ఉదయం (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, విద్యార్ధు → విద్యార్థు using AWB
పంక్తి 5:
1991లో [[మాగుంట సుబ్బరామరెడ్డి]] ఉదయం పత్రికను కొన్నారు. [[గజ్జెల మల్లారెడ్డి]], [[పొత్తూరి వెంకటేశ్వరరావు]], తరువాత [[కె.రామచంద్రమూర్తి]] ప్రధాన సంపాదకులుగా ఉన్నారు.
 
కొన్ని ఆర్ధికఆర్థిక ఇబ్బందులు మరియు కార్మిక సమస్యలు తలెత్తి పత్రిక మూతపడినది.
 
==ప్రత్యేకతలు==
పంక్తి 11:
* ఉదయంలో సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రచురించబడిన కొన్ని 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టులు' చాలా ప్రాచుర్యం పొందాయి.
* [[హైదరాబాదు]] నగరం కోసం ప్రత్యేకంగా టాబ్లాయిడ్ ప్రచురించడం మొదలుపెట్టినది.
* విద్యార్ధులవిద్యార్థుల కోసం వెలువరించిన అనుబంధం "దిక్సూచి" చాలా ప్రసిద్ధమైనది.
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/ఉదయం_(పత్రిక)" నుండి వెలికితీశారు