పర్చూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 98:

'''పర్చూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నియోజక వర్గము. పిన్ కోడ్: 523 169., ఎస్.టి.డి కోడ్: 08594.

'''బొమ్మల సెంటరు'''
[[బొమ్మ:Parchur bommala center.jpg|thumb|పర్చూరు బొమ్మల సెంటరు]]
బొమ్మల సెంటరు ప్రధాన కూడలి. [[చీరాల]], [[ఇంకొల్లు]], [[చిలకలూరిపేట]],[[గుంటూరు]] రహదారులు ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[రాజీవ్ గాంధీ]], [[నందమూరి తారక రామారావు]], [[వంగవీటి రంగా]], [[వైఎస్ఆర్]] మొదలగు విగ్రహాలు వున్నాయి.

==గ్రామ చరిత్ర==
Line 128 ⟶ 124:
#2009 లో శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.
#2014 లొ జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టి.డి.పి.అభ్యర్ధి శ్రీ ఏలూరి సాంబశివరావు గారు, ప్రత్యర్ది గొట్టిపాటి.భరత్ పై 10775 ఆదిక్యం తో గెలుపొందారు.

==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
===బ్యాంకులు===
#[[స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా]].
#యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

===ATMs===
#SBI ATMs:- మార్కెట్ సెంటర్ వద్ద మరియు State బ్యాంక్ దగ్గర. state bank దగ్గర cash రీసైక్లీనర్ ఏర్పటు చేశారు, దీని ద్వారా cash deposit చేయవచ్చు మరియు cash withdrawal చేసుకోవచ్చు
Line 140 ⟶ 134:
#కొల్లా వారి కళ్యాణ మండపం.
#శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి కళ్యాణ మండపం.

===వైద్యశాలలు===
#గవర్నమెంట్ హాస్పిటల్
Line 179 ⟶ 172:
#శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం
#శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామివారి ఆలయం:-

==గ్రామంలో జన్మించిన ప్రముఖులు==
శ్రీ మద్దుకూరి నారాయణరావు, మాజీ ఎం.ఎల్.ఏ., [4]
==గ్రామ విశేషాలు==

'''బొమ్మల సెంటరు'''
[[బొమ్మ:Parchur bommala center.jpg|thumb|పర్చూరు బొమ్మల సెంటరు]]
బొమ్మల సెంటరు ప్రధాన కూడలి. [[చీరాల]], [[ఇంకొల్లు]], [[చిలకలూరిపేట]],[[గుంటూరు]] రహదారులు ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[రాజీవ్ గాంధీ]], [[నందమూరి తారక రామారావు]], [[వంగవీటి రంగా]], [[వైఎస్ఆర్]] మొదలగు విగ్రహాలు వున్నాయి.

== మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/పర్చూరు" నుండి వెలికితీశారు