలాస్కా ప్రభుత్వ రాజప్రతినిధులతో నిర్వహించబడుతున్న శాసన సభ అనేవి ఇ మూడు విభాగాలు. అలాస్కా న్యాయవ్యవస్థ ఆధ్వర్యంలో
అలాస్కా సుప్రీం కోర్ట్ మరియు దిగువ కోర్టులు తమ విధి నిర్వహణ చేస్తుంటాయి.
 
అలాస్కా శాసన సభ 40మంది ప్రతినిధులను మరియు 20 మంది సెనేట్ సభ్యులను కలిగి ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకొనబడిన అలాస్కా శాసనసభ నాలుగు సంవత్సరాల కాలం పరిపాలన సాగిస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ మరియు గవర్నర్ పదవులకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించబడతాయి. అలాస్కా న్యాయ వ్యవస్థ నాలుగు వభాగాలుగా పనిచేస్తుంది. ది అలాస్కా సుప్రీం కోర్ట్, ది కోర్ట్ అఫ్ అప్పీల్స్, ది సుపీరియర్ కోర్టులు మరియు డిస్ట్రిక్ కోర్టులు లేక డిస్ట్రిక్ జనరల్ జ్యూరిడిక్షన్. డిస్ట్రిక్ కోర్టులు చట్ట అతిక్రణ, నేరం మరియు సివిల్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తుంది. సుప్రీం కోర్ట్ మరియు కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ను అప్పిలేట్ కోర్టులు అంటారు. ది అప్పిలేట్ కోర్టులు దిగువ కోర్టుల నుండి పంపబడిన అప్పీళ్ళను చూసుకుంటూ నేరస్థులను శిక్షించడం, బాల నేరస్థులను విచారించడం మరియు చట్టపరమైన చర్యలను నిర్వహించడం వంటి కార్య నిర్వహణ చేస్తుంటాఆయి. సుప్రీం కోర్టులు సివిల్ అప్పీల్ మరియు క్రిమినల్ అప్పీలును కూడా విచారిస్తుంటుంది.
=== రాష్ట్ర రాజకీయాలు ===
అలాస్కా యూనియన్ నుండి ప్రజాపానా వ్యవస్థలో ప్రవేశించినప్పటికి 1970 నుండి ప్రజాపాలనా వ్యవస్థ పాలన ప్రారంభం అయింది. ప్రాంతీయ రాజకీయ నాయకులు ప్రజా సమూహాలు భూమి అభివృద్ధి, మత్యపరిశ్రమ, పర్యాటకం మరియు ప్రజా హక్కుల సంరక్షణ వంటి నిర్వహణలో పాలు పంచుకుంటారు. అలాస్కా స్థానికులు వారి సమూహాలను స్థానిక కార్పొరేషన్ అంతర్గత మరియు వెలుపలి కార్యక్రమాలలో చురుకుగా పాలోనేలా ప్రోత్సహిస్తుంటారు. ఈ కారణంగా స్వచ్చందస్వచ్ఛంద సేవకుల ఆవసరం ఉన్న బృహత్తర భూముల మీద వీరికి ఆధిపత్యం లభిస్తుంది. సాధారణంగా సంయుక్తరాష్ట్రాలలో అలాస్కాలో మాత్రమే ఒక ఔన్స్ లేక అంతకంటే తక్కువ మోతాదు ఉన్న మార్జునాను స్వాధీంలో ఉంచుకునే అలవాటు కలిగి ఉన్నందున ఫెడరల్ చట్టం ఈ అనుమతిని కొనసాగించవలసిన నిర్భంధానికి లోను అయింది. అలాస్కన్ స్వాతంత్ర్య ఫార్టీ ఆధ్వర్యంలో అలాస్కా స్వాతంత్ర్య కాంక్ష వెలుబుచ్చుతూ ఒక ఓటిం గ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 6 రిపబ్లికంస్ మరియు 4 డెమొక్రటిక్స్ అలాస్కా గవర్నర్లుగా బాధ్యతలను నిర్వహించారు. అదనంగా రిపబ్లికన్ గవర్నర్ వాలీ హైకెల్ రెండవ సారింగవర్నర్ గాఎన్నుకొనబడ్దాడు. ఫలితంగా 1994 లో ఆయన అధికారికంగా రెండవ సారి పదవీ బాధ్యతలను చేపట్టాడు.
 
