ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆఫ్గనిస్తాన్ → ఆఫ్ఘనిస్తాన్, ఉన్నది. → ఉంది. (4), తిధి → using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (5), విద్యార్ధు → విద్యార్థు, నుంది → ను using AWB
పంక్తి 118:
అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న [[:en:Cold War|ప్రచ్ఛన్న యుద్ధం (శీతల యుద్ధం)]]లో సమీకరణాల భాగంగా ఆఫ్ఘన్ ప్రభుత్వ వ్యతిరేక [[:en:Mujahideen|ముజాహిదీన్]] బలగాలకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ [[:en:Inter Services Intelligence|ఐ.ఎస్.ఐ]] ద్వారా అమెరికా సహకారాన్ని అందించడం ప్రారంభించింది. దానితో స్థానిక కమ్యూనిస్టు ప్రభుత్వానికీ-తమకూ 1978 లో కుదిరిన ఒప్పందాన్ని పురస్కరించుకొని [[డిసెంబరు 24]], [[1979]]న దాదాపు లక్ష మంది [[సోవియట్ యూనియన్]] సేనలు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో (స్థానిక ప్రభుత్వ రక్షణకై) ప్రవేశించాయి. వీరికి ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనిస్టు అనుకూల ప్రభుత్వం సేనలు మరో లక్ష తోడైనాయి. ఫలితంగా 10 సంవత్సరాలు సాగిన (అంతర్)యుద్ధంలో 6 లక్షలు - 20 లక్షలు మధ్య ఆఫ్ఘన్ వాసులు మరణించారని అంచనా. 50 లక్షలు పైగా ఆఫ్ఘన్ వాసులు పొరుగు దేశాలకు శరణార్ధులుగా వెళ్ళారు. ప్రపంచదేశాలనుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అమెరికా, పాకిస్తాన్ ద్వారా, పెద్దపెట్టున ముజాహిదీన్‌కు అనేక విధాలుగా సహకారం అందించింది. 1989 లో సోవియట్ సేనలు వెనుకకు మళ్ళాయి. ఇది తమ నైతిక విజయంగా అమెరికా భావిస్తుంది. తరువాత ఆఫ్ఘనిస్తాన్ అవుసరాలను అమెరికా దాదాపు పట్టించుకోలేదు. 1992 దాకా రష్యా మద్దతుతో [[:en:Najibullah|నజీబుల్లా]] ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగి <ref name="Columbia:Afghanistan:History">[http://www.infoplease.com/ce6/world/A0856490.html "Afghanistan: History"], ''Columbia Encyclopedia''.</ref> తరువాత పతనమయ్యింది.
 
అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ సామాజిక, ఆర్ధికఆర్థిక, రాజకీయ స్థితి కకావికలమయ్యింది. విద్యావంతులు, మేధావులు చాలామంది వలస పోయారు. నాయకత్వం కొరవడింది. తెగల నాయకత్వాలు తమలో తాము కలహించుకొంటూ దేశానికి నాయకత్వం కూడా వారే నిభాయించారు. 1994 లోని ఘర్షణలోనే కాబూల్‌లో 10,000 మంది పైగా మరణించారు. నాయకత్వం కొరవడి రోజువారీ యుద్ధాలు, దోపిడీలు, లంచగొండితనం పెరిగిన అదనులో [[:en:Taliban|తాలిబాన్]] బలమైన శక్తిగా పరిణమించి, క్రమంగా వ్యాప్తి చెంది 1996 లో కాబూల్‌ను తన వశంలోకి తెచ్చుకోగలిగింది. 2000నాటికి దేశంలో 95% భాగం వారి అధీనంలోకి వచ్చింది. దేశం ఉత్తర భాగంలో మాత్రం [[:en:Afghan Northern Alliance|ఉత్తర ఆఫ్ఘన్ సంకీర్ణం]] 'బదక్షాన్' ప్రాంతాన్ని ఏలుతున్నది. తాలిబాన్ [[:en:Islamic law|ఇస్లామిక్ న్యాయ చట్టాన్ని]] చాలా తీవ్రంగా అమలు చేసింది. ఈ కాలంలో ప్రజల జీవనం, స్వేచ్ఛ బాగా దెబ్బ తిన్నాయి. స్త్రీలకు, బాలికలకు ఉద్యోగాలు, చదువు నిషేధించారు. నియమాలను ఉల్లంఘించినవారికి దారుణమైన శిక్షలు విధింపబడ్డాయి. కమ్యూనిస్టులు దాదాపు తుడిచివేయబడ్డారు. అయితే 2001నాటికి [[గంజాయి]] ఉత్పాదన అధిక భాగం నిలిపివేయడంలో వారు కృతకృత్యులయ్యారు<ref>[http://opioids.com/afghanistan/index.html Afghanistan, Opium and the Taliban]</ref>.
 
