గయ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), తాయారు చే → తయారు చే, కొల్కత్తా → కోల్‌కతా, ప using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, విద్యార్ధు → విద్యార్థు (5) using AWB
పంక్తి 27:
గయ చరిత్ర గౌతమబుద్ధుడు జన్మించిన తరూవాత చరిత్రపుటలలోకి ఎక్కింది. గయకు 11 కిలోమీటర్లదూరంలో బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన బోధగయ ఉంది. గయకు సమీపంలో రైగిర్, నలందా, వైశాలి, పాటలీపుత్ర ఉన్నాయి. ఈ పురాతన ప్రపంచానికి జ్ఞానభాండాగారమని కీర్తించబడుతుంది. గయ మగధ సామ్రాజ్యంలో ఒక భాగం. పాటలీపుత్ర అగరాన్ని రాజధానిగా చేసుకుని మౌర్యులు సామ్రాజ్యాన్ని పాలించారు. మౌర్యుల కాలంలో నలందావిశ్వవిద్యాలయం ప్రజలను విజ్ఞానవంతులని చేయడంలో ప్రథమస్థానంలో ఉంది.
 
క్రీ.శ 1810 లో గయ రెండు భాగాలుగా ఉండేది. ఒకభాగం పూజారులు నివసించే భాగం. ఈ భాగాన్ని గయ అనేవారు. రెండవ భాగంలో న్యాయవాదులు మరియు వ్యాపారులు ఉండేవారు. దానిని ఎలహాబాద్ అనేవారు. అయినా తరువాత రోజులలో కలెక్టర్ సాహెబ్ థోమస్ ఈ నగర పునరుద్ధరణ చేసిన తరువాత దీనిని సాహెబ్‍గంజ్ అంటూ వచ్చారు. ప్రఖ్యాత జాతీయవాది బీహార్ విభూతి డాక్టర్ అనుగ్రహ్ నారాయణ్ సింహా జన్మస్థలమిదే. ఈయన బీహార్ మొదటి ఉపముఖ్యమంత్రి అరియు ఆర్ధికఆర్థిక మంత్రిగా పనిచేసారు. అలాగే మగధ చివరి రాజైన టెకారీ జన్మించిన నగరం ఇదే. ప్రఖ్యాత జాతీయవాది మరియు కిసాన్ ఆందోళన్ నాయకుడు అయిన స్వామి సహజానంద సరస్వతి గయలోని నేయమత్ పూర్ వద్ద ఆశ్రమనిర్మాణం చేసాడు. తరువాత అది బీహార్ స్వాతంత్ర్యోద్యమ నాయకులకు కేంద్రమైంది. ఆయన అంతరంగిక సహాయకుడు వీర్ కేశ్వర్ సింగ్ ఆఫ్ పరిహాస్. భారతీయ జాతీయ కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ నాయకులందరూ దాదాపు ఈ ఆశ్రమానికి తరచుగా యదునందన శర్మను చూడడానికి విచ్చేసేవారు. యదునందన్ గయజిల్లా రైతులకు నాయకుడుగా కిసాన్ ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తరువాత కాలంలో స్వాతంత్ర్యోద్యమ నాయకుడైన సహజానంద సరస్వతి రైతులకు నాయకత్వం వహించాడు. బీహార్ స్వాతంత్ర్యోద్యమంలో విస్తారంగా పాల్గొన్నది. స్వతంత్రోద్యమ కాలంలో 1922 లో ఇక్కడ దేశ్ బంధు చిత్తరంజన్ దాసు నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ సభ నిర్వహించబడింది. ఆ సభలో ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకులందరూ భాగస్వామ్యం వహించారు. మోహ‍న్‍దాస్ కరమ్‍చంద్ గాంధీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అనుగ్రహ్ నారాయణ్ శర్మా, సరదార్ పటేల్, మౌలానా ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ మరియు శ్రీకృష్ణ సింహా వంటి మహామహులు ఆ సభలో పాల్గొన్నారు.
 