=== ఫెడరల్ రాజకీయాలు ===
1964 ఎన్నికలలో మినహా మిగిలిన అన్ని ఎన్నిక్స్లలో అధ్యక్ష ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల సంఘం రిపబ్లిక్న్ అధ్యర్ధికి ఓటు వేసి మద్దతు తెలుపుతూ ఉంది. 1964 ఎన్నికలలో రాష్ట్రం దెమొక్రెటిక్ అభ్యర్ధిఅభ్యర్థి లిండన్ బి జాంసన్ కు మద్దతు తెలిపింది. 1960 మరియు 1968 ఎన్నికలలో డెమొక్రెటిక్ అభ్యర్ధిఅభ్యర్థి రిపబ్లికన్ అభ్యర్ధికిఅభ్యర్థికి సమీప మెజారిటీ సాధించాడు. 1972 నుండి రిపబ్లికన్లు పెద్ద సంఖ్యలో మద్దతు సాధిస్తున్నారు. అలాస్కాలో 2008 ఎన్నికలలో జాన్ మెకెయిన్ బారక్ ఒబామాను ఓడించాడు. ఓటు శాతం 58.49% నుండి 37.83%. ది అలాస్కా బుష్, సెంట్రల్ జునేయూ, మిడ్ టౌన్ మరియు డౌన్ టౌన్ ఆంక్రోచ్ మరియు ది య్జునివర్సిటీ అఫ్ అలాస్కా ఫెయిర్ బ్యాంక్స్ కాంపస్ మరియు ఈస్టర్ హేవ్ మాత్రం అధికంగా డెమొక్రటిక్ ఆ అభ్యర్ధినిఅభ్యర్థిని బలపరిచాయి. ది మతంసుకా, సుసుత్నా బారో, అత్యధిక ఫెయిర్ బ్యాంక్ వాసులు మరియు ఆంక్రోచ్ వాసులు మాత్రం రిపబ్లికన్ అభ్యర్ధినిఅభ్యర్థిని బలపరిచారు. 2004 లో నమోదైన ఓటర్లలో 50% ఎన్నికలలో పాల్గొనలేదు.
 
అలాస్కా అధిక ప్రజానీకం ఇతర రాష్ట్రాలకు చెందిన వారైన కారణంగా అలాస్కా ఒకే ఒక యు.ఎస్ ఫార్లమెంట్ సభ్యుని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్థానం రిపబ్లికన్ సభ్యుడైన
డాన్ యంగ్ ఆధీనంలో ఉంది. ఆయన 2012 వరుసగా 21 వ సారి ఎన్నుకొనబడ్డాడు. అలాస్కాస్ ఎట్-లార్జ్ శాసన సభ నియోజల వర్గం ప్రస్తుతం వైశాల్యారంగా ప్రపంచంలో రెండవ బృహత్తరమైనదిగా భావించబడుతూ ఉంది. కెనడాలోని నునావుట్ మొదటి స్థానంలోఉంది.
 
