జలచక్రం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రకృతి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , గా → గా using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Watercycleteluguhigh.jpg|right|250px|thumb|జలచక్ర పటము]]
[[File:Earth's Water Cycle.ogv|thumb|320px|భూమి యొక్క నీటి చక్రం.]]
'''జలచక్రం''' ను [[నీటి చక్రం]], హైడ్రాలిక్ చక్రం, H<sub>2</sub>O చక్రం అని కూడా అంటారు, ఈ నీటి చక్రం భూమిపై [[వాతావరణం]]లో, భూగర్భంలో మరియు భూ ఉపరితలంపై [[నీరు]] యొక్క నిరంతర కదలికలనుకదలికల గురించి వివరిస్తుంది. నీరు [[బాష్పీభవనం]] చెంది నీటి ఆవిరిగా మారటం, నీటి ఆవిరి [[మేఘాలు]] గా రూపొందటం, మేఘాలు తిరిగి [[సాంద్రీకరణం]] ద్వారా వర్షంగా కురవటం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ లన్నింటినికలిపి '''జలచక్రం''' అంటారు.
==జలచక్రం యేర్పడు విధానం==
[[వర్షం]] కురిసినప్పుడు [[చెరువు]]లు, కుంటలు నిండుతాయి. నీరు చిన్న చిన్న కాలువలుగా ప్రవహిస్తుంది. ఇలాంటివే చాలా కలిసిపోయి పెద్దపెద్ద ప్రవాహాలుగా మారుతాయి. ఈ పెద్దపెద్ద ప్రవాహాలు నదులలో కలుస్తాయి. [[నదులు]] [[సముద్రం|సముద్రాలలోకి]], [[మహాసముద్రం|మహా సముద్రాలలోకి]] ప్రవహిస్తాయి. కొంత వర్షపునీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలుగా మారుతుంది. వేసవి కాలంలోని అధిక వేడిమివల్ల ఎక్కువ మొత్తంలో నీరు సముద్రాలు, సరస్సులు, నదులు మొదలైన చోట్ల నుండి బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారుతుంది. ఇది గాలిలోకి చేరి మేఘాలుగా రూపొందుతుంది. ఈ మేఘాలు చల్లబడినప్పుడు వర్షం కురుస్తుంది.
పంక్తి 49:
| 9 రోజులు
|}
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
==ప్రక్రియలు==
Line 87 ⟶ 60:
 
==బయటి లింకులు==
 
[[వర్గం:నీరు]]
[[వర్గం:ప్రకృతి]]
"https://te.wikipedia.org/wiki/జలచక్రం" నుండి వెలికితీశారు