జయంతి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , లు → లు , తో → తో (2), విద్యార్ధి → విద్యార్థి, పో using AWB
పంక్తి 1:
ప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటి '''జయంతి''' అసలు పేరు '''కమల కుమారి''' (జ: [[1950]]). [[శ్రీకాళహస్తి]] లో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి [[కన్నడం|కన్నడ]] సినీరంగంలో [[రాజ్‌కుమార్‌]]కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈమె సుమారు 500 సినిమాలు తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో నటించారు.
 
==తొలి జీవితం==
జయంతి కర్ణాటక లోని [[బళ్ళారి]]లో జన్మించింది. తండ్రి బాలసుబ్యమణ్యం [[బెంగుళూరు]]లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేశారు. తల్లి సంతానలక్ష్మి. జయంతి వారికి ముగ్గురు పిల్లలలో పెద్ద కూతురు; తనకు ఇద్దరు తమ్ముళ్ళు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు వేరుకావడం వలన జయంతిని తీసుకొని తల్లి మద్రాసు చేరింది. సంతానలక్ష్మికి తన కూతుర్ని నాట్యకళాకారినిగా చేయాలని కాంక్ష. మద్రాసులో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి, నాట్య విదుషీమణి [[చంద్రకళ]] వద్ద నాట్యం నేర్చుకోసాగింది. ఒకనాడు కన్నడ సినిమా షూటింగ్ చూడడానికి స్కూలు విద్యార్ధినులతోవిద్యార్థినులతో వెళ్ళింది. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు [[వై.ఆర్.స్వామి]] కమలకుమారి రూపురేఖల్ని చుసి ''జేనుగూడు'' (''Jenu Goodu'') అనే సినిమాలోని ముగ్గురు నాయికల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి పేరు లోగడ చాలామందికి అచ్చిరాలేదని ఆమె పేరును జయంతిగా మార్చారు.<ref name="deccan"> {{cite news
| last = Fernandes
| first = Ronald Anil
పంక్తి 11:
| date = December 23, 2003
| url = http://www.deccanherald.com/archives/dec23/spt3.asp
| accessdate = 2006-12-24 }} </ref>
 
బడి పిల్లలతో కలిసి [[మద్రాసు]]కు విహారయాత్ర వెళ్ళినప్పుడు అప్పటి సూపర్ స్టార్ [[ఎన్.టి.రామారావు]] కాస్సేపు ముచ్చటించిన తర్వాత బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్న కమలకుమారిని దగ్గరకు తీసుకుని 'నాతో సినిమాలలో హీరోయిగ్ గా వేస్తావా' అని యథాలాపంగా అన్నారు. పన్నెండేళ్ళ కమలకుమారి బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ అమ్మాయి సిగ్గుతో ముఖం కప్పుకొంది. తర్వాత కాలంలో ఆనాటి కమలకుమారి జగదేకవీరుని కథ కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలలో [[ఎన్టీఆర్]] సరసన నాయికగా నటించారు.
 
==సినిమా జీవితం==
చిన్నచిన్నవేషాలు వేస్తున్న రోజుల్లో కొంతమంది నిరుత్సాహ పరిచినా పట్టుదలతో కష్టపడి పైకొచ్చింది. కన్నడ చిత్రసీమలో జయంతి స్థానం ఉన్నతమైనది. ఈమె కన్నడ మెగా హీరో [[రాజ్ కుమార్]] తో అందరు హీరోయిన్లకన్నా ఎక్కువగా 30 సినిమాలలో నటించారు. ఆమె మాతృభాష తెలుగైనా కన్నడం చాలా చక్కగా మాట్లాడతారు. అమె అసలైన కన్నడ నటి అని కన్నడ ప్రేక్షకులు భావిస్తారు.
 
[[ఎన్.టి.రామారావు]] తో నటించిన [[జగదేకవీరుని కథ]] ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. [[బాలనాగమ్మ]], [[స్వర్ణమంజరి]], [[కొండవీటి సింహం]] లాంటి హిట్‌ సినిమాల్లో నటించారు. దర్శకులు [[కె.వి. రెడ్డి]], [[కె.విశ్వనాథ్‌]], [[కె.బాలచందర్]] లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. [[కన్నడ]], [[తెలుగు]], [[మళయాళం]] భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
 
[[ఎన్.టి.రామారావు]] తో నటించిన [[జగదేకవీరుని కథ]] ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. [[బాలనాగమ్మ]], [[స్వర్ణమంజరి]], [[కొండవీటి సింహం]] లాంటి హిట్‌ సినిమాల్లో నటించారు. దర్శకులు [[కె.వి. రెడ్డి]], [[కె.విశ్వనాథ్‌]], [[కె.బాలచందర్]] లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. [[కన్నడ]], [[తెలుగు]], [[మళయాళం]] భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
 
==అవార్డులు==
Line 25 ⟶ 24:
 
==రాజకీయాలు==
జయంతి 1998 [[లోక్‌సభ]] ఎన్నికలలో లోకశక్తి పార్టీ తరపున చిక్ బళ్ళాపూర్ నియోజకవర్గం నుండి పోటీచేసినది. అయితే మూడో స్థానంతో సంతృప్తిపడవలసి వచ్చింది.<ref>http://ibnlive.in.com/politics/electionstats/constituency/1998/s10/9.html</ref> మళ్ళీ 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కోరటగీరె నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయినదిఓడిపోయింది.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/జయంతి_(నటి)" నుండి వెలికితీశారు