లాస్లో బైరొ: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''లాస్లో బైరొ''' ('''László Bíró''') (29 సెప్టెంబర్ 1899 - 24 అక్టోబర్ 1985) ఆధునిక ...'
(తేడా లేదు)

14:56, 29 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

లాస్లో బైరొ (László Bíró) (29 సెప్టెంబర్ 1899 - 24 అక్టోబర్ 1985) ఆధునిక బాల్ పాయింట్ పెన్ యొక్క ఆవిష్కర్త.[1] బైరొ ఒక యూదు కుటుంబంలో బుడాపెస్ట్, హంగేరి లో 1899 లో జన్మించాడు. ఇతను 1931 లో బుడాపెస్ట్ అంతర్జాతీయ ఫెయిర్ లో బాల్ పాయింట్ పెన్ యొక్క మొదటి ఉత్పత్తిని సమర్పించాడు.[2]

మూలాలు

  1. Stoyles, Pennie; Peter Pentland (2006). The A to Z of Inventions and Inventors. p. 18. ISBN 1-58340-790-1. Retrieved 2008-07-22.
  2. "Golyó a tollban - megemlékezés Bíró László Józsefről". Hungarian Patent Office (in Hungarian). Retrieved 2008-07-22.{{cite web}}: CS1 maint: unrecognized language (link)