చెరకు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), లో → లో (3), కు → కు , గా → గా (3), తో → తో (3), సాదన → using AWB
పంక్తి 32:
== ఉపయోగాలు ==
* చెరకు రసం నుండి [[బెల్లం]], [[పంచదార]] తయారుచేస్తారు.
* చెరకు పిప్పిని బాయిలర్లలొబాయిలర్లలో మండించి స్టీం తద్వారా కరంట్ ని ఉత్పత్తి చేస్తారు.
* చెరకు తయారీలొతయారీలో ఉపఉత్పత్తి గాఉపఉత్పత్తిగా మొలాసిస్ వస్తుంది.
* చెరకును మెడిసిన్ తయారీలో వాడతారు.
 
==చెరకు సాగు==
[[దస్త్రం:Plantation of sugar cane.JPG|thumb|left|లేత చెరుకు తోట:, దామలచెరువు వద్ద తీసిన చిత్రం]]
వెలి దుక్కి (నీళ్లు పెట్టి అరిన తర్వాత దున్నే దుక్కిని ''వెలిదుక్కి'' అంటారు). నీల్లతో కలిపి దున్నే దుక్కిని ''అడుసు'' దుక్కి అంటారు.) వెలి దుక్కి రెండు మూడు సార్లు దున్ని చివరి సాలులో పశువుల ఎరువు వేసి దున్ని సాళ్లు, కాలువలు కట్టి [[''మడవలు'']] ఏర్పాటు చేసి కొని ( మడవలు అంటే నాలుగు సాళ్లను ఒకటిగా నీటి పారుదల సౌకర్యం కొరకు చేసేవి) నాలుగు రోజులు ఆరనిచ్చి ముందుగానె సిద్దంచేసుకున్న చెరకు ముక్కల సుమారు ఒక అడుగు పొడవున్న వాటిని సాళ్లలో వరుసగా పేర్చి మధ్య మధ్యలో వున్న కాలువల ద్వారా నీటిని మడవలకు పారించి అక్కడున్ను చెరుకు ముక్కలను సాళ్లలో బూమిలో తక్కువ లోతులో పాతి పెడ్తారు. ఆ పొలానికి వారానికి ఒక్క సారి లేదా అవసరాన్ని బట్టి తడి ఇస్తారు. ఒకటి రెండు నెలలకు చెరుకు మొలకెత్తి ఒక ఆడుగు ఎత్తు వరకు పెరుగుతుంది. అప్పుడు [[నాగలి/మడక]]లతో [[సాలు]] తోలు తారు. అనగా మడకలతో సాలు గట్టున దున్నగా గట్టుగా వున్నది సాలుగా, సాలుగా వున్నది గట్టుగా మారి చెరుకు మొలకలు వున్న సాలు జానెడెత్తు పూడి అది గట్టుగా మారుతుంది. ఇప్పుడు చెరకు మొక్కలు గట్టు మధ్యలో వుంటాయి. అప్పుడు తిరిగి [[మడవలు]] ఏర్పాటు చేసి నీళ్లు పారిస్తారు. [[చెరకు]] మూడు నాలుగడుగులు పెరిగాక ఆ మొక్కలను నాలుగైదింటిని ఒకటిగా చేర్చి వాటి ఆకులతోనే ఒకటిగా చుట్టు తారు. ఈ ప్రక్రియను ''చుట్టకం '' లేదా ''దడి కట్టడం'' అంటారు. ఈ ఏర్పాటు చెరుకు గడలు నిటారుగా పెరగడానికి. ఆ తర్వాత రెండు మూడు నెలలకు మరలా మరో చుట్టకం వేస్తారు. ఇప్పుడు రెండు సాళ్లలోని గడలను పైన ఒకటిగా చేర్చి వాటి ఆకులతోనే చుడ్తారు. చెరకు పెరిగే పొడవును బట్టి మరో చుట్టకం వేస్తారు. అవసరం అయితే చెరకు గడలు పడి పోకుండా కర్రలతో వూతం కూడకూడా ఏర్పాటు చేస్తారు. అవసరం వుంటే జడ చుట్టకం వేస్తారు. అనగా రెండు మూడు సాళ్లలోని