సెప్టెంబర్ 30: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
* [[1955]]: [[:en:States Reorganisation Commission|రాష్ట్రాల పునర్విభజన సంఘం]] నివేదికను ఫజలాలీ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది.
* [[1971]]: [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]] గా [[పి.వి.నరసింహారావు]] పదవిని చేపట్టాడు.
* [[1993]]: [[ మహారాష్ట్ర ]]లోని లాతూర్ [[భూకంపం]],సుమారు 10,000 ప్రజలు మరణించారు.
* [[2008]]: [[రాజస్థాన్]] లోని జోధ్‌పూర్ లో చాముండీ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 మంది భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
* [[2012]]: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చ్ (కవాతు) జరిగింది.
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_30" నుండి వెలికితీశారు