"కాశీ" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, అభ్యర్ధి → అభ్యర్థి, విద్యార్ధు → విద using AWB
చి (→‎మసీదులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క0గ → కంగ using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, అభ్యర్ధి → అభ్యర్థి, విద్యార్ధు → విద using AWB)
 
<!-- 1033లో [[మొహమ్మద్ ఘజనీ]] దండయాత్రలతో ప్రాంభమై అనేక ఆలయాలు ధహవంసం చేయబడ్డాయి. కొన్ని పునర్నిర్మించబడ్డాయి, మళ్ళీ కూలగొట్టబడ్డాయి. [[అక్బర్]] చక్రవర్తి కాలంలో ఆగిపోయిన ఈ విధ్వంసం మళ్ళీ [[ఔరంగజేబు]] కాలంలో కొనసాగింది. ఈ కాలంలో ఎందరో పండితులు వారాణసిని వదలి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. Sentemses translated from enwiki essay, but masked because (a) Citation not given (b) writing only this matter without covering other historical aspects makes this section unbalanced-->
18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత [[బ్రిటిష్ పాలన]] సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో "రామ్‌నగర్" రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణసి నగరంపైన మఅత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్ నగర్ కోటలోనే నివశిస్తున్నాడునివసిస్తున్నాడు.
=== పురాణకథనాలు ===
కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.[[అయోధ్య]], [[మథుర]], [[గయ]],[[కాశి]], [[ఉజ్జయిని|అవంతిక]], [[కంచి]], [[ద్వారక]] నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పూరాతతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత మరియు తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణవేదం సుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భాస్తున్న సమయానికి సరొపోతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్దంలో 23వ జైనగురువు మరియు ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.
లోహ తయారీ పరిశ్రమలో డీసెల్ లోకోమోటివ్ వర్క్స్ ప్రధానమైనది, భారత్ హెవీ ఎలెక్ట్రానికల్స్ లిమిటెడ్ అధికంగా విద్యుత్చక్తి పరికరాలను ఉత్పత్తి చేస్తుంది, ఈ సంస్థ హెవీ ఎక్విప్మెంట్ రిపెయిర్ ప్లాంట్ కూడా నిర్వహిస్తుంది, ఇంకా కామ్మోడిటీ తయారీ కూడా ప్రధాన్యత వహిస్తుంది, చేతితో చేసిన మిజాపిఉర్ కార్పెట్లు, రగ్గులు, ధుర్రీలు, ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులు, కొయ్య మరియు బంకమట్టి బొమ్మలు, హస్థకళా ఉత్పత్తులు, బంగారు నగలు మరియు సంగీత పరికరాలు, తమల పాకులు, లాంగ్రా మామిడి మరియు ఖోవా వంటి ముఖ్యమైన వ్యసాయ ఉత్పత్తులు ప్రధానమైనవి.
 
వారణాశిలో పర్యాటకం ముఖ్యమైన పరిశ్రమ. ఇది ఆర్ధికంగాఆర్థికంగా రెండవ స్థానంలో ఉంది. సంవత్సరానికి 30 లక్షల దేశీయ మరియు 2 లక్షల విదేశీ పర్యాటకులు వారణాశికి విచ్చేస్తున్నారు.
పర్యాటకులు సాధారణంగా మతపరంగా వారణాశికి వస్తుంటారు. దేశీయంగా బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర ప్రదేశ్ నుండి వస్తుంటారు. విదేశీ యాత్రికులలో అధికంగా శ్రీలంక మరియు జపాన్ నుండి వస్తుంటారు. అక్టోబరు మరియు మార్చి మద్యలో యాత్రీకుల రాక అత్యధికంగా ఉంటుంది. వారణాశిలో యాత్రీకుల అవసరార్ధం దాదాపు 12,000 పడకల అవసరం ఉంది. వీటిలో సగం ఖరీదైనవి కాగా మూడవ భాగం ధర్మశాలలలో లభిస్తాయి. అయినప్పటికీ వారణాశి పర్యాటక నిర్మాణాలు సౌకర్యవంతమైనవి కావు. ఈ రంగంలో అనుకున్నంతగా అభివృద్ధి జరగలేదు.
 
