జనాభా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: జనాభ → జనాభా (100) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , తో → తో , ఆర్ధిక → ఆర్థిక, పెళ్లి → పెళ్ళి (2), ఉ using AWB
పంక్తి 3:
[[Image:Mahakumbh.jpg|thumb|భూమి మీద ఒక మతోత్సవానికి జమకూడిన అతిపెద్ద జన సమూహం. [http://www.newscientist.com/article.ns?id=dn360][http://news.bbc.co.uk/1/hi/sci/tech/1137833.stm]
[http://www.hinduonnet.com/2001/02/22/stories/0222000p.htm]
2001 లో [[ప్రయాగ]]లో జరిగిన [[కుంభమేళా]]కు షుమారుసుమారు 7కోట్ల మంది జనులు వచ్చారు.]]
 
[[సామాజిక శాస్త్రం]]లోనూ, [[జీవ శాస్త్రం]]లోనూ '''జనాభాా''' (''population'') అన్న పదాన్ని ఒక [[జాతి]]కి (species) చెందిన సంఖ్యను చెప్పడానికి వాడుతారు. population అన్న పదాన్ని [[గణాంక శాస్త్రం]]లోనూ, ఇతర విజ్ఞానశాస్త్రాలలోనూ 'సముదాయం' అన్న అర్ధంలో కూడా వాడుతారు. ఈ వ్యాసంలో మానవజాతి జనసంఖ్య అన్న అర్ధంలో '''జనాభాా''' అన్న పదం వాడబడింది.
పంక్తి 15:
 
* '''జనన, మరణ రేటు''' - ఒక నిర్ణీత కాల వ్యవధిలో జనాభాాలో వచ్చే జననాల సంఖ్యను జనన రేటు అంటారు. ఇందులో సమగ్ర జనన రేటు, విశిష్ట జనన రేటు, శక్త్యర్ధ జనన రేటు, జీవావరణ జనన రేటు అనే వివిధ లెక్కింపు విధానాలున్నాయి. అలాగే మరణాల రేటులో సమగ్ర, విశిష్ట, శక్త్యర్ధ, జీవావరణ మరణ రేట్లు ఉంటాయి. మరణాల రేటుకంటే జననాల రేటు ఎక్కువ ఉన్నపుడే ఆ జనాభాా పరిమాణం పెరుగుతుంది.
 
* '''[[వలస]]లు''' - జనాభాాలోని జీన్ పూల్‌ను ప్రభావితం చేసే విషయాలలో వలసలు (రావడం, పోవడం) అనేవి ముఖ్యమైన అంశాలు. వీటి ఫలితంగా జనాభాా పరిమాణంలో వృద్ధి లేదా క్షీణత సంభవిస్తాయి.
 
* '''[[జన సాంద్రత]]''' - ఒక ఆవాసంలో నిర్దిష్టమైన వైశాల్యం లేదా ఘన సాంద్రతలో నివశించే జీవుల సంఖ్యను జన సాంద్రత అంటారు. నేలపై తిరిగే జీవులకు వైశాల్యాన్ని, నీటిలో ఉండే జీవులకు ఘన పరిమాణాన్ని ప్రమాణంగా తీసుకొంటారు.
 
* '''జీవ సామర్థ్యం''' (బయోటిక్ పొటెన్షియల్) - అనుకూలమైన పరిస్థితులలో నివశించే జనాభాా జీవ సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఆహారం పుష్కలంగా లభించడం, అనువైన నివాస స్థానం ఉండడం, కాలుష్యం లేకపోవడం, రోగాలు పెచ్చుగా ఉండకుండడం, పర భక్షక జీవుల ప్రమాదం లేకపోవడం - ఇలాంటి పరిస్థితులలో ప్రతి జీవీ చూపే అత్యధిక ప్రత్యుత్పత్తి రేటునే దాని జీవ సామర్థ్యం అంటారు.
 
* '''వయో వ్యాప్తి''' - జనాభాా ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. జనాభాాలో మూడు గ్రూపులు ఉంటాయనవచ్చును (1) ప్రత్యుత్పత్తి పూర్వ వయో సమూహం (పిల్లలు) (2) ప్రత్యుత్పత్తి వయో సమూహం (పెద్దలు) (3) ప్రత్యుత్పత్తి పర వయో సమూహం (వృద్ధులు) - ఈ మూడు సమూహాల మధ్య వయోవ్యాప్తి జనన మరణ రేట్లను ప్రభావితం చేస్తుంది. సుస్థిరమైన జనాభాాలో ఈ మూడు సమూహాలు సమానంగా ఉంటాయి.
 
* '''భార శక్తి''' - ఒక ఆవాసం భరించగల గరిష్ట స్థాయి జనాభాాను ఆ ప్రదేశం యొక్క భార శక్తి అంటారు.
 
