ఖగరియా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్షరాశ్యత → అక్షరాస్యత, → (8) using AWB
చి →‎పేరు వెనుక చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక using AWB
పంక్తి 25:
 
==పేరు వెనుక చరిత్ర==
ఖగరియాను ప్రాంతీయవాసులు ఫరాకియా అంటారు. ఇందుకు ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. 5 దశాబ్ధాల ముందు ముగల్ చక్రవర్తి అక్బర్ తన ఆర్ధికఆర్థిక మంత్రి తొడరమల్లును తన మొత్తం సాంరాజ్యన్ని మ్యాపుగా తయారు చేసి తయారు చేయమని కోరాడు. తొడరమల్లు మొత్తం రాజ్యాన్ని వివరిస్తూ వివరణా చిత్రాన్ని తయారు చేసి దట్టమైన అడవులు మరియు నదుల మధ్య ఉన్న ఈ ప్రదేశాన్ని ఫరాకియా అని వర్ణిచాడు. హిందీ భాషలో ఫరక్ అంటే ప్రత్యేక అని అర్ధం. అందువలన ఈ ప్రాంతానికి ఫారాకియా అనే పేరుకూడా ప్రజలలో వాడుకలో ఉంది. ప్రస్తుతం ఇందుకు గుర్తుగా ఈ ప్రాంతంలో " ఫరాకియాంచల్ టైంస్ " మరియు " ఫరాకియా టైంస్ " వీక్లీ ప్రచురించబడుతున్నాయి.
 
==భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/ఖగరియా_జిల్లా" నుండి వెలికితీశారు