మైనంపాటి భాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+సమాచార పెట్టె
పంక్తి 1:
{{Infobox person
| name = మైనంపాటి భాస్కర్
| image =
| caption =
| residence = [[హైదరాబాదు]]
| birth_date = {{Birth date|1945|10|27}}<ref name=mynampatibhaskar>{{cite web|title=మైనంపాటి భాస్కర్ గురించి|url=http://mynampatibhaskar.com/about.html|website=mynampatibhaskar.com|publisher=మైనంపాటి భాస్కర్|accessdate=29 September 2016}}</ref>
| birth_place = [[ఒంగోలు]], [[ప్రకాశం జిల్లా]]<ref name=mynampatibhaskar/>
| death_date = {{Death date and age|2013|06|04|1945|10|27}}
| alma_mater = [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]], [[హైదరాబాదు]]<ref name=mynampatibhaskar/>
| father = ఎం. హెచ్. వి. అప్పారావు <ref name=mynampatibhaskar/>
| mother = మహాలక్ష్మమ్మ<ref name=mynampatibhaskar/>
| spouse = విమల<ref name=mynampatibhaskar/>
| children = అపర్ణ<ref name=mynampatibhaskar/>
| occupation = రచయిత, కార్టూనిస్టు
}}
'''మైనంపాటి భాస్కర్'''(1945-2013) ప్రముఖ తెలుగు నవలా/కథా రచయిత మరియు కార్టూనిస్టు. 40 సంవత్సరాలపాటు నవలలు, కథలు, రేడియోనాటకాలు, సమీక్షలు, కాలమ్స్, సినిమా రివ్యూలు, విమర్శావ్యాసాలు వ్రాశాడు. 30 దాకా నవలలు, వందకు పైగా కథలు వ్రాశాడు. ఎన్నో బహుమతులు అందుకున్నాడు. మైనంపాటి రచనల్లో స్త్రీ పక్షపాతం, దేశభక్తి కనిపిస్తాయి<ref>{{cite news|last1=విలేకరి|title=రచయిత మైనంపాటి భాస్కర్ కన్నుమూత|url=https://web.archive.org/web/20160926160107/http://www.sakshi.com/news/top-news/minam-pati-passes-away-42285|accessdate=26 September 2016|work=సాక్షి|agency=న్యూస్‌లైన్|publisher=Sakshi Media group|date=4 June 2013}}</ref>. ఇతని నవలలు వాషింగ్‌టన్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో భద్రపరచబడినాయి.
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/మైనంపాటి_భాస్కర్" నుండి వెలికితీశారు