జంగారెడ్డిగూడెం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), స్పూర్తి → స్ఫూర్తి, ఉన్నవి. → ఉన్నాయి., ఉన్న using AWB
పంక్తి 98:
|mandal_hq=జంగారెడ్డిగూడెం|villages=20|area_total=
|population_total=95251|population_male=47990|population_female=47261|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=67.50|literacy_male=72.29|literacy_female=62.65|pincode = 534447}}
'''జంగారెడ్డిగూడెం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణం, మండలము. పిన్ కోడ్: 534 447. ఈ పట్టణం ఏలూరుకు సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నదిఉంది. చుట్టుప్రక్కల అనేక గ్రామాలకు ప్రధాన కేంద్రం. పశ్చిమ గోదావరి జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక పట్టణం. సమీపంలో ఉన్న గురవాయిగూడెంలో ప్రసిద్ధి చెందిన '''మద్ది ఆంజనేయస్వామి దేవాలయం ''' ఉన్నదిఉంది.
 
==భౌగోళిక స్వరూపము==
జంగారెడ్డిగూడెం{{coor d|17.1167|N|81.3000|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Zangareddigudem.html పాఅలింగ్ రైన్ జీనోమిక్స్]</ref> అక్షాంశరేఖాంశాల మధ్య సముద్రమట్టానికి 74 మీటర్ల ఎత్తులో ఉన్నదిఉంది.
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలో. . . [[ఏలూరు]] . . . . స్టేషను ఉంది.
బస్ డిపొ ఉన్నదిఉంది.
*జంగారెడ్డి గూడెంలో త్వరలో రైలు మార్గం ఏర్పాటు కొరకు బడ్జెట్ కేటాయించారు.
*జంగారెడ్డి గూడెం నుండి [[ఏలూరు]], [[విజయవాడ]] బస్సు సర్వీసులు ఉన్నవిఉన్నాయి.
 
==విశేషాలు==
*జంగారెడ్డి ఊరి మధ్యలో ఉన్న '''గంగనమ్మ గుడి''' చాలా ప్రసిద్ధమైనది.
*'''గోకుల తిరుమల పారిజాతగిరి''' [[శ్రీ వేంకటేశ్వరుడు|శ్రీ వేంకటేశ్వర దేవాలయం]] పునరుద్ధరణ పనులు ఈ మధ్య జరిగి ఈ దేవాలయం చాలా రమణీయంగా తీర్చి దిద్ద బడింది. [[తిరుమల]] వలె ఇక్కడ కూడా [[సప్తగిరులు|ఏడు కొండలు]] ఉన్నాయని ఇక్కడి ప్రజల నమ్మకం.
*జంగారెడ్డిగూడెం ఊరిమధ్యలో 1000 ఎకరాల విస్తీర్ణములో ఒక పెద్ద తటాకము ఉన్నదిఉంది.
*జంగారెడ్డి గూడెం సమీపాన కల [[గురవాయి గూడెం]] లో కల మద్ది హనుమద్ క్షేత్రము రాష్రం లోరాష్రంలో ప్రసిద్ధి చెందినది.
*జంగారెడ్డిగూడెంనకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఎర్ర కాలువ జలాశయం ఉన్నదిఉంది.
*పోలవరం ఆర్డినెంస్ వలన [[ఖమ్మం జిల్లా]]లోని మండలాలైన [[కుక్కునూరు]], వేలేరుపాడు, బూర్గుంపాడు మండలాలు జంగారెడ్డిగూడెంలోకి కలిశాయి.
 
పంక్తి 128:
*నుకాభిoకబిక టిప్ టాప్
*బైపాస్ రోడ్
*పోట్టి శ్రీ రాములు కూడలి
 
==వైద్యశాలలు==
పంక్తి 160:
* నారాయణ ఈ టెక్నో స్కూల్.
* శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్.
* స్పూర్తిస్ఫూర్తి డిస్టెన్స్ కాలేజి.
 
==రెస్టారెంట్స్===
పంక్తి 167:
* గాయత్రి
* అభిరుచి
 
 
==జనాభా లెక్కలు==
Line 176 ⟶ 175:
*స్త్రీల సంఖ్య : 19417
*షెడ్యూలు కులాల వారి సంఖ్య : 5131
*షెడ్యూలుC పురుషుల సంఖ్య : 2509
*షెడ్యూలుC స్త్రీల సంఖ్య : 2622
*షెడ్యూలు తెగల సంఖ్య : 968
Line 183 ⟶ 182:
 
==జంగారెడ్డి గూడెం దగ్గరలో నున్న ఆకర్షణలు==
#ఎర్ర కాలువ జంగారెడ్డి గూడెం నుండి 7 కి.మీ. దూరములో ఉన్నదిఉంది.
<!---#Gokula Thirumala parijathagiri (Lord Venkatewara temple)
#Gubbalamagamma Temple 40 km from JRG
"https://te.wikipedia.org/wiki/జంగారెడ్డిగూడెం" నుండి వెలికితీశారు