2008 ఎన్నికలలో జాతీయ స్థానానికి పోటీ చేసిన సరాహ్ పాలిన్ మొదటి రిపబ్లికన్ స్త్రీగా గుర్తింపబడింది. ఆమె మెకెయిన్ తో ఉపాధ్యక్ష స్థానానికి పోటీ చేసింది. 2009లో ఆమె తన గవర్నర్ పదవికి రాజీ నామా చేసినప్పటికీ జాతీయస్థాయి రాజకీయవాదిగా అమె ప్రధాన వ్యక్తిగా కొనసగుతూ ఉంది. అలాస్కా సంయుక్త రాష్ట్ర అభ్యర్ధిఅభ్యర్థి 2-3 శ్రేణి సభ్యునిగానే గుర్తింపు పొందుతున్నాడు. 2008లో డెమొక్రటిక్ అభ్యర్ధిఅభ్యర్థి ఆంక్రోచ్ మేయర్ అయిన మార్క్ బెగిచ్ దీర్ఘకాల రిపబ్లికన్ అభ్యర్ధిఅభ్యర్థి టెడ్ స్టెవెంస్ ను ఓడించాడు. రిపబ్లికన్ ఫ్రాంక్ మర్కోవ్ స్కి రాష్ట్ర సెనేట్ బాధ్యతను చేపట్టాడు. 2002 గవర్నర్ గా ఎన్నిక చేయబడిన తరువాత ఆయన సెనేటర్ గా నమోదు చేసిన తరువాత తన కుమార్తె లిసా ముర్కోవ్ స్కీ అయన తరువత స్థానానికి వచ్చి 2010 వరకూ 6 సంవత్సరాల కాలం పదవిలో కొనసాగింది.
 
=== పన్నులు ===
పంక్తి 239:
రోడ్లు, సముద్రం, నదులతో అనుసంధానించబడక వాయు మరియు కాలి బాటట మరియు కుక్కలతో నడపడే స్లెడ్జ్ బండు మరియు మంచు యంత్రాల ద్వారా మాత్రమే అనుసంధానించబడిన నగరాలు అలాస్కాలో అనేకం ఉన్నాయి. అలాంటి నగరాలు వాయుమార్గాలద్వారా అనుసంధానించడమే అలాస్కన్ కొత్తదనం. ఆంక్రోచ్ కు అధికంగా ఫైర్ బాంకుకు తక్కువగా విమావసేవలు లభ్యం ఒఉతున్నాయి. రాస్హ్ట్ర అంతర్భాగంలోనూ అలాగే రస్హ్ట్రేతర ప్రదేసాలకు రహదారి సేవలు పరిమితంగా ఉన్న కారణంగా విమానసర్వీసులు శక్తివంతంగా నదుస్తున్నాయి. పర్యాటకులు అధికం ఒఉతున్న కారణంగా 2000-2001 ల మధ్య ఆంక్రోచ్ సమీపకాలంలో టెడ్ స్టీవెన్స్ కాంక్రోచ్ ఇంటర్నేస్హనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులను చేపట్తింది. 2000-2001 మధ్య కాలంలో అలాస్కాకు చేరుకున్న 2.4 మిలియన్ల ప్రయాణీకులలో 1.7 మిలియన్లు వాయుమార్గంలో అలాస్కాను చేరుకున్నారు. వారిలో 1.4 మిలియన్ల మంది పర్యాటకులే.
 
పలు గ్రామాలకు, పట్తణాలకు క్రమంగా విమానసర్వీసులను అందించడం రాస్హ్ట్ర ప్రభుత్వానిక ఆర్ధికఆర్థిక పరమైన శ్రన్zఉ కలిగిస్తున్నాయి. ప్రధాన విమానసేవల ద్వారా అలాస్కా ఎయిర్ లైన్స్ మాత్రమే రాస్హ్ట్రం లోని ప్రదేశాలకు కావలసిన సేవలను జెట్ విమానాల ద్వారా అందిస్తునాయి. ఆంక్రోచ్ మరియు ఫెయిర్ బాంక్ ల నుండి బెథెల్, నోమ్, కోట్జ్బ్యూ, డిల్లింగ్టన్, కొడియాక్ మరియు ఇతర పెద్ద సమూహాలకు అలాగే ప్రధాన ఆగ్నేఅ అలస్కా మరియు అలాస్కా పెఇన్సులాకు విమానసేవలు అందిస్తున్నాయి. అనేక వాణిజ్య విమానాలు చిన్న సమూహాలను చేరుకోవడానికి ఎరా అవియేస్హన్, పెన్ ఎయిర్ మరియు ఫ్రాంటియ్స్ర్ ఫ్లైయింగ్ సర్వీసెస్ లాంటివి విమాన సేవలు అందిస్తున్నాయి. అతిచిన్న ఊర్లు మరియు గ్రామాలు మాత్రం పూర్తిగా సెసన్స్, అత్యధికంగా ప్రజాదరణ కలిగిన కారవాన్ వంటి వాటి మీద ఆధార పడుతున్నారు. ఈ సేవలు అధికంగా తపాలా సేవల కొరకు వినియోగించబడుతున్నాయి. ఇవి అలాస్కాలో మారు మూల ప్రాంతాలకు పెద్ద మొత్తంలో సరకు రవాణా సేవలను అందిస్తున్నాయి. ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా సమూహాలకు సేవలు అందిస్తున్న సంస్థలకు 70% మినహాయింపు లభిస్తుంది.
 