=== 2001-తరువాత ఆఫ్ఘనిస్తాన్ ===
పంక్తి 182:
 
== ఆర్ధిక వ్యవస్థ ==
ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో బాగా వెనుకబడిన దేశంగా పరిగణించబడుతుంది. మూడింట రెండు వంతులమంది జనాభా తలసరి రోజువారీ ఆదాయం 2 అమెరికన్ డాలర్ల లోపే ఉంది. అంతర్గత యుద్ధాలూ, విదేశీ ఆక్రమణలూ, రాజకీయ అనిశ్చితీ దేశం ఆర్ధికఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీశాయి. 1998-2001 మధ్య కలిగిన వర్షాభావం దేశాన్ని మరింత కష్టాలలోకి నెట్టింది.<ref>{{cite web|url=http://www.voanews.com/english/archive/2005-03/2005-03-28-voa53.cfm|title=Poor Afghanistan|last=Morales|first=Victor|publisher=Voice of America|date=2005-03-28|accessdate=2006-09-10|archiveurl=http://web.archive.org/web/20060827213700/http://www.voanews.com/english/archive/2005-03/2005-03-28-voa53.cfm|archivedate=2006-08-27}}</ref><ref>{{cite web|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3582023.stm|last=North|first=Andrew|title=Why Afghanistan wants $27.6bn|publisher=BBC News|date=2004-03-30|accessdate=2006-09-10}}</ref>
2005నాటికి నిరుద్యోగులు 40% వరకు ఉన్నారు.<ref name="factbook econ">https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/af.html#Econ</ref>
కాని 2002 తరువాత దేశం చెప్పుకోదగిన అభివృద్ధి సాధించింది. మాదక ద్రవ్యాలు మినహాయిస్తే దేశం [[జిడిపి]] 2002 లో 29%, 2003 లో 16%, 2004 లో 8%, 2005 లో 14% వృద్ధి చెందింది.<ref>[http://web.worldbank.org/WBSITE/EXTERNAL/COUNTRIES/SOUTHASIAEXT/EXTSARREGTOPMACECOGRO/0,,contentMDK:20592478~menuPK:579404~pagePK:34004173~piPK:34003707~theSitePK:579398,00.html ''Macroeconomics & Economic Growth in South Asia''], The World Bank.</ref> అయితే దేశం 'జిడిపి'లో దాదాపు మూడవవంతు మాదక ద్రవ్యాల పెంపకం, ఉత్పత్తుల మూలంగా జరుగుతున్నది (గంజాయి, మార్ఫీన్, హెరాయిన్, హషీష్ వంటివి)
పంక్తి 192:
[[దస్త్రం:KABULCITYMAP.jpg|thumb|right|250px|కాబూల్ నగరం పునర్నిర్మాణం ప్రణాళిక - 9 బిలియన్ డాలర్ల అంచనాతో]]యుద్ధకాలంలో వలస వెళ్ళిన 40 లక్షలపైగా [[:en:Afghan refugees|ఆఫ్ఘన్ శరణార్ధులు]] పొరుగు దేశాలనుండి మరలి రావడం దేశం పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలకమైన ఆంశంగా పరిణమించింది. వారు ఉత్సాహంతో క్రొత్త నైపుణ్యాలను తమతో వెంటబెట్టుకొస్తున్నారు. దీనికి ప్రతియేటా అంతర్జాతీయ సహాయంగా లభిస్తున్న 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడి తోడవుతున్నది. ఫలితంగా వాణిజ్యరంగం ఊపందుకొంటున్నది.<ref>[http://www.contracostatimes.com/mld/cctimes/business/15498245.htm "Coca-Cola opens plant in Afghanistan"], ''Contra Costa Times''.</ref>
 
మొత్తానికి దేశం పేదరికం నుండి బయటపడి ఆర్ధికంగాఆర్థికంగా నిలకడైన స్థితిని సాధిస్తుందన్న ఆశ చిగురించింది. దేశంలో గణనీయమైన, విలువైన ఖనిజ సంపద నిక్షేపాలు (సహజ వాయువు, పెట్రోలియమ్ వంటివి) ఉన్నాయన్న వార్తలు ఈ అంచనాలకు దోహదం చేస్తున్నాయి. తగినంత మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తే ఈ భూగర్భ వనరులను సద్వినియోగం చేసికోవచ్చునని పాలకుల అంచనా.<ref name="Eurasianet"/> [[బంగారము]], [[రాగి]], [[ఇనుము]],[[బొగ్గు]] వంటి విలువైన ఖనిజాలు కూడా పెద్దమొత్తాలలో ఉన్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.<ref name="AfghanMinerals"/><ref name="Pajhwok"/>
 
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ [[:en:South Asian Association for Regional Cooperation|దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం (SAARC)]]లోనూ, [[:en:Economic Cooperation Organization|ఆర్ధిక సహకార సంస్థ (ECO)]]లోనూ, [[:en:regional organization|ఇతర ప్రాంతీయ సంస్థ]]లలోనూ, [[:en:Organization of the Islamic Conference|ఇస్లామిక్ కాన్ఫరెన్స్]]లోనూ సభ్యత్వం కలిగి ఉంది.
 
