చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: నందు → లో , ఉన్నది. → ఉంది., → (13) using AWB
పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
 
{{Infobox rail service
| box_width = 10em
Line 27 ⟶ 29:
}}
 
'''చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ''' [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో ఒక తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను మరియు విశాఖపట్నం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.<ref>http://www.indianrail.gov.in/mail_express_trn_list.html</ref><ref>http://indiarailinfo.com/train/chennai-central-visakhapatnam-weekly-sf-express-22870-mas-to-vskp/14944/35/401 </ref>
రైలు నెంబరు 22870/22869 చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 17 డిసెంబర్ 2012 సం.లో ప్రారంభం చేయబడింది.
 
==జోను మరియు డివిజను==
ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు [[భారతీయ రైల్వేలు]] లోని [[తూర్పు తీర రైల్వే|తూర్పు తీర రైల్వే జోన్]] పరిధిలోకి వస్తుంది. రైలు సంఖ్య : రైలు నంబరు: 22870, తరచుదనం (ఫ్రీక్వెన్సీ)
ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది. సగటు వేగం : దీని సగటు వేగం 57 కి.మీ. / గం.
[[భారతీయ రైల్వేలు]] నిబంధనల ప్రకారం, ఈ రైలు (ట్రెయిను) యొక్క సగటు వేగం 55 కి.మీ./గంటకు (34 మైళ్ళు/గంటకు) సగటు వేగం కంటే ఎక్కువ కాబట్టి దీని ఛార్జీల విషయంలో దీనికి సూపర్‌ఫాస్ట్ సర్చార్జి కలిగి ఉన్నదిఉంది.
 
==రైలు సమాచారం==
రైలు నంబరు: 22870 : చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇది ప్రతి మంగళవారం చెన్నై సెంట్రల్ నందులో 10.25 గంటల ఉదయం బయలుదేరి వదిలి తన గమ్యాన్ని, విశాఖపట్నం మరుసటి రోజు అనగా బుధవారం 21,10 గంటలకు చేరుకునే షెడ్యూల్ గల రైలు. ఇది చెన్నై, విశాఖపట్నం కలిపే ఒక వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుగా ఉంది.
==రేక్ భాగస్వామ్యం==
ఈ రైలుకు రైలు నెంబరు 18503/18504 రైలుతో ఆర్‌ఎస్‌ఎ భాగస్వామ్యం ఉంది.
==భోగీలు అమరిక==
22870 చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నకు ప్రస్తుతం ఒక ఎసి 2 టయర్, రెండు ఎసి 3 టైర్, ఏడు స్లీపర్ క్లాస్, నాలుగు సాధారణ రెండవ తరగతి మరియు రెండు గార్డ్ కమ్ సామాను వాన్ రేక్ కూర్పు ఉంది.
 
==ఇంజను==
Line 48 ⟶ 50:
రైలు నంబరు : 22870 చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 13 గంటల 15 నిమిషాలు కాలంలో 781 కిలోమీటర్ల దూరం (58.00 కి.మీ / గం సరాసరి వేగంతో) ప్రయాణం పూర్తి చేస్తుంది.
==రైలు ప్రయాణమార్గం ==
22870 చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ నుండి ప్రతి మంగళవారం బయలుదేరుతుంది. దీని ప్రయాణమార్గం ఈ విధంగా ఉంటుంది.
{| class="wikitable sortable"
|-
!! style="background-color:#FFD700" | క్రమ సంఖ్య
!! style="background-color:#FFD700" | స్టేషన్ పేరు / స్టేషన్ కోడ్
|-
Line 96 ⟶ 98:
 
== కోచ్ కూర్పు ==
రైలు నంబరు 22870: చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది:
 
{| class="wikitable plainrowheaders unsortable" style="text-align:center"
Line 145 ⟶ 147:
{{తూర్పు భారతదేశం రైలు మార్గములు}}
{{పశ్చిమ భారతదేశం రైలు మార్గములు}}
 
 
[[వర్గం:భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రైళ్లు]]