"జాతీయములు - ల" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , లో → లో , , → , (5), , → , (4) using AWB
చి (clean up, replaced: అర్ధం → అర్థం (5) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , లో → లో , , → , (5), , → , (4) using AWB)
 
లబలబా నోరు కొట్టు కుంటున్నారు.
===లాభం లేదు===
ఇది వ్వాపారం లోవ్వాపారంలో వచ్చే లాభం కాదు. దీనికి ఉపయోగము లేదని అర్థం: ఉదా: లాభంలే వాడు దొరకడు గాని మనం తిరిగి ఇంటికెళ్లి పోదాము.
===లాలూచి పడ్డాడు===
కుమ్మక్కయ్యారు: ఉదా: ఆ దొంగలు పోలీసులతో లాలూచి పడ్డారు.
అనవసర ఇబ్బందులు . తలనొప్పిని ఎవరూ కావాలని తెచ్చుకోరు. ఇబ్బందులను, అడ్డంకులను కోరి మరీ తెచ్చుకున్నట్టుగా ఎవరైనా ప్రవర్తించిన సందర్భం
===లేమి లేవనివ్వదు===
పేదరికం అభివృద్ధికి ఆటంకం , ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా ఎంతో కొంత సంపదలు కలిగి ఉండాలన్న భావన
===లేవదీయటం===
లేవనెత్తటం , విషయ ప్రస్తావన, ,ప్రశ్నలను లేవదీయటం, సమస్యలను లేవనెత్తటం . చర్చలో అప్పటివరకు అక్కడ లేని సమస్యలను సృష్టించి ప్రస్తావించటం
===లేవనెత్తడం===
ప్రస్తావించడం , కిందపడిన దేన్నైనా పైకి ఎత్తడం , పదిమంది మధ్యలో ఉన్నప్పుడు అందరికీ తెలిసేలా చెప్పడం
===లైట్ తీస్కో===
పట్టించు కోకు. ఉదా: వాని మాట్లను లైట్ తీస్కో.
===లొట్టా భట్టీయం ===
===లొడలొడ===
పటుత్వం రహితం, వదులుగా ఉండటం, == ఎక్కువగా మాట్లాడె వాళ్లనువాళ్ల గురించి ఈ మాటను వాడతారు. ఉదా: వాడు లొడ లొడ వాగు తున్నాడు.
===లోకం తెలియనివాడు===
అమాయకుడు .
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1974227" నుండి వెలికితీశారు