ఎల్.కె.ఝా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
చి →‎జననం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2) using AWB
పంక్తి 27:
 
== జననం ==
లక్ష్మీకాంత్ ఝా [[1913]] [[నవంబర్ 22]] న [[బీహార్]] రాష్ట్రంలోని దర్భంగా జిల్లాలో జన్మించాడు. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]] నుండి పట్టా పొంది ఉన్నతవిద్యకు ట్రినిటీ కళాశాల, కేంబ్రిడ్జికి వెళ్ళాడు. కేంబ్రిడ్జిలో ప్రఖ్యాత ఆర్ధికవేత్తలైనఆర్థికవేత్తలైన పీజూ, కీన్స్ మరియు రాబర్ట్‌సన్ లు ఈయనకు అధ్యాపకులు. 1936లో భారతదేశం తిరిగివచ్చి ఇండియన్ సివిల్ సర్వీసులో చేరాడు. బీహర్లోని అనేక జిల్లాల్లోనూ, రాష్ట్ర సెక్రటేరియట్లోనూ పనిచేసిన తర్వాత 1942లో ఈయన కేంద్ర ప్రభుత్వానికి బదిలీ అయ్యాడు. పంపిణీ విభాగంలో డిప్యుటీ సెక్రటరీగాను, ఎగుమతులు దిగుమతుల ప్రధాన నియంత్రణాధికారిగానూ, వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగానూ, భారీ పరిశ్రమల శాఖలో సెక్రటరీగానూ అంచెలంచెలుగా పదవోన్నతలు పొందుతూ పనిచేశాడు. 1957-58లో గాట్ ఒప్పందపు సమావేశాలకు భారత ప్రధాన ప్రతినిధిగానూ, దాని ఛైర్మన్ గానూ పనిచేశాడు. 1960లో విత్త మంత్రిత్వ శాఖలోని ఆర్ధికఆర్థిక వ్యవహారాల సెక్రటరీ అయ్యాడు. 1964లో లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉండగా అప్పుడే కొత్తగా సృష్టించిబడిన పదవిలో ప్రధానమంత్రి యొక్క ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఆ తరువాత అదే హోదాలో ఇందిరాగాంధీ హయాంలో కూడా పనిచేశాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ఎల్.కె.ఝా" నుండి వెలికితీశారు