"కాకాని" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎పేరువెనుక చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నివశిం → నివసిం using AWB
చి (→‎గణాంకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), , → , (4) using AWB)
చి (→‎పేరువెనుక చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నివశిం → నివసిం using AWB)
== చరిత్ర==
== పేరువెనుక చరిత్ర ==
ఒకప్పుడు అంతా చిన్న చిన్న తండాలుగా నివశించేవారునివసించేవారు. ప్రజల మంచిచెడ్డలు చూస్తూ.. చిన్న చిన్న తగాదాలు తీరుస్తూ తండా పెద్దగా ఒకాయన ఉండేవారట! అందరూ ఆయన్ని ‘కాకా’ అని పిలిచేవారట. ఆయనకు ఇద్దరు పిల్లలు. వాళ్ళని అందరూ ‘పెదకాకా’, ‘చినకాకా’ అని పిలచేవారు. కాకా తదనంతరం కూతవేటు దూరంలో ఇద్దరు కుమారులూ చిన్న గుడిసెలు వేసుకుని తండా రక్షణ చేసేవారట. పెద్ద కుమారుడున్న ప్రాంతాన్ని ‘పెదకాకావని’ చిన్నకుమారుడు ఉండే ప్రాంతాన్ని ‘చినకాకావని’ అని పిలిచేవారు. అదే ఇప్పుడు పెదకాకానిగా చినకాకానిగా పిలుస్తున్నారు.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1973627" నుండి వెలికితీశారు