Line 30 ⟶ 25:
[[ఫిబ్రవరి 25]] [[2006]]నాటికి <ref>papers published by the [[:en:United States Census Bureau|United States Census Bureau]]</ref> [[ప్రపంచం|ప్రపంచ]] జనాభాా 6.5 బిలియన్లకు (6,500,000,000 లేదా 650 కోట్లు) చేరుకుంది. [[2012]]నాటికి భూమిమీద 7 బిలియన్ల జనాభాా ఉంటుందని అంచనా.{{Fact|date=July 2007}}. [[:en:United Nations Population Fund|ఐక్యరాజ సమితి జనాభాా నిధి]] వారు [[అక్టోబరు 12]] [[1999]] నాటికి ప్రపంచ జనాభాా 6 బిలియన్లు (600 కోట్లు) అయ్యిందని ప్రకటించారు. 1987లో 5 బిలియన్లు అయిన జనాభాా 12 సంవత్సరాలలో 6 బిలియన్లు అయ్యింది. అయితే ఈ అంచనాలలో చాలా ఉజ్జాయింపులు ఉన్నాయి.
2050 నాటికి ప్రపంచ జనాభాా 9 బిలియన్లు (900 కోట్లు) అవుతుందని ఐ.రా.స. జనాభాా విభాగం వారి అంచనా<ref>{{cite press release |title=World population will increase by 2.5 billion by 2050; people over 60 to increase by more than 1 billion |publisher=United Nations Population Division |date=[[March 13]], [[2007]] |url= http://www.un.org/News/Press/docs//2007/pop952.doc.htm |accessdate=2007-03-14 |quote=The world population continues its path towards population ageing and is on track to surpass 9 billion persons by 2050.}}</ref>. గడచిన 50 సంవత్సరాలలోనూ, ముఖ్యంగా 1960 - 1995 మధ్యకాలంలో మెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలనా, ఆహారోత్పత్తి పెరిగినందువలనా ప్రపంచ జనాభాా వేగంగా పెరిగింది<ref>[http://news.bbc.co.uk/1/hi/world/south_asia/4994590.stm BBC NEWS | The end of India's green revolution?]</ref><ref>[http://www.foodfirst.org/media/opeds/2000/4-greenrev.html Food First/Institute for Food and Development Policy]</ref>.
ప్రపంచ జనాభాాలో ఒక్క ఆసియా ఖండంలోనే 40 శాతం , ఆఫ్రికాలో 12 శాతం, యూరోప్‌ దేశాల్లో 11 శాతం, ఉత్తర అమెరికాలో 8 శాతం, దక్షిణమెరికా 5.3 శాతం, ఆస్ట్రేలియాలో 0.3 శాతం ప్రజలు జీవిస్తున్నారు.
 
