ఒడిశా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (4), → , ) → ) (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2) using AWB
పంక్తి 65:
24% వరకు ఉన్న ఆదివాసజనులలో 62 వివిధ తెగలున్నాయి. వీరి జీవనవిధానం వన్య సంపద కేంద్రంగా ఉంటుంది. రైల్వేలు, ఆనకట్టలు, ఖనిజాల త్రవ్వకం వంటి ఆధునిక కార్యక్రమాలు వీరి బ్రతుకుతెరువును దుర్భరంచేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.
 
16% వరకు ఉన్న దళితులు దేశమంతటా ఉన్న సామాజిక వివక్షతల్ల, ఆర్ధికఆర్థిక అసమానతల వల్ల బాగా వెనుకబడి ఉన్నారు.
 
ఒడిషాలో శిశుమరణాలు 1000 కి 97. ఇది దేశంలో బాగా అధికం. 60% పైగాజనులకు సరైన సదుపాయాలు (నీరు, విద్యుత్తు, నివాసయోగ్యమైన ఇల్లు వంటివి) అందుబాటులోలేవు. వీటికి తోడు తుఫానులు, వరదలు, అనావృష్టి వంటి ప్రకృతివైపరీత్యాలు ఒడిషా అభివృద్ధికి ప్రధానమైన అడ్డంకులు.
పంక్తి 87:
== ఆర్ధిక పరిస్థితి ==
 
ఒడిషా ఆర్దికఆర్థిక స్థితికి ముఖ్యమైన వనరులు:
 
* [[మహానది]] డెల్టాలో పండే [[వరి]].
"https://te.wikipedia.org/wiki/ఒడిశా" నుండి వెలికితీశారు