గయ నియోజకవర్గానికి శ్రీ ఈశ్వర్ చౌదరి ఐదవ, ఆరవ మరియు తొమ్మిదవ 1971-79 నుండి 1989 -1991 వరకు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నాడు. ఆయన ప్రఖ్యాత సంఘసేవకుడు ఆయన తనజీవితాన్ని బలహీనవర్గాలను ముందుకు తీసుకురావడానికి అంకితం చేసాడు. ఆయన పార్లమెంటులో క్రియాశీలకంగా పనిచేసాడు. ఆయన షేడ్యూల్ కులాలు మరియు గిరిజనుల సంక్షేమానికి కృషిచేసాడు. ఆయన సేవలు శ్రామిక సంక్షేమ మంత్రిత్వశాఖ సలహా కమిటీలో కూడా కొనసాగాయి. 1991 మే మాసంలో ఆయన తన 52వ సంవత్సరంలో పదవ పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసిన సమయంలో తుపాకితో కాల్చివేయబడ్డాడు.
పంక్తి 79:
== విద్య ==
గయలో బిహార్ స్కూల్ ఎక్జామినేషన్ స్కూల్‌కు అనుసంధానంగా జిలా స్కూల్, హాది హాష్మి ఉన్నత పాఠశాల, క్వాస్మీ ఉన్నత పాఠశాల, హరిదాస్ సెమినరీ ( టౌన్ స్కూల్), థియోసాఫికల్ మోడెల్ స్కూల్, గయ ఉన్నత పాఠశాల, అనుగ్రహ కన్యా విద్యాలయ, మహావీర్ స్కూల్, గవర్నమెంట్ ఉన్నత పాఠశాల విద్యాసేవలందిస్తున్నాయి. న్యూ డిల్లీకి చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కి అనుసంధానంగా రెండు కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వేతర పాఠశాలలో అధికంగా ఐ.సి.ఎస్.ఈ మరియు సి.బి.ఎస్.ఈ బోర్డుకు అనుసంధానంగా పనిచేస్తున్నాయి.
బ్రిటిష్ శకానికి ముందుగా స్థాపించబడి కొన్ని శతాబ్దాలుగా విద్యాసేవలందిస్తున్న సర్వస్వతంత్ర విద్యా సంస్థ అయిన నజారెత్ అకాడమీ ఇప్పటికీ తన సేవలు కొనసాగిస్తున్నది. బోధగయలో ఉన్న ఒకేఒక పాఠశాల నాన్ గరవర్నమెంట్ ఆర్గనైజేషన్ చారిటబుల్ స్కూల్ అయిన జ్ఞాన్ నికేతన్ స్కూల్ తనవంతుకు విద్యాసేవలందిస్తుంది. ఈ పాఠశాల పరిసరరాంతాలలో ఉన్న ఐదు గ్రామాలలోని 200 మంది బాలబాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నది. క్రేన్ పాఠశాల ఐదు దశాబ్ధాలుగా విద్యాసేవలు అందిస్తూ నగరంలో అత్యున్నత పాఠశాలగా పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్నది. ఈ పాఠశాలలో విద్యార్ధులకువిద్యార్థులకు విద్యాబోధనతో ఇతర రంగాలలో శిక్షణాతరగతులు నిర్వహిస్తూ విద్యార్ధులకువిద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను అందిస్తున్నది.
 
గయలో ఉన్న ఒకేఒక విశ్వవిద్యాలయం మగధ్ విశ్వవిద్యాలయం. ఇదే బీహారులోని అత్యంత పెద్ద విశ్వవిద్యాలయం. బోధ్ గయ సమీపంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం విద్యామంత్రి ఎస్.ఎన్ సింహా చేత స్థాపించబడింది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి విద్యలలో డిగ్రీ మరియు పోస్ట్ గ్రాజ్యుయేట్ విద్యలను అందిస్తున్న పలు కళాశాలలు ఉన్నాయి. గుర్తింపు పొందిన కళాశాలలలో గయ కాలేజ్ (ఎన్.ఎ.సి గ్రేడ్ ఎ గుర్తింపును పొందింది ), అనుగ్రహ్ మెమోరియల్ కాలేజ్, గయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (జి.సి.ఇ),
పంక్తి 91:
2011 జూలై నుండి 2012 జూన్‌ మద్య కాలంలో ఈ అకాడమీ నుండి 149 మంది సైనికాధికారులు శిక్షణ పూర్తిచేసుకున్నారు. అలాగే 2012 జూన్ 8 లో ఈ శిక్షణాధికారుల మొదటి సైనికవిన్యాసం జరిగింది. 2012 జనవరి మరియు 2012 డిసెంబర్ 8 నాటికి మధ్యలో ఈ అకాడమీ నుండి రెండవ జట్టు సైనికాధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2012లో టి.ఇ.ఎస్ 26 మరియు ఎస్.సి.ఒ 29 కోర్సులలో మొత్తం 176 సైనికాధికారులు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం మూడవ విడతగా 350 మంది సైనికాధికారులుగా శిక్షణ పొందుతున్నారు.
 
గయ విద్యార్ధులువిద్యార్థులు చాలా శ్రమకుఓర్చగలిగిన వారు. మాంపూర్ లోని పాత్వాటోలి వద్ద ఉన్న పవర్ లూం పరిశ్రకు చెందిన కుటుంబాల నుండి వరసగా పదిమంది విద్యార్ధులువిద్యార్థులు వారి కృషికి ఫలితంగా ఐ.ఐ.టిలో చదవడానికి అర్హులు కావడం గమనార్హం. పత్వాటోలికి " అభియంతా విహార్ " (ఇంజనీర్ల ప్రదేశం) అని పేరు మార్చబడుతుందన్న సమాచారం ప్రచారంలో ఉంది. అయినప్పటికీ జి.ఐ.ఐ.టి వంటి శిక్షణా కేంద్రాలకు కూడా ఈ విజయంలో భాగం ఉంది. అలాగే ప్రతి సంవత్సరం పలు విద్యార్ధులువిద్యార్థులు ఐ.ఐ.టికి అర్హత సంపాదిస్తున్నారు. డి.జి.పి అభయానంద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మగధ సూపర్-30 అనే బృందం ఉంది. ప్రస్తుతం సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ మగధ శాఖ ఒకటి గయలో స్థాపించబడింది.
 
గయలోని వైద్యకళాశాల పేరు అనుగ్రహ్ నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ (ఎ.ఎన్.ఎం.ఎం.సి.హెచ్) . నదీతీరం రోడ్డులో ఉన్న బాబా సాహెబ్ భీంరావు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన హోమియోపతి మెడికల్ కాలేజ్ బి.హెచ్.ఎం.ఎస్ కోర్సులను అందిస్తుమ్నది. గయలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇంస్టిట్యూట్ (ఐ.టి.ఐ) ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ & గవర్నమెంట్, డిప్లొమా కోర్సులైన పాలిటెక్నికల్ కాలేజ్ బోధ్ గయ రోడ్డులో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు