జకాత్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది, → బడింది. (2), వున్నది. → ఉంది., జరిగినది. → జరిగిం using AWB
చి →‎హదీసులలో జకాత్ గురించి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వచ్చ → స్వచ్ఛ using AWB
పంక్తి 12:
 
==హదీసులలో జకాత్ గురించి ==
[[హదీసు]] లలో జకాత్ ఇవ్వని వారి గూర్చి విమర్శించడం జరిగింది. జకాత్ చెల్లించకపోవడం [[మునాఫిక్]] ల పని, ఇలాంటి వారి ప్రార్థనలను అల్లాహ్ అంగీకరించడు. హదీసుల ప్రకారం ధనికులు జకాత్ చెల్లిస్తే పేదలు ఆకలితో అలమటించరు. జకాత్ చెల్లించువారి ధనం జకాత్ చెల్లించడం ద్వారా శుద్ధి అగును మరియు పరిపూర్ణ స్వచ్చతస్వచ్ఛత పొందును. జకాత్ చెల్లిస్తే, వారి ధన మాన ప్రాణ రక్షణల బాధ్యత అల్లాహ్ దే. చెల్లించని వారు ప్రళయదినాన లెక్కలు ఇవ్వవలసినదే మరియు శిక్ష పొందవలసినదే.<ref name=Zysow>A. Zysow, "Zakāt." ''Encyclopaedia of Islam, Second Edition''.</ref>
 
ఓక సంవత్సరం పాటు ధనం వుంచుకున్నట్లయితే దానిపై జకాత్ చెల్లించాలి. లేదా లావాదేవీల ప్రకారం మొత్తం ధనం, మొత్తం లాభం, వాటిపై "నిసాబ్" ప్రకారం ఏడున్నత తులాల బంగారం విలువ లేదా ఏభైరెండున్నర తులాల వెండి విలువ పోనూ మిగిలిన మొత్తం పై రెండున్నర శాతం జకాత్ ను చెల్లించాలి.<ref name=Zysow/>
"https://te.wikipedia.org/wiki/జకాత్" నుండి వెలికితీశారు