చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది. (2), చున్నవి. → తున్నాయి., కలవు. → ఉన్నాయ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందలి → లోని , లొ → లో, కి → కి , నెహ్రు → నెహ్రూ (2), వాహాన using AWB
పంక్తి 49:
చెన్నైని దక్షిణ భారతదేశానికి ముఖ ద్వారంగా పిలుస్తారు. చెన్నై నగరం దేశ నలుమూలలతోనూ మరియు అంతర్జాతీయ స్థానాలకు కలపబడుతోంది. చెన్నై నుండి ఐదు జాతీయ రహదారులు [[కలకత్తా]], [[బెంగుళూరు]], [[తిరుచినాపల్లి]], [[తిరువళ్ళూరు]] మరియు [[పుదుచ్చేరి]].<ref name=transport>{{cite web | title= GIS database for Chennai city roads and strategies for improvement | work=Geospace Work Portal | url=http://www.gisdevelopment.net/application/Utility/transport/utilitytr0001.htm| accessmonthday=August 4|accessyear=2005}}</ref>కి బయలు దేరుతాయి. కోయంబేడు లోని చెన్నై మఫిసిల్ బస్ టర్మినస్ (సి.యం.బి.టి.) నుండి తమిళనాడు బస్సు సర్వీసులు మరియు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు బయలు దేరుతాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏడు రవాణా సంస్థలు నగరంతో పాటూ, తమిళనాడు రాష్ట్రంలోనూ, అంతర్-రాష్ట్ర బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడు సంస్థలు కాకుండా అనేక ప్రైవేటు రవాణా సంస్థలు కూడా ఉన్నాయి.
ఈ నగరంలో విస్తారమైన లోకల్ రైలు వ్యవస్థ ఉంది. ఉత్తరాన ఆంధ్రలోని సూళ్ళూరుపేట మొదలు దక్షిణాన చెంగల్పట్టు వఱకును తూరుపున చెన్నై బీచ్ మొదలు పశ్చిమాన అరక్కోణం వఱకు ఈ వ్యవస్థ విస్తరించియున్నది. ముఖ్యముగా చెన్నై బీచ్- తాంబరం నడుమ రైలు సేవల సాంద్రత అత్యధికము. రద్దీ వేళల్లో 4-5 నిముషాలకు ఒక రైలు నడచును. ఈ మార్గములో లోచల్ ఎలెక్ట్రిక్ రైళ్ళు ఆంగ్లేయుల కాలములో ప్రారంభింపబడెను. ప్రస్తుతము కొన్ని సర్వీసులు చెంగల్పట్టు వఱకును కంచి వఱకును నడుచుతున్నాయి.
నగరమునందలినగరము లోని మీనంబాకములో విమానాశ్రయము ఉంది. కామరాజర్ దేశీయ టర్మినల్ మఱియు అణ్ణా అంతర్జాతీయ టర్మినల్ అను రెండు టర్మినళ్ళు గలవు. ఊరి మధ్యలోనే విమానాశ్రయము ఉండుట నగరవాసులకును సందర్శకులకును ఎంతో వెసులుబాటుగానుండును.
దక్షిణాదిన ఆంగ్లేయులు కాలు మోపిన ఓడరేవు ఇచటనే గలదు.
 
