"జాతీయములు - ఒ, ఓ, ఔ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: → (2), , → , (2), , → , (2) using AWB
చి (clean up, replaced: అర్ధం → అర్థం (5) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: → (2), , → , (2), , → , (2) using AWB)
 
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
 
'''ఒ, ఓ, ఔ''' - అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.
===ఒక అంకం ముగిసింది===
ఒక పని అయింది. ఉదా: ఆ పనిలి ఇప్పటికి ఒక అంకం ముగుసింది.
అనిశ్చిత స్థితి, సరిగా లేని సహాయం, క్షణానికో రకంగా ప్రవర్తించటం.ఒకసారి అనుకూలంగానూ, ఒకసారి ప్రతికూలంగానూ వ్యవహరించట
===ఒక కొలిక్కి వచ్చింది===
పని చివరి దశకు వచ్చిందని అర్థం.
అయిష్టం, కోపం రావడం == వీడంటే వాడికి బలే ఒళ్లు మంట
===ఒరగటం=== (వాడొచ్చి ఒరగ బెట్టిందేమి లేదు)
సమకూరటం, ప్రాప్తించటం, పరిస్థితులు సానుకూలంగా మారటం , లాభం రావటం ఈ ప్రభుత్యం వచ్చి మాకు ఒరగ బెట్టినదేమి లేదు.
===ఒళ్ళో పెట్టటం===
స్వాధీన పరచటం చేతుల్లో పెట్టటం
===ఒళ్లు మండు తున్నది.===
చాల కోపంగా వున్నదని అర్థం: ఉదా: వాన్ని చూస్తుంటే నాకు వళ్లు మందు తున్నది.
 
==ఓ==
మిక్కిలి సుకుమారమైన.
===ఒడినిండటం===
సంతాన భాగ్యం కలగటం , గోద్ భరనా
===ఓమను ===
===ఓనమాలు తెలియనివాడు===
==ఔ==
===ఔరౌరా....===
ఆచ్యర్య పడటము. / మెచ్చుకోవడం కూడ.
 
[[వర్గం:జాతీయములు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1973796" నుండి వెలికితీశారు