== జనాభాా తరుగుదల ==
ఒక ప్రాంతంలో [[:en:fertility|సంతానోత్పత్తి రేటు]]లో వచ్చే తేడాలు, పెద్దయెత్తున జరిగే వలసలు, రోగాలు, కరవు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలవలన జనాభాా తరగవచ్చును. పాతకాలంలో ([[ప్లేగు]], [[కలరా]] వంటి) వ్యాధులవలన ఒకో ప్రాంతంలో జనాభాా బాగా తగ్గడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాలకు వలసల వెళ్ళడం వలన గ్రామాల జనాభాా తగ్గుతున్నది. అయితే 'అధిక జనాభాా' లేదా 'అల్ప జనాభాా' అన్న విషయం అక్కడి జనుల సంఖ్యపైన మాత్రమే నిర్ధారణ కాదు. అక్కడ ఉన్న వనరులు ఎందరు జనుల ఉపాధికి అనుకూలం అనేది ముఖ్యాంశం. కనుక క్రొత్త జీవనోపాధి కలిగించడం జనాభాా సమతుల్యతను పరిరక్షించడానికి సరైన మార్గం.
జపాన్‌, కజక్‌స్థాన్, ఉక్రెయిన్, బెలారస్, మాల్డోవా, ఇస్తోనియా, లాట్వియా, లిత్వేనియా, బల్గేరియా, జార్జియా, అర్మేనియా, బోస్నియా, క్రొయేషియా, స్లొవేనియా, హంగేరీ , ఇటలీ జర్మనీ, గ్రీస్, స్పెయిన్, క్యూబా, ఉరుగ్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఆస్ట్రియా, సింగపూర్‌, బ్రిటన్, ఫ్రాన్స్, జింబాబ్వే, శ్వాజిలాండ్ మొదలైన దేశాలు దేశాలు బిడ్డలను పుట్టిస్తే ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి:
,గ్రీస్, స్పెయిన్, క్యూబా, ఉరుగ్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఆస్ట్రియా ,సింగపూర్‌, బ్రిటన్, ఫ్రాన్స్ ,జింబాబ్వే, శ్వాజిలాండ్ మొదలైన దేశాలు దేశాలు బిడ్డలను పుట్టిస్తే ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి:
జపాన్: నెలకి ఐదు వేల రూపాయిలు చొప్పున పన్నెండేళ్ల వయసొచ్చేదాకా
సింగపూర్ : బేబీబోనస్ మొదటి బిడ్డకైనా, రెండో బిడ్డకైనా4000 మూడు లేదా నాలుగో సంతానమైతే 6000 డాలర్లు . బిడ్డ పేర బ్యాంకులో 18000 డాలర్లు
రష్యా : రెండో బిడ్డకి రెండున్నర లక్షల రూబుళ్లు (మూడు లక్షల డెబ్భై వేల రూపాయలు) బిడ్డకి మూడో ఏడు వచ్చిన తర్వాతే ఇస్తారు.
జర్మనీ : తండ్రికి కూడాఏడాది సెలవులు, 75 శాతం జీతం.
ఫ్రాన్స్: బిడ్డ పుట్టినపుడు 1000 డాలర్లు .బిడ్డకి మూడేళ్లొచ్చేదాకా నెల నెలా ఆర్థిక సహాయం
Line 47 ⟶ 41:
జనాభాా పెరుగుదలను నియంత్రించే విధానాన్ని [[జనాభాా నియంత్రణ]] అంటారు. పురాతన [[గ్రీస్]] దేశంలో తమ అధిక జనాభాా ఆవాసాలకోసం వారు సుదూర ప్రాంతాలలో వలస కేంద్రాలను స్థాపించారు. ఆధునిక కాలంలో [[భారత దేశం]]లో [[కుటుంబ నియంత్రణ]] విధానాన్ని చాలా విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. [[చైనా]]లో [[:en:one-child policy|ఒకే బిడ్డ విధానాన్ని]] అధికారికంగా అమలు చేశారు.
జనాభాా పెరుగుదలను నియంత్రించే కారకాళను రెండు విధాలుగా విభజింపవచ్చును - (1) సాంద్రతా పరతంత్ర కారకాలు జనాభాా సాంద్రతపై ఆధారపడి ఉంటాయి - ఉదా హరణకు జీవుల మధ్య పోటీ, వలసలు, వ్యాధులు, అధిక జనాభాా, జీవుల ప్రవర్తన వంటివి (2) సాంద్రతా స్వతంత్ర కారకాలు - వీటికి జనాభాా సాంద్రతతో సంబంధం లేదు. ఉదాహరణకు ఆహారం కొరత, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ప్రకృతి విపత్తులు వంటివి.
ప్రభుత్వాల ద్వారా ప్రోత్సహింపబడే (లేదా వత్తిడి చేయబడే) జనాభాా నియంత్రణకూ, వ్యక్తులు తమ ఇష్టానుసారం అమలు చేసుకొనే నియంత్రణకూ భేదాన్ని గమనించవలసి ఉన్నదిఉంది. వ్యక్తులు తమకు బిడ్డలు కావాలనుకొనే సమయాన్ని తాము నిర్ణయించుకోవడం స్వచ్ఛంద నియంత్రణలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలో అధికంగా కోట్ చేయబడిన [[:en:Ansley J. Coale|ఆన్స్‌లీ కోలే]] విశ్లేషణ ప్రకారం జనాభాా పెరుగుదల తరగడానికి మూడు మౌలికమైన కారణాలున్నాయి. (1) సంతానోత్పత్తి కేవలం 'చాన్స్' లేదా 'భగవదనుగ్రహం' కారణంగా మాత్రమే కాక వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కూడా మారే అవకాశం ఉన్నదని గ్రహించడం. (2) పరిమిత సంతానం వల్ల ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడడం. (3) నియంత్రణకు అవుసరమైన విధానాల గురించి మరింత అవగాహన.<ref>[[Ansley J. Coale]], "The Demographic Transition," Proceedings of the International Population Conference, Liège, 1973, Volume 1, pp. 53-72.</ref>. కేవల ప్రకృతి సహజమైన సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా ఉన్న సమాజంలో కంటే నియంత్రణ పాటించే సమాజంలో పాటించే ముఖ్య విధానాలు: (1) పిల్లలను కనడం ఆలస్యం చేయవచ్చును. (2) బిడ్డకూ బిడ్డకూ మధ్య ఎక్కువకాలం ఆగవచ్చును. (3) అసలు బిడ్డలను కనకపోవచ్చును. స్త్రీల విద్య, ఆర్ధికఆర్థిక స్వావలంబన పెరిగిన సమాజాలలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే కొంత నియంత్రణ పాటించినంతలో సంతానోత్పత్తి రేటులు తగ్గుతాయన్న మాట వాస్తవం కాదు.<ref>For illustrations of the distinction between fertility control and fertility levels, see Barbara A. Anderson and Brian D. Silver, "A Simple Measure of Fertility Control," ''Demography'' 29, No. 3 (1992): 343-356, and B. A. Anderson and B. D. Silver, "Ethnic Differences in Fertility and Sex Ratios at Birth: Evidence from Xinjiang," ''Population Studies'' 49 (1995): 211-226. The fundamental work on models of fertility control was that by Coale and his colleagues. See, e.g., Ansley J. Coale and James T. Trussell, “Model Fertility Schedules: Variations in the Age Structure of Childbearing in Human Populations.” ''Population Index'' 40 (1974): 185 – 258.</ref>
 
