జాతీయ న్యాయ దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: వంను → వాన్ని using AWB
పంక్తి 1:
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
భారతదేశంలో జాతీయ న్యాయ దినోత్సవంను ప్రతి సంవత్సరం నవంబర్ 26 న జరుపుకుంటారు. 1979 లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన [[న్యాయమూర్తి]] ప్రతి సంవత్సరం నవంబర్ 26 న నేషనల్ లా డే నిర్వహించాలని ప్రకటించారు . 1949 లో భారత రాజ్యాంగ కమిటి రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. కమిటీ సభ్యులు 1949 నవంబరు 26 వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారు[http://<ref>{{cite%20web%20|%20url=http://www.indiaprwire.com/pressrelease/education/20121126137765.htm%20|%20title=26/11%20A%20Day%20that%20cannot%20be%20forgotten%20by%20Citizens%20of%20India%20Today%20|%20accessdate=13%20February%202014}}</ref> <ref>{{cite web | url=http://www.indiaprwire.com/pressrelease/education/20121126137765.htm | title=26/11 A Day that cannot be forgotten by Citizens of India Today | accessdate=13 February 2014}}</ref>] . అది 1950 జనవరి 26 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక [[లక్ష్యం]] సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం, కాబట్టి రాజ్యాంగ ముసాయిదా ప్రతుల తొలి సంతకాల రోజైన నవంబరు 26 తేదిని జాతీయ న్యాయదినోత్సవముగా ఎంచుకున్నారు. ఈ దినోత్సవము నాడు న్యాయవాదులు సమావేశమై న్యాయాన్ని కాపాడుతామని న్యాయ ప్రతిజ్ఞ చేస్తారు.
 
భారతదేశంలో జాతీయ న్యాయ దినోత్సవంనుదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26 న జరుపుకుంటారు. 1979 లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన [[న్యాయమూర్తి]] ప్రతి సంవత్సరం నవంబర్ 26 న నేషనల్ లా డే నిర్వహించాలని ప్రకటించారు . 1949 లో భారత రాజ్యాంగ కమిటి రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. కమిటీ సభ్యులు 1949 నవంబరు 26 వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారు[http://<ref>{{cite%20web%20|%20url=http://www.indiaprwire.com/pressrelease/education/20121126137765.htm%20|%20title=26/11%20A%20Day%20that%20cannot%20be%20forgotten%20by%20Citizens%20of%20India%20Today%20|%20accessdate=13%20February%202014}}</ref> <ref>{{cite web | url=http://www.indiaprwire.com/pressrelease/education/20121126137765.htm | title=26/11 A Day that cannot be forgotten by Citizens of India Today | accessdate=13 February 2014}}</ref>] . అది 1950 జనవరి 26 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక [[లక్ష్యం]] సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం, కాబట్టి రాజ్యాంగ ముసాయిదా ప్రతుల తొలి సంతకాల రోజైన నవంబరు 26 తేదిని జాతీయ న్యాయదినోత్సవముగా ఎంచుకున్నారు. ఈ దినోత్సవము నాడు న్యాయవాదులు సమావేశమై న్యాయాన్ని కాపాడుతామని న్యాయ ప్రతిజ్ఞ చేస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
Line 6 ⟶ 7:
==మూలాలు==
<references/>
 
 
==బయటి లింకులు==
* [http://daycelebrations.blogspot.in/2010/12/national-law-day.html Day Celebrations (Telugu) , దినోత్సవాలు ( సేకరణ )]
 
 
[[వర్గం:దినోత్సవాలు]]