సురభి (చక్రాయపేట మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
}}
==గ్రామ చరిత్ర ==
ప్రపంచప్రఖ్యాతి చెందిన కుటుంబ కళాకారుల నాటకసమితి సురభి ప్రస్థానం ఈ గ్రామంతోనే ప్రారంభమయ్యింది. శ్రీ శారదా వినోదిని నాటక సభను సురభి గ్రామంలో వనారస గోవిందరావు, వనారస చిన్నరామయ్యలు 1885లో ప్రారంభించారు. ఈ నాటకసమాజమే క్రమేణా సురభి గ్రామం పేరిట సురభి నాటక సమాజంగా సుప్రఖ్యాతి పొందింది<ref>{{cite book|title=సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక|date=1960|publisher=సురభి నాటక కళాసంఘము|location=హైదరాబాద్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=surabhi%20sapttisvroondtsava%20san%27chika,%20january%201960&author1=&subject1=The%20Arts&year=1960%20&language1=Telugu&pages=188&barcode=2020050003722&author2=&identifier1=IIIT%20HYDRABAD&publisher1=surabhi%20naat%27akakal%27asan%27ghamu&contributor1=&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=PSTU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-02-19&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0189/855|accessdate=11 December 2014}}</ref>. సురభిలో వీరు స్థాపించిన కొన్నేళ్ళవరకూ నాటకాలు వేసి ఆపైన [[బళ్ళారి]], [[కడప]] వంటి ప్రాంతాలకు చేరి రకరకాల నాటకాలు ప్రదర్శించి ప్రసిద్ధి పొందారు. ఒకే కుటుంబంలోని వారంతా నాటకాల్లో అన్ని పనులు చేసుకుని, పాత్రలు వేయడం, స్త్రీల సంఖ్య స్త్రీ పాత్రలు, పురుషుల సంఖ్య పురుష పాత్రలు వేయడం సురభి ప్రత్యేకత అయింది.
 
==గణాంకాలు==