గడలను ఒకటిగా చేర్చి సాలు పొడవునా చెరకు ఆకులతోనే జడలాగ దారం లాగ అల్లి పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదంతా గాలికి చెరకులు పడి పోకుండా వుండడానికి. చెరకు పంట సాధారణంగ పది నెలల పంట. ఆ రోజుల్లో విస్తారంగా చెరకు తోటలు వుండేవి. అందు చే [[గుంట నక్క]]ల బెడద ఎక్కువ. అవి చెరకులను కొరికి రసాన్ని పీల్చేవి. దాని వల్ల రైతు కురైతుకు నష్టం. దాని నివారణకు [[కుండ పులి]] అనే ఒక సాదనాన్నిసాధనాన్ని రైతు తయారు చేశాడు. అది ఎలాగంటే... మామూలు గామామూలుగా వుండే ఒక రేకు డబ్బాను తీసుకొని దానికి ఒక వైపున పూర్తిగా మూతను తీసేసి రెండో వైపున వున్న మూతకు మధ్య లోమధ్యలో ఒక చిన్నని రంధ్రం చేసి ఆ రంధ్రంలో ఒక జనుము పోసను కట్టి దాన్ని తడి చేసి డబ్బాలోపలి వైపున రెండు చేతులతో జమ్మును వేళ్లను జారుడుగా సాగ దీస్తే అది బయంకరమైన శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి గుంట నక్కలు పారి పోతాయి. ఇప్పిడిప్పుడు ఆరు నెలల చెరకు వంగడం ప్రచారంలో వున్నదిఉంది. దీని ప్రత్యేకత ఏమంటే పంట కాలం తక్కువ, రసంలో తీపి శాతం ఎక్కువ, పొడవు తక్కువ కనుక గాలికి పడిపోదు. పైగా చెరకు గడ గట్టిగా వుంటుంది కనుక గుంట నక్కలు కొరకలేవు. పక్యానికొచ్చిన చెరకును చక్కెర మిల్లులకు పంపు తారు. కాని ఎక్కువగా రైతులు స్వంతంగా బెల్లం తయారికి మొగ్గు చూపు తారు. ఎందుకంటే?.... చక్కెర మిల్లుల నుండి చెరకు కొట్టడానికి అనుమతి పొందడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత కొట్టిన చెరకును మిల్లుకు తీసుకెళ్ళడానికి మరి కొంత సమయం పడుతుంది. ఇంత లోపల కొట్టిన చెరకు గాలికి ఆరి పోయి బరువు తగ్గి పోయి రైతుకు నష్టం. చెరకు కొంత ఆరితే చెక్కెర శాతం పెరుగు తుంది దానివలన మిల్లుకు అది లాభం. అందుకే వారు ఆలస్యం చేస్తారు.
[[దస్త్రం:Bellam paakam.JPG|thumb|బెల్లం పాకం.]]
మొదట సారి చెరకు నాటి, అది పక్యానికి వచ్చింతర్వాత ఆ చెరకును కొట్టి బెల్లంచేసింతర్వాత ఆపొలంలో చెరకు ఆకు మిగిలి వుంటుంది. దాన్ని నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఆ తర్వాత దానికి నీరు పార గట్టితే చెరకు మొదళ్లలోనుండి పిలకు వచ్చి మరల చెరకు తోట పెరుగుతుంది. ఈ విదంగా రెండు మూడు సార్లు చేయ వచ్చు. దీనిని [[మర్దాలు తోట]], [[కాసి తోట]], లేదా మొక్క తోట అంటారు. ఇందులో కూడకూడా మొదటి తోటలో లాగానె అంతర కృషి చేసి ఎరువులు వేయాల్సి వుంటుది. ఈ పంట కొంత తొందరగా కోతకు వస్తుంది. ఖర్చు, శ్రమ కొంత తక్కువ.
