ఎన్.జి.రంగా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., → (2), , → , (2), ( → ( using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక using AWB
పంక్తి 39:
[[ఫైలు:N.g.ranga.stamp.jpg|right|200px]]
 
'''ఆచార్య ఎన్.జి.రంగా''' గా ప్రసిద్ధుడైన '''గోగినేని రంగనాయకులు''' ([[నవంబరు 7]], [[1900]] - [[జూన్ 9]], [[1995]]) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన<!--He was an expounder of the peasant philosophy--> ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.<ref>http://rajyasabha.nic.in/photo/princets/p16.html</ref> రంగా, [[1900]], [[నవంబరు 7]] న [[గుంటూరు]] జిల్లా [[నిడుబ్రోలు]]లో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకుజన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల|ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల]] నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]] నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది [[భారతదేశం|భారతదేశాని]]కి తిరిగివచ్చిన తర్వాత [[మద్రాసు]] లోని [[పచ్చయప్ప కళాశాల]]లో ఆర్ధికఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడు [[హేతువాది]] . 1924లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది.నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు.1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని [[మహాత్మాగాంధీ]] ప్రారంభించారు. [[కొణిజేటి రోశయ్య]] కూడా రంగా శిష్యుడే. ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది. రంగా సుదీర్ఘ కాలం పార్లమెంట్‌ సభ్యునిగా రికార్డు సృష్టించి, గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, గుంటూరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి ఎన్నికై ఆయన ప్రాతినిధ్యం వహించారు. 95 సంవత్సరాల వయస్సులో ఆయన అనారోగ్యంతో 1995 జూన్‌ 8వతేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన గోభూమిలో తుదిశ్వాస విడిచారు.
 
==స్వాతంత్ర్య సమరంలో==
"https://te.wikipedia.org/wiki/ఎన్.జి.రంగా" నుండి వెలికితీశారు