==చెన్నైలో తెలుగు వారు==
* ఆరోజుల్లో మదరాసులొమదరాసులో అన్ని రంగాలలో ప్రాముఖ్యత వహించిన వారు తెలుగు వారే. వారిలో ......... మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన వారు ముగ్గురు తెలువారె. వారు.... సింగరాజు సుబ్బారాయుడు / కావలి వేంకట పతి,/ జయంతి కామేశం /. 1925-29 మద్య కాలంలో శ్రీకాళహస్తి జమీందారు పానగల్ రాజా సర్ పానగంటి రామారాయనంగారు [[జస్టీస్ పార్టీ]] అధ్యక్షులుగాను తరువాత మద్రాసు ముఖ్య మంత్రి గాను ఉన్నారు. వారి హయాంలోనే త్యాగరాయనగర్ రూపు దిద్దుకున్నది. అక్కడ మామిడితోటలు విస్తారంగా వుండేవి. అందుకే త్యాగరాయ నగర్ కు మాంబళం అని పేరు. మాంబళం అనగా మామిడి పండు అని అర్థం. రాజావారు త్యాగరాయ నగర్లో ఒక పార్కుకు స్థలాన్నిచ్చారు. ఆ పార్కు పేరు [[పానగల్ పార్క్]]. ఈ పార్కులో రాజా వారి విగ్రహం ఈనాటికి ఉంది. 1932-36 మధ్యకాలంలో [[బొబ్బిలి రాజా]] వారు శ్రీ [[రాజారావు రామకృష్ణ రంగారావు]] మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా ఉన్నారు. ఆతర్వాత రావు బహద్దర్ కూర్మా వెంకట రెడ్డి గారు మద్రాసు గవార్నర్ గా వుండే వారు. భారత దేశానికి స్వాతంత్రంస్వాతంత్ర్యం వచ్చే ముందు శ్రీ ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వుండేవారు.
* 1830 దశకంలో తన కాశీయాత్రపై తొలి తెలుగు ట్రావెలాగ్ [[కాశీయాత్ర చరిత్ర]] రచించిన ఏనుగుల వీరాస్వామయ్య చెన్నపట్టణంలో ఆనాడు ఈస్టిండియా సుప్రీంకోర్టులో ఉన్నతోద్యోగిగా పనిచేసేవారు. వందమంది పరిజనంతో 14నెలల పాటు చేసిన ఈ యాత్ర వివరాలను రాసిన గ్రంథం ఆనాటి సామాజిక చరిత్రకు గొప్ప సాక్ష్యం.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
పంక్తి 77:
నాలుగు వేల ప్రేక్షకులు వీక్షించే సామర్ధ్యమున్న మేయర్ రాధాకృష్ణన్ క్రీడాప్రాంగణం [[మైదాన హాకీ|హాకీ]] క్రీడకు ముఖ్య వేదిక. చెన్నై వీరన్స్ అనే జట్టు ప్రీమియర్ [[మైదాన హాకీ|హాకీ]] ఆటలో ఒక ప్రముఖ జట్టు. ఈ క్రీడాప్రాంగణం ఛాంపియన్స్ ట్రోఫీ (ప్రపంచములో 6 ఉత్తమ జట్లు ఆడే పోటి)కి వేదికగా రెండు సార్లు నిలిచింది. చివరిసారిగా 2005లో జరిగింది.
=== సాకర్, మిగతా క్రీడలు ===
నలభై వేలమంది ప్రేక్షకులు వీక్షించగల సామర్ధ్యమున్న జవహర్ లాల్ నెహ్రునెహ్రూ క్రీడాప్రాంగణం సాకర్ (ఫుట్ బాల్ ఆటకు) అథ్లెటిక్స్ పోటీలకుకు ముఖ్య వేదిక. ఈ క్రీడాప్రాంగణంలోనే 8000 వేల మంది ఆటలు చూడడానికి వీలుగా ఇం‌డోర్ స్టేడియం ఉంది. ఈ జవహర్ లాల్ నెహ్రునెహ్రూ క్రీడాప్రాంగణం ఉన్న సముదాయంలోని ఇండోర్ స్టేడియం [[వాలీ బాల్]], [[బాస్కెట్ బాల్]] [[టేబుల్ టెన్నీస్]] వంటి వివిధ పోటీలు నిర్వహించడానికి వేదిక. నాలుగు వేలమంది వీక్షీంచడానికి వీలుగా ఉన్న '''వేలచ్చేరి జల క్రీడల సముదాయము'' అనేక జలక్రీడలకు వేదిక. మద్రాసు నగరము 1995లో దక్షిణ ఆసియా ఫెడరేషన్ పోటీలకు వేదికగా నిలిచింది.
 
1777లో గుఱ్ఱపు పందాలు జరగడానికి వీలుగా గుండిలో గుండి రేస్ కోర్స్‌ని నిర్మించాడు. [[శ్రీపెరంబూరు]]లో మోటారు రేసింగ్ పోటీలు నిర్వహించడుతున్నాయి. కారు రేసింగ్, మరియు ద్విచక్ర వాహానవాహన రేసింగ్ కి వీలుగా షోళావరంలో ఉంది. 1867 సంవత్సరములో మద్రాసు బోట్ క్లబ్ [[బేసిన్ బ్రిడ్జి]]లో ప్రారంభమైంది. ఈ బోటు ఆటలపోటీలకు వేదిక. నగరములో 18 గుంటలతో కూడిన [[గోల్ఫ్]] క్లబ్బులు కూడా ఉన్నాయి. ఒకటి కాస్మోపాలిటన్ క్లబ్, మరొకటి జింఖానా క్లబ్. ఈ రెండు కూడా 19వ శతాబ్దం చివరి భాగములో నిర్మించబడ్డాయి. 2005 సంవత్సరములో కామన్ వెల్త్ ఫెన్సింగ్ పోటీలు కూడా ఈ నగరములో జరిగాయి.
 
== పాఠశాలలు ==
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు