ఉత్తరాఖండ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, ) → ) (5), ( → (, ఉన్నది. → ఉంది. (2), లో → లో , లు → లు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, నివశిస్తు → నివసిస్తు, బడినది. → బడిం using AWB
పంక్తి 25:
}}
 
'''ఉత్తరాఖండ్''' ([[హిందీ]]:उत्तराखण्ड) ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము. ఇది 2006 వరకు '''ఉత్తరాంచల్''' గా పిలవబడినదిపిలవబడింది. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరము నవంబరు 9న భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది అంతకు ముందు [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలో ఒక భాగము. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతమై ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. [[ఉత్తరప్రదేశ్]], [[హిమాచల్ ప్రదేశ్]]లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన [[చైనా]] ([[టిబెట్]]) , [[నేపాల్]] దేశాలతో సరిహద్దులున్నాయి. రాష్ట్రం యొక్క తాత్కాలిక రాజధాని [[డెహ్రాడూన్]]. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. హైకోర్టు మాత్రం [[నైనిటాల్]]లో ఉంది. రాష్ట్రానికి నట్టనడుమున ఉన్న [[గైర్సాయిన్]] అనే చిన్న గ్రామాన్ని ముందుముందు రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉంది.
 
ఉత్తరాఖండ్‌లో పశ్చిమప్రాంతాన్ని [[ఘఢ్వాల్]] అనీ, తూర్పు ప్రాంతాన్ని [[కుమావూ]] అనీ అంటారు. ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. ఉత్తర ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో హిమవాహినులతోనూ, దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతోనూ కనుల పండువుగా ఉంటుంది. ఎన్నో ప్రత్యేకమైన జీవజాలాలు (భరల్, మంచుపులి వంటివి) , వృక్ష సంపత్తి ఈ ప్రాంతానికి పరిమితం. భారతదేశానికి జీవనాడులైన [[గంగా నది|గంగా]], [[యమున|యమునా]] నదులు ఉత్తరాఖండ్‌లోని హిమవాహినులలో పుడుతున్నాయి. తరువాత అవి ఎన్నో ఏరులు, సరసులు, హిమపాతాలతో కలసి మహానదులై మైదానంలో ప్రవేశిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పర్యాటకుల వల్ల వచ్చే ఆదాయం ఒక ముఖ్యమైన ఆర్ధికవనరుఆర్థికవనరు. బ్రిటిష్ కాలం నుండి [[ముస్సోరీ]], [[ఆల్మోరా]], [[రాణీఖేత్]]‌లు వేసవి యాత్రికులకు మంచి ఆకర్షణలుగా అభివృద్ధి చెందాయి. అంతే కాకుండా [[హరిద్వార్]], [[ఋషీకేశ్]], [[బదరీనాధ్]], [[కేదారనాధ్]] వంటి చాలా పుణ్య క్షేత్రాలు వేల సంవత్సరాలుగా భక్తులకు దర్శనీయ స్థానాలుగా పేరుగొన్నాయి. పర్వాటక పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నది.
 
ఇంకా వివాదాస్పదమైన [[తెహ్రీ]] ఆనకట్ట నిర్మాణం ఈ రాష్ట్రంలో భాగీరధీ-భిలంగనా నదిపై 1953లో ప్రారంభమైంది.
 
== ప్రజలు ==
స్థానిక ప్రజలు తమను తాము "ఘర్వాలీలు", "కుమావొనీలు" అని చెప్పుకుంటారు. కుమావొనీలలో కొంతమంది "పహాడీ" అని చెప్పుకొంటారు. ఎక్కువమంది హిందూ మతస్థులు. ఇంకా గడచిన శతాబ్దంలో వలస వచ్చిన నేపాలీ సంతతి వారున్నారు. జధ్, మర్చా, సౌకా తెగలవారు భారత్-టిబెట్ సరిహద్దులలో నివశిస్తున్నారునివసిస్తున్నారు. వీరందరినీ కలిపి "భోటియా"లంటారు. తెరాయి పర్వతప్రాంతాలలో "తారు", "భుక్షా" తెగలవారున్నారు. దక్షిణ తెరాయి ప్రాంతంలో "గుజ్జర్"లనే సంచార పశుపాలకజాతులవారు న్నారు.
 
== భౌగోళికము ==
పంక్తి 97:
== జిల్లాలు ==
 
ఉత్తరాఖండ్ 13 జిల్లాలుగా విభజించ బడినదిబడింది.
{{:భారతదేశ జిల్లాల జాబితా/ఉత్తరాంచల్}}
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తరాఖండ్" నుండి వెలికితీశారు