జనవరి 25: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , మళయాల → మలయాళ, → using AWB
పంక్తి 1:
'''జనవరి 25''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 25వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 340 రోజులు మిగిలినవి ([[లీపు సంవత్సరము]] లో 341 రోజులు).
 
{{CalendarCustom|month=January|show_year=true|float=right‌}}
 
== సంఘటనలు ==
*[[1905]]: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) [[వజ్రం]][[ దక్షిణ ఆఫ్రికా]] గనుల్లో కనుకొనబడింది
*[[1918]]: [[రష్యా|రష్యన్ ]] సామ్రాజ్యం నుండి "[[సోవియట్ యూనియన్]]" ఏర్పడింది.
*[[1939]]: [[చిలీ ]] దేశంలో వచ్చిన [[భూకంపం]]లో దాదాపు పదివేల మంది మరణించారు
*[[1950]]: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
* [[1971]]: [[హిమాచల్ ప్రదేశ్]] 18వ రాష్ట్రంగా అవతరించింది.
* [[1971]]: నరరూప రాక్షసుడు గారాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత [[ఈడీ అమీన్‌]] సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.
* [[1997]]: ఫాతిమాబీవి [[తమిళనాడు]] గవర్నరుగా నియామకం.
* [[2010]]: [[ఇథియోపియా]]కు చెందిన విమానం [[మధ్యధరా సముద్రము]]లో కూలిపోయి 90 మంది మృతిచెందారు.
పంక్తి 26:
* [[1991]]: [[పి.ఆదినారాయణరావు]], ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత. (జ.1914)
* [[1994]]: [[సంధ్యావందనం శ్రీనివాసరావు]], దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)
* [[2016]]: [[కల్పనా రంజని]] ప్రముఖ మళయాలమలయాళ సినిమా నటి (జ.1965)
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* [[]] - [[]]
 
== బయటి లింకులు ==
పంక్తి 36:
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/january/25 బీబీసి: ఈ రోజున]
* [http://www.tnl.net/when/1/25 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో]
* [http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%9C%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF_25 చరిత్రలో ఈ రోజు : జనవరి 25]
 
----
"https://te.wikipedia.org/wiki/జనవరి_25" నుండి వెలికితీశారు