[[దస్త్రం:Cakraalu leni eddula bamdi to transport sugarcane in the fields.JPG|thumb|left|పక్వానికొచ్చిన చెరుకు తోట. కొట్టిన చెరుకును ఎద్దులతో రవాణాకు సిద్దం:, దామలచెరువు వద్ద పొలంలో తీసిన చిత్రం]]
 
== చెరకు విత్తన పంట పెంపకం ==
వాణిజ్య చెరకు పంటని ఉపయోగించి, చెరకు విత్తనాలను ఉత్పత్తి చేయడం, ప్రపంచంలో ఎన్నో ప్రాంతాల్లో, అమలు లోఅమలులో ఉన్న పద్ధతి శ్రేష్టమైన లక్షణాలు ఉన్న విత్తనం గురించి అరుదుగా పట్టించుకుంటారు. చాలా మంది రైతులు, విత్తన ప్రమాణాన్ని పట్టించుకోరు. అలా పట్టించుకున్న రైతులు కూడా, మొలకలను కత్తిరించి నాటే స్దితిలోనే ఎంపిక చేసుకుంటారు. ఇది సరిపోదు. ఒక రైతు, శ్రేష్టమైన, రోగగ్రస్తం కాని చెరకు విత్తనాలను కోరుకున్నప్పుడు, వాటిని చెరకు విత్తన పంటగా ప్రత్యేకంగా పండించాలి. ఈ పంటను, ఎటువంటి తెగుళ్ళు, చీడపీడల బారిన పడకుండా, పంటనాటిన నాటి నుండి నిరంతరం పర్యవేక్షించాలి. <ref>[http://te.pragatipedia.in/agriculture/crop-production/production-technologiesప్రగతిపీడియా జాలగూడు]</ref>
అంతేకాకుండా, విత్తన శ్రేష్టత అంటే, కేవలం తెగుళ్ళు, వ్యాధులు లేనిది అని అర్థం కాదు. విత్తనంలో నీటి పరిమాణం అధికంగా ఉండడం, పోషక స్థితి సరిగా ఉండడం కూడకూడా ముఖ్యం. ప్రపంచమంతా కూడ, చెరకు విత్తన పంట పెంపకాన్ని నిర్లక్ష్యం చేయడమే చెరకు వ్యవసాయం లోవ్యవసాయంలో ఉన్న అతి పెద్ద లోపం.
వాణిజ్య పంట నుండి , చెరకు విత్తనాలను తీసుకుని ఉపయోగించడం వలన, పెద్ద సంఖ్యలో వ్యాధులు వేగంగా వృద్ధి చెందడానికి కారణమవుతున్నది. రెడ్ రాట్ (ఎర్రగా కుళ్ళించే తెగులు), విల్ట్ (వాడిపోవడం), స్మట్ (కాటిక తెగులు), రటూన్ స్టంటింగ్ (మొలకలు గిడసబారి పోవడం) మరియు గ్రాసీ ఘాట్ (గడ్డిపోచల వంటి కొమ్మలు, రెమ్మలు) ఇవన్నీ చెరకు పంట దిగుబడి, శ్రేష్టత పై దుష్ప్రభావం చూపుతాయి. అందువలన, విత్తనాల కోసం చేసే ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన చెరకు పంటల పెంపకం ఎంతో ముఖ్యమైనది మరియు అనుసరించదగ్గది.
[[File:Sugarcane of Chinna SAlem.jpg|thumb]]
[[దస్త్రం:Cakraalu leni eddula bamdi to transport sugarcane in the fields.JPG|thumb|left|కోతకు సిద్ధమైన చెరకు పొలము]]
పంక్తి 56:
* దగ్గర దగ్గరగా, అనగా 75 సెం.మీ దూరం మాత్రమే ఉండేటట్లు మొలకలను నాటడం వలన, ఒక ప్రమాణ స్ధలానికి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి జరుగుతుంది.
