జనవరి 17: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → (5), , → , , ( → ( (3) using AWB
పంక్తి 1:
'''జనవరి 17''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 17వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 348 రోజులు మిగిలినవి ([[లీపు సంవత్సరము]] లో 349 రోజులు).
 
{{CalendarCustom|month=January|show_year=true|float=right‌}}
పంక్తి 9:
== జననాలు ==
[[File:Muhammad Ali NYWTS.jpg|thumb|Muhammad Ali NYWTS]]
* [[1706]]: [[బెంజమిన్ ఫ్రాంక్లిన్]] అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని మరియు రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు (మ.1790)
* [[1911]]: [[జార్జ్ స్టిగ్లర్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[1917]]: [[ఎం.జి.రామచంద్రన్]]‌, సినిమా నటుడు, [[తమిళనాడు]] మాజీ ముఖ్యమంత్రి. (మ.1987)
* [[1908]]: [[ఎల్.వి.ప్రసాద్]], తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత. (మ.1994)
* [[1942]]: [[ముహమ్మద్ ఆలీ]], విశ్వవిఖ్యాత బాక్సింగ్ క్రీడాకారుడు. (మ.2016)
 
== మరణాలు ==
*[[2006]]: [[శాంతకుమారి]], పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది. పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు, మంగళంపల్లి బాలమురళికృష్ణపాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు. (జ.1920)
* [[2008]]: [[బాబీ ఫిషర్]], [[చదరంగం]] క్రీడాకారుడు. (జ.1943)
* [[2010]]: [[జ్యోతిబసు]], [[పశ్చిమ బెంగాల్]] మాజీ ముఖ్యమంత్రి. (జ.1914)
* [[2016]]: [[వి.రామారావు]], సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (జ.1935)
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* [[]] - [[]]
 
== బయటి లింకులు ==
పంక్తి 29:
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/january/17 బీబీసి: ఈ రోజున]
* [http://www.tnl.net/when/1/17 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో]
* [http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%9C%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF_17 చరిత్రలో ఈ రోజు : జనవరి 17]
 
* [http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%9C%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF_17 చరిత్రలో ఈ రోజు : జనవరి 17]
 
----
"https://te.wikipedia.org/wiki/జనవరి_17" నుండి వెలికితీశారు