== సంస్కృతి ==
[[దస్త్రం:Varanasiganga.jpg|right|thumb|250px|Situated on the banks the river Ganges, Varanasi attracts thousands of Hindu piligrims every year.]]
వారాణసి సమకాలీన జనజీవనం తక్కిన నగరాల వలెనే ఉంటుంది. అయితే వారాణసికి హిందూమతంలో ఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడి గంగానది, స్నానఘట్టాలు, దేవాలయాలు, హిందూ మత సంస్థలు సంస్కృతీ చిహ్నాలుగా ప్రముఖంగా ప్రస్తావించబడుతాయి. ఇంతే కాకుండా పట్టు చీరల నేత,, హిందూ-ముస్లిమ్ సహ జీవనం (మరియు మత కలహాలు కూడా), హిందూస్తానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు నగర జీవనంలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు. గంగానది తీరాన, పాత నగరంలో ఇండ్లు, ఆలయాలు, దుకాణాలు ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అధిక జనాభా నగరంలో ఇతర ప్రాంతాలలో నివశిస్తున్నారునివసిస్తున్నారు.
 
== గంగానది ==
 
== జన విస్తరణ ==
2001లో పరిసర ప్రాంతాలతో కలిపి వారాణసి (Varanasi urban agglomeration) జనాభా 1,371,749. ఆడు, మగ నిష్పత్తి 879 కి 1000 <ref name=censusmillioncities>{{cite web |url=http://www.censusindia.net/results/miilion_plus.html |title=Urban Agglomerations/Cities having population of more than one million in 2001 |accessdate=2006-08-18 |date= 2001-07-25 |work=Census of India 2001 (Provisional) |publisher=Office of the Registrar General, India}}</ref> వారాణసి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని జనాభా 1,100,748<ref name=uptownscensus1>{{cite web |url=http://www.censusindia.net/results/data/upd_uatowns.PDF |title=Population, Population in the age group 0–6 and literates by sex - Urban Agglomeration/Town: 2001 |accessdate=2006-08-17 |format=PDF |work=Census of India 2001 (Provisional) |publisher=Office of the Registrar General, India |pages=53-54}}</ref> మరియు ఆడు, మగ నిష్పత్తి 883కి 1000.<ref name=uptownscensus1/> అక్షరాస్యత శాతం మొత్తం అర్బన్ ప్రాంతంలో 61.5% మరియు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 61%.<ref name=uptownscensus1/>. మునిసిపల్ ఏరియాలో సుమారు 138,000 మంది మురికివాడ (slums)లలో నివశిస్తున్నారునివసిస్తున్నారు.<ref name=censusmillionslums>{{cite web |url=http://www.censusindia.net/results/slum1_m_plus.html |title=Slum Population in Million Plus Cities (Municipal Corporations): Part A |accessdate=2006-08-18 |date= 2002-01-22 |work=Census of India 2001 (Provisional) |publisher=Office of the Registrar General, India}}</ref>. నగరంలో నేరాలు రేటు 2004 సంవత్సరంలోలో 128.5 (ప్రతి 100,000కు). ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఖ్య 73.2 మరియు దేశం మొత్తానికి 168.8.<ref name=ncrb>{{cite book | author =National Crime Records Bureau |year=2004 |title=Crime in India-2004 |chapter=Crimes in Mega Cities | chapterurl = http://ncrb.nic.in/crime2004/cii-2004/CHAP2.pdf | pages= 158 | format= [[PDF|PDF Format]] |publisher=Ministry of Home Affairs | accessdate=2006-08-18}}</ref>
===వసతిగృహాలు===
ఇచ్చట జంగంబాడి సత్తరం ఉంది.ఇచ్చట గదులు తక్కువ అద్దెకు ఇస్తారు.ఉచిత భోజనం వసతికూడా ఉంది.మరియు నాట్టు కోట్టై నగర సత్తరం తమిళనాడు వారిచే నిర్వహించ బడుచున్నది.ఇచ్చట తక్కువ అద్దెకు గదులు దొరుకుతాయి.సత్తరం చాల పరిశుభ్రంగా ఉంటుంది.ఇచ్చట తక్కువ దరకే ఉదయం టిఫన్,మద్యాన్నం భోజనం,రాత్రికి టిఫన్ లభించును.ఇధి ఆంధ్రావారికి,తమిళ వాడు వారికి భాగుంటుంది.మరియు శ్రీ వాసవి అన్నపూర్న సత్తరం ఉన్నధి.ఇక్కడ గధులు దొరుకుతాయి.ఉచిత భోజనం (మద్యాన్నం)దొరుకుతుంది.రాత్రికి టిఫన్ కూడా దొరుకుతుంది.ఇచ్చట ఆర్య వైశ్యులకు మాత్రమే ఇస్తారు.ఇవికాక ఇంకా హోటల్స్ ఉన్నాయి.అన్నిప్రాంతాల వారికి,అన్నిరకాల,ఆహారం దొరుకుతున్నది.
|title=Status of landfill sites in 59 cities |accessdate=2006-08-18 |work=Management of municipal solid wastes |publisher=Planning Division, Central Pollution Control Board}}</ref> చాలా మురుగునీరు గంగానదిలోకి విడిచిపెడుతున్నారు. దీనివల్ల, గంగానది వడ్డున ఉన్న అనేక నగరాల లాగానే, తీవ్రమైన నీటి కాలుష్యం జరుగుతున్నది. "గంగా యాక్షన్ ప్లాన్" పరిధిలో ఉన్న ఐదు నగరాలలో వారాణసి ఒకటి.
 