* సాధారణ చెరకు పంట కంటే 25 శాతం అధిక విలువ కలిగిన విత్తనాలను ఉపయోగించాలి.
* అధిక పోషకాల మోతాదు, అంటే 250 కేజీల N (నత్రజని) , 75 కేజీల P2O5 ( ఫాస్పేట్) 250 కేజీల (పోటాషియం డై ఆక్సైడ్) హెక్టారుకు అందించాలి.
* పంట లక్షణాలు, పంట పెరిగే వివిధ దశలలో, వాతావరణ పరిస్థితులననుసరించి ఆవిరి అయ్యే నీటిని బట్టి ( evaporative demand of the atmosphere) పంట జీవిత కాలంలో నీటి ఎద్దడి ( వత్తిడి) కి గురికాకుండా నీటి పారుదల వ్యవస్థ అత్యంత అనుకూలంగా ఉండే విధంగా చూసుకోవాలి.
* కలుపు మొక్కలు లేని మరియు తెగుళ్ళు, వ్యాధులు సోకని మేలైన పెరిగే వాతావరణాన్ని కలుగజేయాలి.
పంక్తి 74:
తెగుళ్ళు మరియు వ్యాధులైన, ఎర్రగా కుళ్ళడం, వడలిపోవడం, కాటిక తెగులు, గిడసబారిపోవడం మొదలైనవి సోకకుండా ఉండాలి.
మొలకలను పట్టుకోవడంలోనూ, రవాణా చేయడంలోనూ హాని జరగని ఆరోగ్యవంతమైన మొలకలుగా ఉండాలి.
అంకురాలు, అధికమైన తేమ పరిమాణం, చాలినన్ని పోషకాలు, అధిక మోతాదులో చక్కెరలు కలిగి , మరియు ఎటువంటి పరిస్థితి నైనా తట్టుకోగలవై ఉండాలి.
పల్చటి వేర్లు మరియు చీలికలు లేనివై ఉండాలి.
మొలకలు, స్వచ్ఛమైన ప్రమాణం కలిగి ఉండాలి.
పంక్తి 80:
==బెల్లం తయారు చేసె విధానం==
[[బెల్లం]] ప్రధాన వ్యాసం<br />
చెరకు కొట్టి ఆ పొలంలోనె ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసు దాన్ని పెద్ద పెనంలో కాగ బెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ [[బెల్లం]] నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను వుంటుంది. ఆ రసాన్ని పెద్ద ఇనుప రేకుతో చేసిన పెనంలో సేకరించి దాన్ని బాగా కాగ బెడతారు. దీనిని [[గోర]] తో (తెడ్డు లాంటిది) కలుపుతారు. అదను చూసి పెనాన్ని పొయ్యి మీదనుండి పైకి లేపి ప్రక్కనే భూమిలో పాతిన ఒక ఇనుప అరేకుల [[ దోనె]] పోస్తారు. పోసిన తర్వాత దాన్ని తిరిగి గోర తోగోరతో బాగ కలుపుతారు. అప్పుడడు ఆ పాకం మెల్ల మెల్ల గామెల్లగా గట్టి పడుతుంది. అది పూర్తిగా గట్టి పడక ముందే దోకుడు పార తోపారతో తిరగేసి వేడిగ వున్నప్పుడే దాన్ని ముద్దలుగా చేసి పక్కన ఆర బెడతారు. ఆ విధంగా బెల్లం తయారు అవుతుంది. కొన్ని ప్రాంతాలలో ఈ బెల్లాన్ని పొడిగా చేసి గోతాలలో నింపడం, లేదా అచ్చుల్లో పోసి ఆర బెట్టడమో చేస్తారు.
[[దస్త్రం:Donilo bellam.JPG|thumb|thumb|right|తయారైన బెల్లము|దామలచెరువు గ్రామములో తీసిన చిత్రము]]
 
"https://te.wikipedia.org/wiki/చెరకు" నుండి వెలికితీశారు