చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

చి Kvr.lohith, పేజీ డా.మేజర్ చల్లా సత్యవాణి ను చల్లా సత్యవాణి కు దారిమార్పు లేకుండా తరలించారు: గౌరవ వ...
పంక్తి 11:
#2006లో ఆంధ్రా యూనివర్సిటీనుంచి'సర్ రఘుపతి వెంకట రత్నంనాయుడు'స్వర్ణ పతక పురస్కారం అందుకున్న డాక్టర్ సత్యవాణి,మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితినుంచి అన్నపూర్ణయ్య పురస్కారం పొందారు. ఇంకా ఎన్నో సత్కారాలు అందుకున్నారు.జూనియర్ చాంబర్ ఇంటర్ నేషనల్ (జె.సి.సి) ఆధ్వర్యాన ప్రతియేటా వారోత్సవాలలో ఇచ్చే పురస్కారంలో భాగంగా 2016 సెప్టెంబర్ 18వతేదీ సాయంత్రం రాజమహేంద్రవరం జాపేట శ్రీ ఉమా రామలింగేశ్వర కల్యాణ మంటపంలో నిర్వహించిన జెసిఐ గ్రేట్ డేలో సమాచారమ్ దినపత్రిక దివంగత సంపాదకులు శ్రీ గంధం నాగ సుబ్రహ్మణ్యం స్మారక జెసిఐ అవార్డుని డాక్టర్(మేజర్)చల్లా సత్యవాణికి అందజేశారు. ఇక ఈమె రంచించే ప్రతి పుస్తకంలోకూడా శ్రీ సుబ్రహ్మణ్యంగార్ని తలుచుకోవడం, ఫోటో ముద్రించడం చేస్తూనే ఉండడం విశేషం. అవార్డు స్వీకారం రోజున శ్రీ సుబ్రహ్మణ్యంపై ఈమె ఓ చిన్న బుక్ లెట్ కూడా వేసి, పంచిపెట్టారు.
==ముద్రిత గ్రంధాలు==
#డాక్టర్ (మేజర్) సత్యవాణి రచించిన గ్రంధాల్లో దాదాపు అన్ని ముద్రితమయ్యాయి. తాజాగా శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు అశీతి(80 ఏళ్ళ పండుగ) సందర్బంగా ఆయన నివాసం దగ్గర ఉన్న ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్థల చరిత్రపై పుస్తకాన్ని ముద్రించారు. శ్రీ యాతగిరికి అంకితం ఇచ్చిన ఈ పుస్తకాన్ని 28సెప్టెంబర్ 2016న మాజీ ఎం ఎల్ ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు ఆవిష్కరించారు.
1.# సత్యవ్యాస కదంబం ప్రధమ భాగం(30.4.2000).
2.# డాక్టర్ ఎ.బి నాగేశ్వర రావు-ఏ పొలిటికల్ స్టడీ(1.11.2001).
3.# ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్ర దర్శిని(4.3.2003).
4.# మా ఊరి గుళ్ళు-తరలివచ్చిన దేవుళ్ళు (గోదావరి పుష్కర దర్శిని, ఆగస్టు 2003).
5.# త్రలింగ క్షేత్రదర్శిని (ఫిబ్రవరి2004)
6.# నవజనార్ధన క్షేత్రదర్శిని(ఆగస్టు2004).
7.# ఎన్.సి.సి-ఏ సింబల్ ఆఫ్ డిసిప్లిన్ తొలిభాగం(4.3.2005).
8.# పంచారామ క్షేత్రదర్శిని(మార్చి2005).
9.# సత్యవ్యాస కదంబం రెండవభాగం(ఏప్రియల్2006).
10.# ద్వాదశ నారసింహ క్షేత్రదర్శిని(23.8.2008).
11.# రాజమహేంద్రిలో ఒకనాటి నాయకత్రయం(1.11.2008).
12.# పంచాయతన దేవాలయములు-తూర్పు గోదావరి జిల్లా(3.11..2008).
13.# శ్రీ పర్వతవర్ధినీ ఉమారామలింగేశ్వర పంచాయతన ఆలయం-శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల క్షేత్రమహ్యత్యం(11.11.2008).
14.# ఎన్.సి.సి-ఏ సింబల్ ఆఫ్ డిసిప్లిన్ రెండవభాగం(నవంబర్ 2008).
15.# అష్ట సోమేశ్వర క్షేత్రదర్శిని-తూర్పుగోదావరి జిల్లా ప్రధమముద్రణ(23.2.2009).
16.# మహిళారత్నం, పద్మ విభూషణ్ డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్(15.7.2009).
17.# హిమాలయ క్షేత్రదర్శిని(28.3.2010).
18.# అష్టమూర్తి శివక్షేత్రదర్శిని(4.4.2011).
19.# రాజమహేంద్రవర వరపుత్రుడు, శతాబ్ది మహనీయుడు డాక్టర్ ఎ.బి.నాగేశ్వరరావు(14.2.2012).
20.# నలుదిక్కులా నాలుగుక్షేత్రాలు(23.3.2012).
21.# అష్ట సోమేశ్వర క్షేత్రదర్శిని - తూర్పుగోదావరి జిల్లా రెండవముద్రణ(10.3.2013).
22.# తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర యాత్రాదర్శిని(15.4.2015).
23.# గోదావరి పరీవాహక క్షేత్రాలు-దేవాలయాలు (గోదావరి పుష్కర క్షేత్ర దర్శిని - 14.7.2015).
24.# 'కృష్ణానది పరీవాహక క్షేత్రాలు-దేవాలయాలుదేవాల25.యాలు' (కృష్ణవేణి పుష్కర దర్శిని - ఆగస్టు 2016)
25.# శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ స్థలచరిత్ర(28.9.2016).
#
 
==ఆర్.టి.సి. ప్రత్యేక ప్యాకిజీలకు బాసట==
≠డాక్టర్ సత్యవాణి రచించిన రెండు పుస్తకాలు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.ప్రత్యేక ప్యాకీజీలు పెట్టడానికి దోహదపడ్డాయి.పంచారామ క్షేత్రదర్శిని పుస్తకం ఆధారంగా అప్పట్లొ ఆర్.టి.సి. పంచారామ యాత్రాదర్సిని పేరిట ప్రత్యేక బస్సులు కార్తిక మాసంలో ప్రవేశపెట్టింది. ప్రతియేటా ఈ సర్వీసులు నడుస్తున్నాయి. బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ పంచారామ క్షేత్రదర్శిని పుస్తకం కూడా ఆర్.టి.సి అందిస్తోంది. అలాగే తూర్పుగొదావరి జిల్లాలోని నవజనార్ధన క్షేత్రదర్శిని పుస్తకం కారణంగా కొన్ని సంవత్సరాలు ధనుర్మాసం సమయంలో ఆర్.టి.సి ప్రత్యేక సర్వీసులు నడిపింది.
"https://te.wikipedia.org/wiki/చల్లా_సత్యవాణి" నుండి వెలికితీశారు