నగరంలో ఎస్.పి. అత్యధిక హోదా కలిగిన పోలీసు అధికారి.<ref name=uppoliceorg>{{cite web |url=http://uppolice.up.nic.in/About%20UP%20Police.html |title=UP Police Is divided into following zines consisting ranges & districts |accessdate=2006-08-18 |work=UP Police |publisher=[[National Informatics Centre|NIC]]}}</ref>. వారాణసి నగరం ఒక లోక్ సభ నియోజక వర్గం. 2014లో ఇక్కడినుండి భరతియ జనత పార్టీ అభ్యర్ధిఅభ్యర్థి నరేంద్ర మోడీ గెలుపొందాడు.
 
== విద్య ==
[[దస్త్రం:Hindu University.jpg|thumb|[[బెనారస్ హిందూ విశ్వ విద్యాలయము]] వారణాశిలో ప్రముఖ విద్యాలయము]]
వారాణసిలో మూడు సార్వత్రిక విశ్వవిద్యాలయాలున్నాయి. వీటిలో [[కాశీ హిందూ విశ్వవిద్యాలయం]] లేదా [[బెనారస్ హిందూ యూనివర్సిటీ]] అన్నింటికన్నా పెద్దది. 1916లో పండిట్ [[మదనమోహన మాలవ్యా]]చే స్థాపింపబడిన ఈ విశ్వవిద్యాలయంలో 128 ప్రత్యేక విభాగాలున్నాయి.<ref name=surfBHU>{{cite web |url=http://www.surfindia.com/travel/uttar-pradesh/banaras-hindu-university.html |title=Banaras Hindu University |accessdate=2006-08-18 |publisher=SurfIndia}}</ref> ఇది ముందుగా [[అన్నీబిసెంట్]]చే ప్రారంభింపబడిన హిందూ విద్యార్ధులవిద్యార్థుల పాఠశాలగా ఉండేది. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం 1350 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. తక్కిన రెండు విశ్వ విద్యాలయాలు - మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం. 1791లో లార్డ్ కారన్ వాలిస్ చే ప్రారంభింపబడిన సంస్కృత కాలేజీ క్రమంగా సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంగా రూపొందింది.<ref>Acharya Baldeva Upadhyay, Kashi ki Panditya Parampara, Vishwavidyalaya Prakashan, Varanasi, 1983.</ref>
 
సారనాథ్‌లో ఉన్న "కేంద్రీయ ఉన్నత టిబెటన్ అధ్యయన సంస్థ" (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హయ్యర్ టిబెటన్ స్టడీస్)కు కూడా విశ్వవిద్యాలయ హోదా ఉంది.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1973632" నుండి వెలికితీశారు