వ్యక్తులు స్వచ్ఛందంగా పాటించే నియంత్రణ కంటే ప్రభుత్వాలు అమలు చేసే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైనది.<ref>For a discussion of the range of "population policy" options available to governments, see Paul Demeny, "Population Policy: A Concise Summary," ''Population Council, Policy Research Division, Working Paper No. 173'' (2003)[http://www.popcouncil.org/pdfs/wp/173.pdf].</ref>
Line 67 ⟶ 61:
; జనాభాా ప్రకారం భారత దేశములో 10 పెద్ద నగరాలు:
[[ముంబాయి]], [[ఢిల్లీ]], [[కోల్కతా]], [[బెంగుళూరు]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[అహమ్మదాబాదు]], [[పూణే]], [[కాన్పూర్]], [[సూరత్]]
గత వందేళ్లలో దేశ జనాభాా అయిదు రెట్లు పెరిగింది.2050కల్లా ఇది చైనా జనాభాాను దాటిపోతుందని అంచనా.13 నుంచి 19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం, 18 ఏళ్ల లోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభాా పెరుగులకు కారణమవుతున్నాయి.పట్టణాలు అధిక జనాభాాతో నిండిపోతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో జనాభాా పెరుగుదల 17.9 శాతం ఉండగా, పట్టణాల్లో 31.2 శాతంగా ఉంది.ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాదిలో జనాభాా పెరుగుదల రేటు తక్కువ.దక్షిణాదిలో కూలీల కొరత వలస పెరుగుతోంది.ఆలస్యంగా పెళ్లిపెళ్ళి చేసుకోవడం, [[విడాకులు]] , పెళ్లికిపెళ్ళికి ముందు కలిసి ఉండటం పెరిగాయి.[[కుటుంబ నియంత్రణ]] కు [[లింగ వివక్ష]] కూడా తోడవడంతో లింగ నిష్పత్తి పడిపోతోంది.
 
== ఆంధ్ర ప్రదేశ్ జనాభాా 2001 ==
భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ విస్తీర్ణ పరంగా నాలుగవ పెద్ద రాష్ట్రం (దేశం విస్తీర్ణంలో 8.37 శాతం). జనాభాా పరంగా ఐదవ స్థానంలో ఉంది. మార్చి 1, 2009 నాటికి రాష్ట్ర జనాభాా 8.32 కోట్లు ఉంటుందని అంచనా. అంటే దేశ జనాభాాలో ఇది 7.41 శాతం. 1991-2001 మధ్య కాలంలో రాష్ట్ర జనాభాా 14.59% పెరిగింది. ఈ కాలంలో దేశ జనాభాా 21.53% పెరిగింది. అంటే ధేశం జనాభాా పెరుగుదల కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనాభాా పెరుగుదల బాగా తక్కువ. దేశం జన సాంద్రత 313 కాగా రాష్ట్రం జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 277 మాత్రమే ఉంది. దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 933 స్త్రీలు మాత్రమే ఉండగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 978 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం జనాభాాలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 16.19% మరియు షెడ్యూల్డ్ జాతులవారు 6.59%. భారత దేశం అక్షరాస్యత 64.84% తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత 60.47% మాత్రమే ఉంది.<ref>[[ఈనాడు]] ప్రతిభ ప్లస్ - 20 ఫిబ్రవరి 2009లో డాక్టర్ కె. నాగేశ్వరరావు వ్యాసం</ref>
జనాభాా వల్ల నష్టాలు‍‍
భారతదేశంలో జనాభాా వల్ల ప్రయోజనాలున్నా, నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం చైనా, మనదేశం కంటే జనభా ఎక్కువ.కాని భవిష్యత్తులో చైనా కంటే మనదేశం, అంటే
"https://te.wikipedia.org/wiki/జనాభా" నుండి వెలికితీశారు