;మాదక ద్రవ్యాల నిరోధం ప్రయత్నాలు
ఆఫ్ఘనిస్తాన్ ఆర్ధికఆర్థిక వ్యవస్థలో గంజాయి పెంపకం, ఉత్పత్తులు కీలకమైన స్థానం కలిగి ఉన్నాయి. దేశం ఆదాయంలో సుమారు మూడవ వంతు వీటిద్వారానే అభిస్తున్నది. కనుక గ్రామీణ రాజకీయాలలో మాదక ద్రవ్యాల నిషేధం చర్యలు బలమైన పరిణామాలకు కారణమౌతాయి. దేశంలో 33 లక్షలమంది దీనిపైనే ఆధారపడి ఉన్నారు. ఒకప్రక్క నిషేధం చర్యలు అమలులో ఉన్నాగాని రెండేళ్ళలో గంజాయి ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. ఎక్కువ మందికి జీవనాధారమైన గంజాయిని నిషేధిస్తే అసలు దేశం పునర్నిర్మాణమే కుంటుపడే అవకాశం ఉన్నదని, తలెబాన్ తీవ్రవాదులకు ఇది ఉపయోగకరంగా మారే అవకాశమున్నదనీ విశ్లేషకులు భావిస్తున్నారు.<ref>Director of policy research for the [[Senlis Council]], Jorrit Kamminga, says:''the poppy eradication campaign has been ineffective, counterproductive and could well give the Taliban the decisive advantage in their struggle for the hearts and minds of the Afghan people.''</ref>
 
== జన విస్తరణ ==
పంక్తి 263:
 
=== చదువు ===
2003 నాటికి అంతర్యుద్ధం వలన ఆఫ్ఘనిస్తాన్‌లోని 7,000 పాఠశాలలలో సుమారు 30% పాఠశాలలు తీవ్రంగా నాశనమయ్యాయని అంచనా. ఉన్న పాఠశాలలలో సదుపాయాలు కూడా చాలా కొరతగా ఉన్నాయి. 2006 నాటికి 40 లక్షల మంది విద్యార్ధులువిద్యార్థులు దేశంలో విద్యాలయాలలో చదువుతున్నారు. ప్రాథమిక విద్య అందరికీ ఉచితం. 1999 నాటికి అక్షరాస్యత 36% (మగవారిలో 51%, ఆడువారిలో 21%). దేశంలో 9,500 విద్యాలయాలున్నాయి.
 
ఉన్నత విద్య అవకాశాలు కూడా త్వరిత గతిన అందుబాటులోకి వస్తున్నాయి. తాలిబాన్ పతనం తరువాత [[:en:Kabul University|కాబూల్ విశ్వ విద్యాలయం]] ఆడువారికీ, మగవారికీ కూడా పునఃప్రారంభింపబడింది. [[మజారె షరీఫ్]] వద్ద [[:en:University of Balkh|బాల్ఖ్ విశ్వవిద్యాలయం]] నిర్మాణం త్వరలో మొదలుకానుందిమొదలుకానుండి. ఇది 600 ఎకరాల విస్తీర్ణంలో 250 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మింపబడనుందినిర్మింపబడనుండి<ref>[http://www.pajhwok.com/viewstory.asp?lng=eng&id=28303 ''Pakistan grants $10m for Balkh University''], Pajhwok Afghan News.</ref>.
== ఖనిజ సంపద ==
అఫ్గాన్‌లో లక్ష కోట్ల డాలర్ల విలువైన ఇనుము, రాగి, కోబాల్ట్‌, బంగారం,నియోబియం,లీథియం,మోలిబ్డినం, లాంటి అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.అమెరికా సైనికాధికారులు, భూగర్భ శాస్త్రవేత్తలు కలిసి అఫ్గానిస్థాన్‌లో జరిపిన పరిశోధనలో రూ.50 లక్షల కోట్ల విలువైన ఖనిజ నిల్వలున్నాయని తేలిందని పెంటగాన్‌ ప్రకటించింది. అఫ్గాన్‌లో ఖనిజాల విలువ అమెరికా వార్షిక బడ్జెట్‌లో ఆరో వంతు విలువకు సమానం. మన దేశ బడ్జెట్‌ సుమారు రూ.11 లక్షల కోట్లు. అంటే మన నాలుగున్నరేళ్ల బడ్జెట్‌తో అఫ్గాన్‌ ఖనిజాల విలువ సమానం. ఆ దేశానికి ఏటా ప్రపంచ దేశాల నుంచి రూ.15 వేల కోట్లదాకా సాయం అందుతోంది.
పంక్తి 300:
* [[:en:Demographics of Afghanistan|ఆఫ్ఘనిస్తాన్ జనవిస్తరణ]]
* [[:en:History of Arabs in Afghanistan|ఆఫ్ఘనిస్తాన్ - అరబ్బుల చరిత్ర]]
* [[:en:Economy of Afghanistan|ఆఫ్ఘనిస్తాన్ ఆర్ధికఆర్థిక వ్యవస్థ]]
* [[:en:Opium Production in Afghanistan|ఆఫ్ఘనిస్తాన్‌లో నల్లమందు ఉత్పత్తి]]
* [[:en:Provinces of Afghanistan|ఆఫ్ఘనిస్తాన్ విభాగాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు