ఆదిలాబాద్: కూర్పుల మధ్య తేడాలు

Reverted 1 edit by Yamini priyanka 1997 (talk). (TW)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2) using AWB
పంక్తి 63:
'''ఆదిలాబాద్''' పట్టణం తెలంగాణాలోని అత్యంత ఉత్తరాగ్రంలో ఉన్న [[ఆదిలాబాదు జిల్లా]]కు జిల్లాకేంద్రం.<ref name="ఆదిలాబాద్ అధికారిక వెబ్సైట్">{{cite web|title=ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్|url=http://adilabad.nic.in/|website=ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్|publisher=తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం|accessdate=11 January 2015}}</ref> చారిత్రికంగా ఈ పట్టణానికి ఎదులాబాదు, ఆదిల్ షాబాద్ వంటి పేర్లు ఉండేవి, ప్రస్తుతం ఆదిలాబాద్‌గా జనవ్యవహారంలోనూ, అధికారికంగానూ పట్టణం పేరు స్థిరపడిపోయింది.
== పేరు వెనుక చరిత్ర ==
అదిలాబాదుకు ఈ పేరు ఎలా వచ్చిందన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బీజపూరు సుల్తాను అయిన '''మొహమ్మద్ అదిల్ షాహ్''' పేరు మీద వచ్చింది.<ref>[http://eenadu.net/district/inner.aspx?dsname=Adilabad&info=adbhistory ఈనాడులో ఆదిలాబాదు చరిత్ర ]</ref> మొహమ్మద్ అదిల్ షాహ్ తన ఆర్ధికఆర్థిక మంత్రి సేవలకు మెచ్చి ఆదిలాబాదు జిల్లా ప్రాంతాన్ని జాగీరుగా బహూకరించాడు. ఆర్ధికమంత్రిఆర్థికమంత్రి మొహమ్మద్ అదిల్ షాహ్ మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ''' ఆదిల్ షా బాద్''' అని నామకరణం చేసాడు. క్రమంగా అది ఆదిలాబాదుగా అభివృద్ధి చెందింది. మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని ఆ కారణంగా ఇది ఎదులాపురం అని పిలువబడేదని ముగలాయ్ పాలనా కాలంలో అది ఆదిలాబాదుగా మారిందన్నది భావించబడుతున్నది. తొలి తెలుగు యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన వివరాలు వ్రాస్తూ ఈ నగరాన్ని '''ఎదులాబాదు'''గానే ప్రస్తావించారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
== చరిత్ర ==
పంక్తి 71:
{{మూలాలజాబితా}}
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01
 
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆదిలాబాద్" నుండి వెలికితీశారు