చల్లా రాధాకృష్ణ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), తో → తో , నెహ్రు → నెహ్రూ , నారయణ → నారాయణ, పని using AWB
చి →‎విద్యాభ్యాసం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధి → విద్యార్థి using AWB
పంక్తి 3:
వీరు కృష్ణా జిల్లాలోని [[సోమవరప్పాడు]] గ్రామంలో 6 – 1 – 1929 న జన్మించారు.శర్మ తండ్రి సాంస్కృతాంధ్రాలలో, హిందీలో అపారమైన పాండిత్యం గలవారు, అష్టావధాని, బహు గ్రంథ కర్త అయిన చల్లా లక్ష్మీ నారాయణ శాస్త్రి . తల్లి అన్న పూర్ణకునుద్దియైన యశోదమ్మ.
==విద్యాభ్యాసం ==
ఈయన నాల్గవ తరగతి వరకు [[బందరు]]లో చదివారు. [[మద్రాసు]]కు ఇరవై మైళ్ళ దూరంలో [[చెంగల్పట్టు]] జిల్లాలోని పోన్నేరి గ్రామంలో ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివి ఆ తర్వాత నెల్లూరు వి.ఆర్. కళాశాలలో ఎం.పి.సి గ్రూపుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యాడు. తెలుగు సాహిత్యాన్ని ప్రధానాంశంగా తీసుకుని బి.ఎ చదివి 1950 లో డిగ్రీ పొందారు. నెల్లూరులో విద్యార్ధిగావిద్యార్థిగా ఉండిన శర్మ ప్రాచ్య భాషా పరిషత్ కు కార్యదర్శిగా పనిచేశారు.
నెల్లూరులో [[దర్భా వెంకట కృష్ణమూర్తి]], [[ధరణికోట వెంకట సుబ్భయ్య]], [[పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి]], నేలటూరి రామ దానయ్య, గుంటూరులో జమ్మలమడక మాధవరామశాస్త్రి వంటి హేమా హేమీలు గురువులుగా లభించటం అదృష్టంగా పొంగిపోయేవాడు. చల్లా శర్మ [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ తెలుగు పూర్తి చేశాడు. [[నిడదవోలు వెంకటరావు]] పర్యవేక్షణలో “ Tamil element in telugu literature ’’ అనే అంశంపై పరిశోధన చేసి ఎం.లిట్ పొందారు. మద్రాసు విశ్వ విద్యాలయం నుంచే పర్యవేక్షకులు లేకుండా స్వయంగా “ The Ramayana in telugu and tamil- a comparative study ‘’ అనే అంశంపై పరిశోధన చేసి ఆచార్య [[పింగళి లక్ష్మీ కాంతం]] పరీరక్షకులుగా పి.హెచ్.డి పొందారు. శర్మ మొదట్లో [[సత్యవేడు]] గ్రామంలో ఉన్నత పాఠశాలలో సైన్సు టీచర్ గా, తరువాత మద్రాసు సర్. త్యాగరాయ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు . 1957 నుంచి మద్రాసు లో [[కేంద్ర సాహిత్య అకాడమీ]] ప్రాంతీయ కార్యాలయం కార్యదర్శిగా ఇరవై నాలుగు సంవత్సరాలు పని చేశారు . 1981 నుంచి [[మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం]]లో తెలుగు శాఖాధ్యాక్షులుగా పని చేసి పదవీ విరమణ చేశారు .