జమ్మూ కాశ్మీరు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భాద్యత → బాధ్యత, బారత → భారత (2), పార్టి → పార్టీ, ఉన్నది. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2), ఇప్పుడూ → ఇప్పుడు using AWB
పంక్తి 82:
<!-- Jammu and Kashmir's gross state domestic product for 2007 is estimated at $12 billion in current prices. -->
 
వ్యవసాయం, పశువుల పెంపకం జమ్ము-కాశ్మీరు ఆర్ధికఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలు. పరిశ్రమలు ప్రస్తుతం చాలా కొద్ది, కాని క్రమంగా, వేగంగా వృద్ధిపొందుతున్నాయి. 1989కు ముందు (సాయుధపోరాటం పెచ్చుపెరగకముందు) పర్యాటకరంగం జమ్ము-కాశ్మీరు ఆర్ధికఆర్థిక వ్యవస్థలో కీలకమైనదిగా ఉండేది. తీవ్రవాదం వల్ల ఈ రంగం బాగా దెబ్బతిన్నది. అయినా జమ్ము, లడఖ్‌లు పర్యాటకులను ఇప్పటికీ బాగా ఆకర్షిస్తున్నాయి.
 
Kashmir Willow అనే చెక్కనుండి తయారు చేసే [[క్రికెట్]] బ్యాటులు మంచి నాణ్యమైనవని పేరు. ఇంకా కాశ్మీరు [[కుంకుమ పువ్వు]] కూడా ప్రసిద్ధం. ఇందులో ఎక్కువభాగం ఎగుమతి జరుగుతున్నది.
పంక్తి 98:
నుండి వలసవచ్చిఉండవచ్చును.
 
కాశ్మీరేతరులకు కాశ్మీరులో భూమి కొనుక్కొనే అవకాశం చట్టరీత్యా లేదు. కనుక ఈ సుందరప్రాంతంలో ఉండగోరిన పరాయి ప్రాంతపువారు "[[పడవటిళ్ళు|పడవటిళ్ళలో]]" (House Boats) ఉండటం ప్రత్యామ్నాయవిధానంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా బ్రిటిష్ వారికాలంలో సైనికులు ఈ పద్ధతిని అవలంబించారు. ఇది క్రమంగా కాశ్మీరు జీవనవిధానంలో ఒక అవినాభావ భాగమైంది. ఇప్పుడూఇప్పుడు చాలామంది కాశ్మీరీలు, కాశ్మీరేతరులు ఈ పడవటిళ్ళల్లో ఉంటారు.
 
==జన విస్తరణ==
"https://te.wikipedia.org/wiki/జమ్మూ_కాశ్మీరు" నుండి వెలికితీశారు