ఏటుకూరి బలరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , గ్రంధా → గ్రంథా (3), వున్నారు. → ఉన్నారు., నేప using AWB
చి →‎రచనా విశిష్టతలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక using AWB
పంక్తి 49:
* చరిత్ర, తత్వశాస్త్రం, సంస్కృతి విషయాలను మార్క్సిస్టు దృక్కోణం నుండి అధ్యయనం చేయడం ఏటుకూరి బలరామ మూర్తి విశిష్టత. చరిత్ర, తత్వశాస్త్రం, సంస్కృతి వివిధ పరిణామ దశలలో ప్రజల పాత్ర, ఆనాటి ఆర్థిక, సాంఘిక నేపథ్యం వీరి రచనా విధానంలో ప్రతిబింబించడం వీరి గ్రంథాలకు ఈ విశిష్టతను చేకూర్చాయి. అందుకే అవి బహు జనాదరణ పొందాయి.
* చరిత్ర, తత్వశాస్త్రంలపై ఏటుకూరి రచనలు ప్రామాణిక గ్రంథాలైనప్పటికి అతని రచనా శైలి అత్యంత సులభంగాను, సంగ్రహంగాను వుండి చదువరులకు ఆద్యంతం ఆసక్తికరంగా వుంటాయి.
* [[ఏటుకూరి]] రచనలలో చక్కని సంయమన దృష్టి కనిపిస్తుంది. ఇతర మార్క్సిస్టు రచయితలలో సర్వ సాధారణంగా కనిపించే మార్క్సిస్టు పడికట్టు పదజాల ఆర్భాటం ఆయన రచనల్లో ఎక్కడా కనిపించదు. గతి తార్కిక భౌతికవాద ప్రభావంతో ఒక ఘట్టాన్ని, ఒక సంస్కృతిని, ఒక దర్శనాన్ని ఆర్ధికఆర్థిక-సామాజిక నేపథ్యంలో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాని మార్క్సిస్టు పడికట్టు పదజాల ధ్వనులుతో చదువరులపై ఆధిక్యం చూపించాలని యత్నించరు. అందువల్లే మార్క్సిస్టేతర పాఠకులను కూడా వీరి రచనలు ఆకట్టుకొని గాడంగా ప్రభావితం చేసాయి.
 
==మూలాలు==