"జాతర" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (2), హైదరాబాద్ → హైదరాబాదు, నిషేది → నిష using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (2), హైదరాబాద్ → హైదరాబాదు, నిషేది → నిష using AWB)
{{ఇతరవాడుకలు|ఒక భారతీయ సాంప్రదాయము|అదే పేరుగల సినిమా|జాతర (సినిమా)}}
[[హిందూ]] సంప్రదాయములో దేవతలను, దేవుళ్లను, పుణ్య స్త్రీలను, మహిమగల స్త్రీ, పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది. ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిష్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటారు. [['''జాతర]]'''ని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క [[గ్రామ దేవతలు|గ్రామదేవత]] ఉన్న మన భారతదేశములో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.
 
==కొన్ని ముఖ్యమైన జాతరలు==
[[బొమ్మ:Medaram Jathara-2.jpg|thumb|right|250px|మేడారం సమ్మక్క సారక్క జాతర దృశ్యం]]
[[ఫైలు:తిరునాళ్ళలోఒకబొమ్మలదుకాణం.JPG|right|thumb|250px|తిరునాళ్ళలో ఒక బొమ్మల దుకాణం]]
* [[ఏలూరు]] [[గంగమ్మ, అధి మహాలక్ష్మి,పొతురాజు బాబు ల జాతర]] ఎది 12 ఏళ్ల కుఏళ్లకు ఒక్క సారి వస్థుది.ఈ జాతర నుజాతరను 3 నెలలు నిర్వహిస్తారు.
* [[శంబర]] పోలమాంబ జాతర
* [[మేడారం]] [[సమ్మక్క సారక్క జాతర]]
* [[తిరుపతి]] [[గంగమ్మ జాతర]]లో పురుషులు స్త్రీల వేషాలు వేసుకుంటారు.
* [[పైడితల్లి జాతర]]: [[విజయనగరం]] రాజు విజయ రామరాజుకు పైడితల్లి సోదరి. [[బొబ్బిలి యుద్ధం]] సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను పైడితల్లి వద్దని వారించిందట. అయినా సమర భూమికేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు. ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి [[1757]]లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి [[విజయ దశమి]] ముగిసిన తొలి మంగళవారం రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో [[సిరిమాను]] ఎక్కడ ఉందో [[పైడితల్లి]] అమ్మవారే స్వయంగా [[పూజారి]] కలలో కనబడి చెపుతుందట. ఆమె ఆజ్ఞానుసారంగా ఆ మానును వెతికి తెస్తారు. ఈ మానును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు.
* [[లింగమంతుల స్వామి జాతర]]: పెద్దగట్టు జాతర అనికూడా అంటారు. [[నల్లగొండ]] జిల్లా సూర్యాపేట సమీపంలో దురాజ్‌పల్లిలో ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 10 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లింగమంతుల జాతర దిష్టిపూజ కార్యక్రమంతో ప్రారంభమౌతుంది. హైదరాబాద్హైదరాబాదు-[[విజయవాడ]] బస్సులను జాతర అయిదు రోజులూ నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లిస్తారు.
* [[నాగోబా జాతర]]: అదిలాబాద్ జిల్లాలో జరిగే [[గోండు]]ల జాతర.
* [[శ్రీకాళహస్తి]] లో జరిగే [[శ్రీకాళహస్తి#పండుగలు|ఏడుగంగల జాతర]]
 
==జాతరల గురించి==
*బియ్యం కొలత వేసి గ్రామదేవత గుడిలో పెడితే మరుసటి రోజు అవి పెరుగుతాయని కొన్ని గ్రామాల్లో విశ్వసిస్తారు.
*బంగారంతో చేసిన ఏదో ఒక వస్తువును ఆ గ్రామంలోని పుట్టలో వేసి మరుసటి రోజు తవ్వి తీస్తారు. తిరిగి దొరికిన ఆ ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించి పూజలు జరుపుతారు.
*ప్రభుత్వం జోగినీ వ్యవస్థను నిషేదించినానిషేధించినా జాతరల్లో [[మాతంగి]] నాట్యమాడాల్సిందే. మాతంగి లేకుండా ఏ జాతరా ప్రారంభం కాదు.
*ఒక్క వేటుతో [[దున్నపోతు]]ను తెగనరికి ఆ రక్తంతో కలిపిన అన్నాన్ని గ్రామ పొలిమేరల్లో విసరడం పలు గ్రామాల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఈ సమయంలో పొరుగూరు వాసులు ఎవరూ ఈ గ్రామంలో అడుగుపెట్టకుండా కర్రలు, బరిసెలతో కాపలాకాస్తుంటారు.
*గ్రామాధిపత్యం కోసం పోట్లాడుకునే వర్గాలకు ఈ జాతరలు కలిసొస్తుంటాయి.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1973752" నుండి వెలికితీశారు