అనేక సమూహాలు చిన్న ఎయిర్ టాక్సీ సర్వీసులు కలిగి ఉన్నాయి. మారుమూల ప్రాంతాలకు ఇవి అవసరమైనప్పుడు లభిస్తుంటాయి. టెడ్ స్టివెన్స్ ఆంకోర్చ్ ఇంతర్నేస్హనల్ ఎయిర్ పోఋట్లుకు పక్కన ఉన్న లేక్ హుడ్ ఎయిర్ బేస్ మారు మూల గ్రామాలకు నిరంతరాయంగా ప్రయాణికులను, సరకులను మరియు స్హాపులు మరియు వేర్ హౌస్ క్లబ్బుల నుండి అనేక వస్తువులను చేరవేస్తున్నాయి. ఒక వేళ ప్రపంచంలో అత్యధికంగా పనిచేస్తున్న ఎయిర్ బేస్ ఇదే అయ్యుంటుంది. మిగిలిన యు.ఎస్ రస్హ్ట్రాల కంటే అలాస్కా అత్యధిక పైలట్లను. కలిగి ఉంది. 663, 661 మంది నివాసితులున్న అలాస్కాకు 8, 550 పైలట్లు ఉన్నారని అంచనా.
 
=== ఇతర రవాణా ===
అలాస్కా లోని ఇఅతర రవాణా వసతుల్లో ముఖ్యమైనది కుక్కలతో లాగబడే స్లెద్ఝ్ బంద్లు. రాస్హ్ట్రమంతటా అనేక స్లెడ్జ్ బండ్ల పోటీలు జరుగుతున్నా 1150 మైళ్ళ పొడవున ఇడిటరాడ్ స్లెడ్ డాఘ్ రేస్ ముఖ్యమైనది. ఆమ్క్రోచ్ నుండి నామో వరకు జరిగే ఈ పోటీలలో దూరం మాత్రం ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటుంది. సాధారణంగా అధికారిక దూరం మాత్రం స్హుమారు 1, 049 మైళ్లు. 1925 లో నామ్ లో నివసిస్తున్న సమూహాలకు కంఠ వాతం నివారణకొరకు ఇతర ప్రయాణ వసతులు అందుబాటులో లేనికారణంగా అత్యవసరమైన ఔషధం స్లెడ్జ్ బండ్లద్వారా తీసుకు వెల్లారు. బండ్లను నడిపే వారు మరియు కుక్కలు అయిన టోగో మరియు బాల్టొ జ్నాపకార్ధం ఈ పోటీలకు ఈ పేరు పెట్టారు. ఈ బండ్ళను లాగే చోదకులు గౌరవం మరియు నగదు బహుమతుల కొరకు ప్రపంచం నలుమూల నుండి ఇక్కడకు చేరుకుంటారు. ఈ పోటీలను సెరమ్ రన్ అంటారు. ఈ పోటీలు ఫైర్ బాంక్స్ కు అగ్నేయంలో ఉన్న ననేనా నుందినుండి నుండి నామో వరకు ఖచ్చితంగా1925 లో ఔషధం కొరకు ప్రయాణించిన మార్గంలో జరుగుతాయి.
 
=== డేటా ట్రాంస్పోర్ట్ ===
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు