అతిథి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
year = 2007|
image = TeluguFilmPoster Athithi.jpg|
starring = [[మహేశ్మహేష్ బాభుబాబు]],
[[అమృతారావు]],
[[మురళీ శర్మ]],
[[ఆశీష్ విద్యార్ధి]],
[[కోట శ్రీనివాసరావు]],
[[నాజర్]]
[[బ్రహ్మానందం]]
[[మాళయికా అరోరా]]|
story =[[వక్కంతం వంశీ]] |
screenplay = |
పంక్తి 23:
budget = 22 కోట్లు|
imdb_id = 0954914}}
'''''అతిథి''''' 2007లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. [[మహేష్ బాబు]] హీరోగా నటించాడు. ఈ సినిమాకు ముందు విడుదలైన మహేష్ బాబు సినిమా [[పోకిరి]] తెలుగు చలన చిత్ర రంగంలో సంచలనాత్మక విజయం సాధించగా, వెంటనే వచ్చిన [[సైనికుడు]] చిత్రం భాక్సాఫీస్ దగ్గర విఫలమైన నేపథ్యంలో ఈ సినిమా విడుదలయ్యింది. "థమ్సప్" శీతల పానీయాల ప్రకటనలకు ఈ సినిమాలోని హీరో పాత్రను వాడారు.
==కథ==
ఢిల్లీలో ఒక కుర్రవాడు బెలూన్లు అమ్ముకుంటుంటాడు. అతడు ఒక పాపకు బెలూన్ ఇచ్చిన తరువాత జరిగే ఘటనలవల్ల ఆ పాప కుటుంబం ఆ కుర్రవాడిని తమ ఇంటికి "అతిథి"గా ఆహ్వానిస్తారు. ఒకమారు కొందరు దుండగులు ఆ పాప తల్లిదండ్రులను చంపగా ఆ నేరం అతిథిపై పడుతుంది. అతను అరెస్టవుతాడు. ఆ పాప కూడా అతనిని అసహ్యించుకుంటుంది.
"https://te.wikipedia.org/wiki/అతిథి" నుండి వెలికితీశారు