జగదీశ్ చంద్ర బోస్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉద్దేశ్యం → ఉద్దేశం, లో → లో , ను → ను , → using AWB
→‎క్రెస్కోగ్రాఫ్: వ్యాకరణం స్థిరం
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 31:
{{ప్రధాన వ్యాసం|క్రెస్కోగ్రాఫ్}}
 
సర్ జగదీష్ చంద్ర బోస్ వృక్ష భౌతిక శాస్త్రంలో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. తాను రూపొందించిన పరికరం [[క్రెస్కోగ్రాఫ్]]ను ఉపయోగించి వివిధరకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించాడు. తద్వారా జంతువుల మరియు వృక్ష కణజాలాలో సమాంతర ఆవిష్కరణలు చేశాడు. అప్పట్లో తాను కనిపెట్టిన ఆవిష్కరణకు సన్నిహితుల ప్రోధ్బలంతో ఒక దానికి పేటెంట్ కోసం ఫైల్ చేసినా ఆయనకు పేటెంట్లంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆయన చనిపోయిన 70 సంవత్సరాల తరువాత కడా విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవలను ఇప్పటికీ కొనియాడుతూనే ఉన్నాం.ఆటను
 
===రేడియో తరంగాలు===
"https://te.wikipedia.org/wiki/జగదీశ్_చంద్ర_బోస్" నుండి వెలికితీశారు