జాతక ఫలం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, పెళ్లి → పెళ్ళి (7), → (3), ) → ) , ( → ( using AWB
పంక్తి 10:
}}
==కథ==
చిన్నతనంలో స్నేహితులైన నాగేంద్రరావు (ఆర్.నాగేంద్రరావు), రంగారావు (ఎస్.వి.రంగారావు) తలవని తలంపుగా ఒకచోట కలుసుకుంటారు. నాగేంద్రరావు కుమార్తె లక్ష్మి (సూర్యకళ). లక్ష్మిని తన తమ్మునికిచ్చి పెళ్లిపెళ్ళి చేయాలని నాగేంద్రరావు భార్య పోరు పెడుతుంటుంది. రంగారావు కుమారుడైన సూర్యానికి (చలం) తన అన్న కూతురునిచ్చి పెళ్లిపెళ్ళి చేయాలని రంగారావు భార్య (ఋష్యేంద్రమణి), చెల్లెలు (సూర్యకాంతం) తన కూతుర్నిచ్చి పెళ్లిపెళ్ళి చేయాలని రంగారావును వేధిస్తూ ఉంటారు. ఈ సంబంధాలు తమకు నచ్చనందున మిత్రులిద్దరూ తామే వియ్యమందాలని నిర్ణయించుకుంటారు. ఈ సంబంధాల్ని తప్పించడానికి తామే జ్యోతిష్యుల వేషాలు వేసుకుని జాతకాలు కలవలేదు కనుక ఈ సంబంధాలు పనికిరావని అందరినీ నమ్మిస్తారు. ఆ పైన సూర్యం, లక్ష్మి జాతకాలు చక్కగా కుదిరాయని చెప్పి వారిద్దరికీ పెళ్లిపెళ్ళి చేస్తారు. కాని లక్ష్మి మీద ఆశలు పెట్టుకున్న నాగేంద్రరావు బావమరిది కాళేశ్వరరావు (జోగారావు) తన ఆశలకు అడ్డం వచ్చి సూర్యాన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. అడ్డం వచ్చిన లక్ష్మిని గాయపరుస్తాడు. ఈలోగా పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీసుకుపోతారు. గాయపడిన లక్ష్మి తనకు పెళ్లిపెళ్ళి అయిన మూడు నెలలలోగా చావున్నదని జ్యోతిష్కుడు చెప్పిన మాటను వినడం తటస్థించి అందరూ తనను మోసం చేశారనుకుని దిగులుపడుతుంది. చివరకు ఈ జాతకాలన్నీ చెప్పింది నిజమైన జ్యోతిష్కులు కాదని నాగేంద్రరావు, రంగారావులు కలిసి ఆడిన నాటకమేనని తెలిసి కథ సుఖాంతమవుతుంది.
 
==పాటలు==
 
# అందమైన సంసారం బండికి - [[ఘంటసాల]] - రచన: తోలేటి
# ఆశకు అంతం లేదే సిరులకు పరిమితి యేదే
# ఏలా దిగులేల యీ కాలం మారునులే మరువకే
# జగమే సుధా ప్రణయము కదా సోగాసగు పూవులతో
# నిగనిగ మెరుగుల జిలుగు వెలుగులే నిగిడి నెగడే
# పెళ్ళే ఆనందం పెళ్లిళ్ళేపెళ్ళిళ్ళే ఆనందం పెళ్లిపెళ్ళి చేసుకొని దంపతులిద్దరూ
# మదిలో భావములో మృదు వీణా రావములో
# మహోదయం నవోదయం శుభోదయం ప్రపంచ శాంతికి
పంక్తి 28:
 
==వనరులు==
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
* [http://pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=22793 ఆంధ్రసచిత్రవారపత్రిక - 13-10-1954 పేజీలు:51-52 చిత్రసమీక్ష]
"https://te.wikipedia.org/wiki/జాతక_ఫలం" నుండి వెలికితీశారు