జనవరి 22: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , గా → గా , హైదరాబాద్ → హైదరాబాదు, → (2), , using AWB
పంక్తి 1:
'''జనవరి 22''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 22వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 343 రోజులు మిగిలినవి ([[లీపు సంవత్సరము]] లో 344 రోజులు).
 
{{CalendarCustom|month=January|show_year=true|float=right‌}}
పంక్తి 6:
* [[1918]]: కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి
* [[1970]]: [[బోయింగ్ 747]] వాడుకలోకి వచ్చింది
* [[1980]]: భారత [[లోక్ సభ స్పీకర్]] గా బలరాం జక్కర్ పదవి స్వీకారం.
* [[1992]]: [[నేతాజీ|సుభాష్‌చంద్రబోస్‌]] కు ప్రభుత్వం [[భారతరత్న]] పురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
 
== జననాలు ==
పంక్తి 15:
* [[1924]]: [[కొండపల్లి శేషగిరి రావు]], తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ద ఛిత్రకారుడు. (మ.2012)
* [[1936]]: [[వేటూరి సుందరరామ్మూర్తి]], సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
* [[1960]]: [[జమునా రాయలు]], పురుష పాత్రలను స్ర్తిలు పోషించడం, రంగస్థలం మీద పాత్రల పోషణలోనూ, దర్శకత్వ ప్రతిభలోనూ విజయ దుందుభి మ్రోగిస్తున్నారు.
* [[1965]]: [[డయాన్ లేన్]], అమెరికాకు చెందిన చిత్ర నటి.
 
పంక్తి 22:
* [[1901]]: [[బ్రిటన్ రాణి విక్టోరియా]], బ్రిటీషు మహారాణి. (జ.1819).
* [[1940]]: [[గిడుగు రామమూర్తి]], తెలుగు భాషావేత్త. (జ.1863)
* [[1972]]: [[స్వామి రామానంద తీర్థ]], స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (జ.1903)
* [[2007]]: [[నందగిరి ఇందిరాదేవి]], స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు. (జ.1919)
* [[2014]]: [[అక్కినేని నాగేశ్వరరావు]], ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. (జ.1923)
* [[2016]]: పండిట్ [[శంకర్‌ ఘోష్‌]] భారతీయ తబలా కళాకారుడు. (జ.1935)
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* [[]] - [[]]
 
== బయటి లింకులు ==
పంక్తి 35:
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/january/22 బీబీసి: ఈ రోజున]
* [http://www.tnl.net/when/1/22 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో]
 
* [http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%9C%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF_22 చరిత్రలో ఈ రోజు : జనవరి 22]
----
"https://te.wikipedia.org/wiki/జనవరి_22" నుండి వెలికితీశారు